(p. 1041) morapa morapa. [Tel.] adj. Stony, gravelly; గులకరాళ్లుగల. మొరపరాళ్లు gravels, pebbles. మొరపనేల a gravelly soil. మొరము or మొర్ము moramu. n. A pebble, gravel, గులకరాయి, ల్లిరాయి. మొరపము or మొరపము morapamu. n. A sound, noise. మ్రోత, ధ్వని, రవము. 'అందియలమొరపంబున కరుగుదెంచుబ్రోదిరాయంచవిధమున.' M. IV. iv. 24. మొరవ morava. adj. Blunt, మొనలేని, మొక్కపోయిన, మొనమడగిన, మొక్కయైన. మొరవపోవు morava-pōvu. v. n. To be blunt. To be disregarded, or disused. మొక్కపోవు. మొరవపోయిన moravva-pōyina. adj. Blunted, మొక్కపోయిన, ఉడిగిన.