Telugu to English Dictionary: మ్రింగు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతవట్టు
(p. 12) antavaṭṭu antavaṭṭu. [Tel.] adj. and adv. All, the whole యావత్తు. Till then. అంతవరకు అంతవట్టువారు. All. అందరు. గీ' పుట్టియంతవెన్న ప్రోవుగఁబెట్టితి కడిగికడిగియొక్క గనపచేర సంతపట్టు మ్రింగే. హరి. పూ. 5. ఆ. 'ధాత్రీపతులదోడు తెచ్చితిపలువుర; జచ్చిరంతే వట్టువారును.' భార, శల్య 2. ఆ.
కొద
(p. 318) koda or కొదవ koda. [Tel.] n. The residue, rest or remainder; deficiency, want, defect. లోతక్కువ. 'మీన్మ్రింగినవారధికిం గొరత యెకొదయె.' A. vi. 67. కొదవపెట్టు to leave unfinished.
గ్రసించు
(p. 397) grasiñcu grasinṭsu. [Skt.] v. a. To swallow, devour. మ్రింగు. To eat తిను. గ్రస్తము grastamu. adj. Swallowed; seized; involved in; slurred, as an omitted word. విచారగ్రస్తులై plunged in grief. అన్యాయగ్రస్తుడైనాడు he is a victim to injustice.
తొడుకు
(p. 559) toḍuku toḍuku. [Tel.] v. a. To seize, snatch, bite. ఒడిసిపట్టు, లంకించుకొను. 'పొలములోనదొడికి పులిపట్టుకైపడి వడినెదిర్చిసంధ్యవార్చువేళ గంగలోనమొసలి మ్రింగెడునాపతి ననదగావరయ్య యయ్యలార.' G. vi. 17. n. A bullock. ఎద్దు. A cow, ఆవు. Ill-gotten food. దొంగమేత.
త్రెక్కొను
(p. 571) trekkonu trek-konu. [Tel.] v. t. To spoil. చెరచు. 'ఈపాపంబు నిన్ ద్రెక్కొనున్.' భార. అర. vi. To kill, చంపు. 'పెంచినతాత నిమ్మెయిన్ ద్రెక్కొనగాదు.' భార. భీష్మ. iii. To confuse, కలచు. జై. v. To swallow up. మ్రింగు. మార్క. vi. To drink త్రాగు. 'జలనిధిద్రెక్కొని.' భార. విరా. v. త్రెక్కోలు trek-kōlu. n. Spoiling, &c. త్రెక్కొనుట. త్రెక్కోలుకొను trek-kōlu-konu. v. t. &n. To kill చంపు. త్రెక్కొనగా murderously, destructively, ruinously. A. v. 159.
పోని
(p. 819) pōni pōni. [Tel. for పోలిన.] adj. Resembling, similar, like. వంటి, పోలిన. మన్మథుంబోనివాడు one as handsome as Manmadha. 'పాతాళ వివరంబునుంబోని తనకంఠబిలంబుదెరచి యందర నొక్క పెట్టమ్రింగి.' M. l. ii. 68. See also under పోవు.
