(p. 1045) mōdamu mōdamu. [Skt.] n. Pleasure, joy. సంతోషము. మోదకము modakamu. n. A sort of sweet cake. కుడుము. మోదక ప్రియుడు - వినాయకుడు. మోదమానము mōda-mānamu. adj. Rejoicing, సంతోషించుచున్న. మోదించు, మోదిల్లు or మోదిలు mōdinṭsu. v. n. To rejoice, be happy, సంతోషించు.