Telugu to English Dictionary: మొసలి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కారు
(p. 275) kāru kāru. [Tel.] adj. Black or jet black. కారుమొగులు a black cloud. కారుకమ్ములు black wires కారునువ్వులు the seeds of the black sesamum. Brackish. చవుడు. కారునీళ్లు brackish water. కారునేల saline soil. కారుసముద్రము the salt sea. కారుప్పు bitter salt. కారుఇంగువ stale asafœtida. Withered. కారాకులు withered leaves. Astringent వగరైన. కసుగాయదెంచిన కారగుగాక if you pluck a fruit raw, is it not sour? Wild. కారెనుము kār-enumu. Bos gaurus. The Gaur. (F.B.I.) కారు దున్న, కారుపోతు a wild he buffalo, or bison. Great, big. కారుటెలుగు, a loud cry. పెద్దబొబ్బలు,. కారువాసన a strong smell, a stale smell. కారుకూతలు rude language. కారుమొసలి a wild crocodile or alligator. కారుకొను or కార్కొను kāru-konu. v. i. To blacken. నల్లబారు. To be noisy సందడించు.
గ్రాహము
(p. 398) grāhamu grākamu. [Skt.] n. An alligator. మొసలి.
ఝషము
(p. 487) jhaṣamu jhashamu. [Skt.] n. A fish. చేప. A crocodile. మొసలి. A forest. అడవి. ఝషకేతుడు one who has the sign of a fish on his flag, i.e., Manmadha.
తొడుకు
(p. 559) toḍuku toḍuku. [Tel.] v. a. To seize, snatch, bite. ఒడిసిపట్టు, లంకించుకొను. 'పొలములోనదొడికి పులిపట్టుకైపడి వడినెదిర్చిసంధ్యవార్చువేళ గంగలోనమొసలి మ్రింగెడునాపతి ననదగావరయ్య యయ్యలార.' G. vi. 17. n. A bullock. ఎద్దు. A cow, ఆవు. Ill-gotten food. దొంగమేత.
నక్రము
(p. 627) nakramu nakramu. [Skt.] n. A crocodile. మొసలి.
నిగుడు
(p. 650) niguḍu niguḍu. [Tel.] v. n. To stretch, or be extended, వ్యాపించు, నిక్కు, సాగు. To rise or increase, విజృంభించు. To fly or be discharged, as a dart. To fall upon or attack, కవియు. To hasten, వేగిరపడు. To become straight, చక్కబడు. To be fulfilled, నెరవేరు. To be vented, as a sigh. To burst forth, as rage. ఆర్పులునిగిడె shouts arose. 'ఇంద్రియములు విషయములమీద, నిగుడనీక మనంబులో మగుడ దిగిచి.' M. XII. v. 90. 'నీళ్లలోన నోడ నిగిడి తిన్నగ బ్రాకు బైట మూరెడైన బ్రాకలేదు.' Vēma. 'నీళ్లలోన మొసలి నిగిడియెనుగు బట్టు, బైట కుక్కచేత భంగపడును.' Vēma. నిగుడుదెంచు niguḍudenṭsu. v. n. To jut out. నిక్కు. నిగడ nigaḍa. (Root in A of నిగుడు.) adv. Out, long, along. నిగడగొలుచు to overreach in measurement. నిగడ దన్నుతాడు చూడు he will kick you so that you will stand straight. నిగిడారు (నిగిడి+ఆరు.) Same as నిగుడు. నిగుడించు, నివుడించు, నిగిడించు, నిగుడుచు or నిగుడ్చు nigudinṭsu. v. a. To stretch, extend. To discharge, shoot, cast, emit (light), give (a sigh). To raise up, prop up. నిగుడజేయు. చూడ్కి నిగుడించు to extend the view over the opening landscape. 'అందనిపండుకేమిటికి నర్రు నిగుడ్చెదవు.' HD. i. 2032.
పసి
(p. 730) pasi pasi. [from Skt. పశువు.] n. Cattle. పశుసమూహము, గోగణము. The smell of cattle, పశ్వాదులమీదిగాలి, వాసన. పసిపట్టు pasi-paṭṭu. To scent or follow by the nose, as a dog does a fox. పసిగొను to trace out or smell out. వాసనపట్టు. మొసలి కుక్కను పసిపట్టి when the crocodile scented the dog. పసులు pasulu. n. plu. Cattle, గోవులు. పసిగాపు pasi-gāpu. n. A herdsman, గోపకుడు పసితిండి pasi-tinḍi. n. A tiger, పెద్దపులి. పసులపోలిగాడు pasula-pōli-gāḍu. n. The Black Drongo or King crow, Dicrurusater. (F.B.I.) ఏట్రింత. Also, the Adjutant. తోకపసులపోలిగాడు the Raquet-tailed Drongo shrike. Jerdon. No. 55. 56. 59. కొండ పనులపోలిగాడు the White bellied Drongo, Dicrurus coerulescens. వెంటికపనుల పోలిగాడు the Hair-crested Drongo, Chibia hottentotta. టెంకిపనుల పోలిగాడు the larger Racket-tailed Drongo, Dissemurus paradiseus (F.B.I.) పసులవాడు pasula-vāḍu. n. A herdsman, గొల్లవాడు.
