Telugu to English Dictionary: యజమానుడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఐన
(p. 203) aina aina. [Tel. for అయిన. relative p of అగు] p. p. 1. Being, existing. One who or which is or has become. యజమానుడైన రామయ్య Ramaya who was (his) master. Becoming, suitable, fit; అయిన గుణములు proper principles. అయిన దినము a fit day. అయిన వడ్డి the interest that accumulated. వాకయిన మనిషి my friend. As a conjunction it is thus used ఐన or అయినా or అయినను but though it were so, yet, వాడయినా వీడయినా be it that man or this, either one or the other. It is added to interrogatives as ఎక్కడ. &c., and it gives a strong emphasis as ఎక్కడనైనా wheresoever. ఎవ్వడయినా whosoever. ఎప్పుడయినా whenever. రెండుకోసులయినా at least two miles. ఎవ్వడైననేమి never mind who it was. It turns nouns into adjectives as సొగసైన pretty, having elegance. Else-where it is translated who is (and is added to adjective nouns, thus) కవి అయిన భీమన the poet Bhīmana. విద్వాంసుడైన కవి a poet who is a man of learning. Thus also in the plural ధనికులైన వర్తకులు merchants who are rich. ఐనను or ఐనప్పటికిన్ని although. but, అందుకు అయిన క్రమము the price of that. నాకైనను even to me మేనల్లుడైన అంతఃకరణవల్ల through the affection arising from his being a nephew. ఐనట్టయితే See ఐతే. మీది అయినట్టయితే should it be yours. ఐనప్పటికిన్ని conj. When it is so, even then, nevertheless, still, yet.
ఖామందు
(p. 344) khāmandu or కామందు khāmandu. [H.] n. An owner, a master. యజమానుడు.
పటేలు
(p. 696) paṭēlu paṭēlu. [Mahrati.] n. The headman of a village. గ్రామ యజమానుడు.
పరివృధుడు, పరీవృధుడు
(p. 719) parivṛdhuḍu, parīvṛdhuḍu or పరిబృధుడు pari-vridhuḍu. [Skt.] n. A master, owner or superior. ప్రభువు, యజమానుడు.
యజనము
(p. 1053) yajanamu yajanamu. [Skt. from యజ్ to sacrifice.] n. An offering or sacrifice. యజ్ఞము. Vish. v. 363. యజించు yajinṭsu. v. n. To perform or offer a sacrifice. యజ్ఞముచేయు. v. a. To worship, అర్చించు. యజమానుడు or యజమాని yaja-mānuḍu. n. One who offers a sacrifice, a sacrificer, యజ్ఞకర్త. A lord, a master, ప్రభువు. An owner or proprietor, సొంతగాడు. A husband, గృహస్థుడు. An employer of priests at a sacrifice; the person who institutes its performance and pays the expense, ఋత్విగాదినియంతృకయజ్ఞకర్త గ్రామయజమానులు the headmen of a village. యజమానురాలు yaja-mānu-r-ālu. n. A wife; a lady, good woman, or mistress of a family. యజమానత్వము or యాజమాన్యము yaja-mānatvamu. n. Mastership, lordship, dominion, ఆధిపత్యము. యజుర్వేదము or యజుస్సు yajur-vēdamu. n. The name of one of the four Vedas. యజ్ఞము yagnyamu. n. The rite of offering a sacrifice; a sacrifice or offering. The sacrifice in which a goat is smothered and the inside fat is dressed and eaten by Brahmins. (The person who celebrates this sacrifice assumes the honorary title of సోమయాజులు.) యజ్ఞసూత్రము or యజ్ఞోసవీతము yagnya-sūtramu. n. The sacred thread, worn by the three principal classes of the Hindus. ౛ందెము. యజ్వ or యజ్వుడు yajva. n. A sacrificer in due form, agreeably to the Vedas. విధ్యుక్తముగా యజ్ఞముచేయువాడు.
సర్వము
(p. 1311) sarvamu sarvamu. [Skt.] pron. All, the whole. సమస్తము. అంతయు. adj. All, whole, complete, universal, entire, సకలము, అఖిలము. సర్వంసహ sarvam-saha. n. Lit. the all-sustaining, i.e., the earth, భూమి. సర్వంకషప్రజ్ఞ గలవాడు a Jack of all trades. సర్వజనీనము sarva-janīnamu. adj. Pertaining to all men, సకలజనులకు సంబంధమైన; agreeable to all men, సకలజనులకు సంబంధమైన; agreeable to all men, సమస్తజనులకు హితమైన. సర్వజిత్తు sarva-jittu. n. The name of a Telugu year. సర్వజ్ఞ sarva-gnya. adj. All knowing, omniscient, all-wise. సమస్తముతెలిసిన. సర్వజ్ఞుడు sarva-gnyuḍu. n. An omniscient being. సమస్తము తెలిసినవాడు. సర్వతాపనుడు sarva-tāpanuḍu. n. One who fires all beings; an epithet of Manmatha, మన్మథుడు. సర్వతోముఖము sarvatō-mukhamu. n. Water. నీళ్లు. The sky, heaven, ఆకాశము. Vasu. iv. 13. సర్వతోముఖుడు sarvatō-mukhudu. n. A name of Brahma or Siva. బ్రహ్మ, శివుడు. The