(p. 1341) sunnamu sunnamu. [from Skt. చూర్ణం.] n. Lime made of shells or stone Carbonate of lime. Chunam. కారపుసున్నము unslaked lime. సీమసున్నము white chalk. రాతిసున్నము stonelime. గుల్లసున్నము lime made of small shells. పాలసున్నము fine lime. సున్నముకొట్టు or సున్నముపూయు to white-wash. సున్నపుకాయ a small box in which lime, which is used with betel, is kept. వాడు చచ్చి సున్నమైనాడు he was in dreadful trouble. వాణ్ని సున్నానికి ఎముక లేకుండా కొట్టినారు they broke all his bones. సున్ని sunni. n. Powder. పొడుము. సున్నిపిండి sunni-pinḍi. n. A paste used as soap in bathing. నలుగుపిండి. కందిసున్ని powdered Bengal gram. సున్నితము sunnitamu. adj. Delicate, susceptible. రవంతైనను హెచ్చిగా తగ్గినా తాళని. మీ దేహము నిండా సున్నితము, మోటదేహముకాదు your constitution is easily affected, it is not tough. రోగులశరీరము మహా సున్నితముగానుండును sick persons are easily affected by any thing. n. Delicacy, susceptibility. రవంత హెచ్చినను తగ్గినను తాళలేకపోవడము.