పిడక
(p. 753) piḍaka or పిడుక piḍaka. [Tel. from పిడుచు.] n. A cake of cowdung dried for fuel. కత్తిపిడక a toddyman's case, containing his knife, &c. పిడకమొసలి Same as శింశుమారము (q. v.)
మకరము
(p. 938) makaramu makaramu. [Skt.] n. An alligator. మొసలి. The sign of the Zodiac called Capricorn, రాశిభేదము. మకరసంక్రమణము or మకరసంక్రాంతి the passing of the sun into Capricon. This is observed as the Pongul feast. పొంగలిపండుగ. మకరకంఠి makara-kanṭhi. n. A necklace shaped like an alligator. మొసలిమూతులుగల కంఠాభరణము. మకరకుండలము makara-kunḍalamu. n. An earring bearing the figure of a crocodile's head. మొసలిముఖము గల కర్ణభూషణము. మకరతోరణము makara-tōranamu. n. A festoon of cloth shaped like a crocodile, మొసలి మొదలైన రూపములను చిత్రవిచిత్రముగా కుట్టి వీధులలో కట్టే తోరణము. మకరాంకుడు, మకరకేతనుడు or మకరధ్వజుడు makarān-kuḍu. n. An epithet of Manmadha, whose banner is an alligator. మన్మథుడు. మకరాలయము ma-kar-ālayamu. n. The sea. సముద్రము. మకరి makari. n. A crocodile, or alligator. మొసలి. మకరిక or మకరికాపత్రము maka-rika. n. Figures of crocodiles drawn in gold dust on the cheeks or breasts of women, చెక్కిళ్లమీదను రొమ్ములమీదను వ్రాసే మొసలిఆకారము. 'మకరీమయరేఖ లురస్థలంబునన్ భావజచిహ్న ముద్రలయిభాసిల.' Vij. Vil. xi. 97. మకరివల makari-vala. n. A snare to catch crocodiles.
మేళనము
(p. 1031) mēḷanamu mēḷanamu. [Skt.] n. Mecting, union, coming together. Connection, affinity, as of two languages. కలియడము, కూడిక. మేళము mēḷamu. n. Union, కూడిక. A set of musical instruments, వాద్యముల౛త. A band of musicians, a set of dancers or singers. The music used by them. వేషగాండ్రయొక్కయు నటుల యొక్క యుగుంపు, పాటగాండ్రగుంపు. ఆ పెండ్లికి నాలుగుమేళములను పిలిపించినారు they sent for four bands to come to the wedding. అది యిప్పుడు మేళానికి పోవడములేదు she does not now dance. పోకిరిమేళము a pack of rascals. మేళతాళములు instrumental music. మేళవించు or మేళగించు mēḷa-vinṭsu. v. n. To unite, be joined, ౛తగూడు, కలియు. v. a. To mix, unite in harmony, as the sound of various instruments. కలుపు, ౛తకుర్చు, శ్రుతికూర్చు. 'అతడు నపుడు పాటకాయి తముగ, వీణెమేళవించి వెలుపలి మొసలనునిచిలోనికరగి.' KP. ii. 98. 'వీరశృంగారములు మేళవించునట్టి, చెలువమునవిందు ముఖులు.' Jaimini. v. 125.
మొసలి
(p. 1043) mosali mosali. [Tel.] n. A crocodile. మకరము, నక్రము. A monster. Capricorn in the Zodiac. మొసలికట్టు, మొసలిచేదు or మొసలిరాష్టి mosali-katṭu. n. The liver of a crocodile. మొసలిరాసి the sign of the zodiac called Capricorn, మకరరాశి. మొసలివాపోగు mosali-vā-pōgu. n. An earring with the face of a crocodile engraved on it. మొసలివా, మొసలివాయి or మొసలికాటు mosali-vā. n. The hilt of a sword shaped like a crocodile, మకరముఖాకృతిగల త్సర్వగ్రము.
శింశుమారము
(p. 1250) śiṃśumāramu ṣimṣu-māramu. [Skt.] n. A crocodile, మొసలి. A whale, పిడక మొసలి. The zodiac, సూర్యచంద్రాదులు తిరిగేచక్రము. 'అనయంబు శింశు మారాకృతినున్న జ్యోతిశ్చక్రమును తదధిష్ఠితార్క చంద్రాదులను.' Vish. iii. 269. 'నీలాంగము శింశుమారమెగ యంగాబెంపవేవామనా.' A. iv. 29. 'శింశుమార చక్రవికాసితంబై మెరువునుం బరుడించు తత్తీరంబున.' H. iv. 31. క్రకచుండును దారుణశింశుమార మచ్చోనుమడున్.' P. iv. 30. టీ శింశుమారము, మొసలి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close