soul. ఆత్మ. సర్వత్ర sarvatra. adv. Every where, in all places, always, at all times. అంతట, ఎల్లప్పుడు. సర్వత్రయిమ్ము give everywhere. సర్వధా sarvathā. adv. In all ways, by all means, assuredly, at any rate, అన్నివిధాల. సర్వదా sarvadā. adv. Always, at all times. ఎల్లప్పుడు సర్వదుంబాలా sarva-dumbālā. [H.] n. A deed exempting land from all rent. సర్వధారి sarva-dhāri. [Skt.] n. The name of a Telugu year. సర్వనామము sarva-nāmamu. n. A pronoun. సర్వభక్షకుడు sarva-bhakshakuḍu. n. The devourer of all things, an epithet of fire. అగ్ని. సర్వమంగళ sarva-managaḷa. n. She who is all blessed, most holy or auspicious; an epithet of Parvati, పార్వతి. సర్వమాన్యము sarva-mānyamu. n. Free tenure, land exempt from tax. జాగీరు. సర్వలింగి sarva-lingi. [Skt.] n. A heretic, or free-thinker. పాషండుడు. సర్వశుద్ధిగా sarva-ṣuddhi-gā. adv. Utterly, entirely, every thing being taken into account. సర్వపరిహారముగా. వారికి మాకు సర్వశుద్ధిగా లెక్కలుతీరినవి the accounts between us are finally settled. సర్వస్వము sarvasvamu. n. Entire property, the whole of one's possessions. యావత్తు సొత్తు. సర్వస్వుడు sarvasvuḍu. n. One who possesses all the property, the sole lord. సర్వస్వుడగుచు.' Vasu. ii. 54. టీ యావద్ధనముగలవాడగుచు. Swa. vi. 25. సర్వాంగీణము sarv-āng-īṇamu. adj. Appertaining to all the limbs; thorough, entire. యావదంగముల సంబంధమైన. 'సర్వాంగీణములైన మైమరువులున్ వల్లత్కృపాణంబులున్.' Parij. iv. 98. సర్వాగ్రహారము sarvāgra-hāramu. n. A village granted to Brahmins free from all tax. పన్నులేకుండా బ్రాహ్మణులకిచ్చిన గ్రామము. సర్వాత్మకము sarv-ātmakamu. adj. All pervading. సర్వవ్యాపియైన. సర్వాత్మకత్వము sarv-ātmaka-tvamu. n. Omnipresence, the state of pervading all things. సర్వాంతర్యామిత్వము. 'అనిలు డేరీతివిహరించునట్ల నీవు కలసివర్తింతుసర్వాత్మకత్వమొప్ప.' B. viii. 444. సర్వాత్మనా sarv-ātma-nā. adv. In all ways, by all means, at any rate. సర్వప్రకారేణి, అన్నివిధాల. సర్వాధికారి sarv-ādhikāri. n. The ruler of all, అన్నిటికి యజమానుడు. సర్వేశుడు or సర్వేశ్వరుడు sarv-ēṣuḍu. The Lord of all, the Supreme Being, దేవుడు.
సామి
(p. 1324) sāmi . sāmi. [from Skt. స్వామి.] n. Lord, master. ప్రభువు, యజమానుడు. A king రాజు. A husband, పెనిమిటి. సామిమల a hill on which Kumāraswāmi resides.
సేన
(p. 1353) sēna sēna. [Skt.] n. An army, forces. చతురంగబలముగల సమూహము, దండు, సైన్యము. సేనాంగము sēn-āngamu. n. A component part of an army, as elephants, chariots, cavalry or infantry. హస్త్యశ్వరథపదాతిసమూహము. సేనాధిపతి or సేనాపతి sēn-ādhi-pati. n. A general, commander; a leader or headman. సేనానాయకుడు, దండుకుయజమానుడు, మొనగాడు, సేనాధిపత్యము or సేనాపతిత్వము sēn-ādhi-patyamu. n. Generalship, leadership, command of an army, సేనానాయకత్వము, దండుయొక్క ఆధిపత్యము. సేనాని sēnāni. n. A general. Also, an epithet of Kumaraswami, the god of war. దండుకుయజమానుడు. కుమారస్వామి. సేనాముఖము sēṇā-mukhamu. n. The front or van of an army. సేనయొక్క అగ్రబాగము.
స్వంతము
(p. 1373) svantamu svatamu. [for Tel. సొంతము. ] adj. Own, private, belonging to one's self. స్వకీయమైన. దాన్ని స్వంతానికి కొనుక్కొన్నాడు he bought it on his own account. స్వంతముగా svantamu-gā. adv. Himself, in person. తానే. ఆయనే స్వంతముగా వచ్చినాడు he came in person. స్వంతగాడు or సొంతగాడు svanta-gāḍu. n. A proprietor or owner. యజమానుడు. ఖామందు.
హెగ్గడి
(p. 1391) heggaḍi or హెగ్గడు heggaḍi. [Kan.] n. A chieftain, a headman. పెద్ద, యజమానుడు, రెడ్డి. A man who guards a harem, అంతఃపురపు కావలివాడు.' పొందుగానందలంబులు పల్లకీలు దక్షతనాయితము సేయుశైబికులును, తగువాహనముల నంతఃపురకాంతలనిడి, దిండ్లు వైపించు హెగ్గముల నంతఃపురకాంతలనిడి, దిండ్లు వైపించు హెగ్గడులును.' KP. viii. 33. హెగ్గడి, హెగ్గడికత్తె, హెగ్గడీ or హెగ్గాళి heggaḍi. n. A lady in waiting, a maid of honour, a handmaid. సైరంధ్రి, ఆడపాప, పనికత్తె. A woman who guards a harem. అంతఃపురపు కావలికత్తె. 'అతడు తెచ్చిన రత్నభూషాంబరాదులందుకొన హెగ్గడీలతో నానతిమ్ము.' Satyabha. iv. 244. హెగ్గడికాడు or హెగ్గడీడు Same as హెగ్గడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close