బహిః
(p. 874) bahiḥ bahih. [Skt.] n. The outside. బహిని on the outside. బయట. 'బహిని సూత్రతతికి బరగలింగముగట్టి.' Vēma. 940. బహిత్రము bahitramu. n. A kind of boat, యానపాత్రవిశేషము. బహిపడు bahi-paḍu. v. n. To be expelled, to be excommunicated, to be outcast. వెలివేయబడు. 'బహిపడ్డద్విజున కల్సపుపాచితంబిడి.' A. vi. 91. టీ వెలిబడిన బ్రాహ్మణునికి స్వల్పప్రాయశ్చిత్తము చేసి. బహిపెట్టు bahi-poṭtu. v. a. To excommunicate, to put out of caste, వెలివేయు. బహిరంగము bahir-angamu. n. An external organ, వెలుపటి అవయవము. Publicity, notoriety, exposure, publication. adj. Made known, made public, బయలుపడిన. బహిరంగముచేయు bahir-angamu chēya. v. a. To make known or public. బహిర్ద్వారము bahir-dvāramu. n. An outer door, or principal gate. తలవాకిలి. బహిర్దేశము or బహిర్భూమి bahir-dēṣamu. n. The skirts (of a village:) used as a necessary in the villages, hence the word denotes a privy. బహిర్భూమికి పోవు bahir-bhūmiki-pōvu. v. n. To go to stool. బహిర్లాపి bahir-lāpi. n. An elliptical question which suggests the answer in other words, ఉత్తరము వేరుమాటలందు అణగి యుండునట్లు అడుగునట్టి విషమ సమస్య. 'సీ రాజుల కెటువంటి రత్నముల్ ప్రియమగు గాయలేచెట్ల వికరులమ్రింగు.' బహిర్వాసము or బైరవాసము bahir-vāsamu. n. A cloak or upper garment. బహిష్కరించు bahish-karinṭsu. v. a. To expel from a caste or sect: to degrade or excommunicate. బహిష్కారము or బహిష్కరణము bahish-kāramu. n. Expulsion, degradation: excommunication from sect or caste. వెలివేయడము. బహిష్కృతుడు bahish-kṛituḍu. adj. Expelled from caste, excommunicated. వెలివేయబడిన (వాడు.)
బావుకొను
(p. 880) bāvukonu bāvu-konu. [Tel.] v. a. To gobble, devour, swallow, gulp. నోటినిండా కుక్కి మ్రింగు.
మింగు
(p. 982) miṅgu or మ్రింగు mingu. [Tel.] v. a. To swallow, devour. కబళించు. గ్రుక్కిళ్లు మింగు to swallow one's saliva, to stand speechless, to smother one's grief: to water, as the mouth, అపేక్షించు. గ్రుక్కిళ్లు ఎందుకు మింగుతావు చెప్పు why do you falter so in speaking. 'కన్నపుదొంగలువచ్చిరె, మిన్నక యీలోనివారె మింగిరటంచున్.' Vaij. iv. 54. the people inside have devoured it. మింగనగొండి, మింగగొడ్డి or మ్రింగనగొండి minga-na-goṇḍi. n. A glutton. తిండిపోతు. 'మనసిజారియు మింగగొండియయ్యె.' BD. iv. 1281.
మెకమెకపడు
(p. 1020) mekamekapaḍu meka-meka-paḍu. [Tel.] v. n. To be puffed up with pride. తుళ్లిపడు, గర్వపడు, ఉద్ధతినొందు. 'క ఒక నాడజుండునీ నీడకుడబ్బాటరుగు దెంచుటయునమ్మేలా, త్మకువ్రేగైమన్నించిన, మెకమెకపడితిట్లపలుకు మీతగరేపున్.' M. XIII. iii. 369. మెకమెకపాటు meka-meka-pāṭu. n. Pride. elation. త్రుళ్లు, గర్వము, ఉద్ధతి. 'చ ఒరపెను బాపరేడు చలమొప్పరసాతలసీమకుంజకో, రకములు భూతధాత్రికిసురల్ దివికిం బగదీరునట్లుగా, మెకమెకపాటుతోడ నిను మ్రింగకపోరెపుడుం ద్రిలోకకం, టకుడవు గాననీ యొడలునజ్జుగ జేసికురంగలాంఛనా.' Swa. iii. 59. టీ మెకమెకపాటు, మిడిసిపాటు.
మ్రాకు, మ్రాను
(p. 1050) mrāku, mrānu , and మ్రింగు. &c. These words may be found in the Dictionary without the R which is used or dropped at pleasure, thus for మ్రాకు; see మాకు or మాను, &c.
మ్రింగు
(p. 1050) mriṅgu Same as మింగు to swallow. మ్రింగుడు mringuḍu. n. The act of swallowing, కబళించుట. మ్రింగుడుపడు mringuḍu-paḍu. v. n. To be swallowed, కబళితమగు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close