Telugu to English Dictionary: యమి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
అంకియము
(p. 3) aṅkiyamu ankiyamu. [Tel.] n. Same as అంకెము.
అంకుసంకులు
(p. 3) aṅkusaṅkulu anku-sankulu. [Tel.] n. Possibility సాధ్యము.
అంక్యము
(p. 4) aṅkyamu ankyamu. [Skt.] a. Fit to be marked or counted. n. A small oblong drum. కరక్కాయవలెనుండే మద్దెల.
అంగము
(p. 5) aṅgamu angamu. [Skt.] n. The body, a limb, member, part, division or branch. అంగవంచకము = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. అష్టాంగములు = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. చతురంగములు the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. పంచాంగము the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or వేదాంగములు the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. సప్తాంగములు = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. సాష్టాంగ ప్రణామము prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.
అంటించు
(p. 8) aṇṭiñcu antintsu. [Tel.] v. a. To paste, stick, glue cause to adhere. To unite, join. To light or set on fire. కాలినమన్ను కాలనిమన్ను అంటదు burnt earth will not adhere to moist, i. e. we shall never be friends. వాణ్ని తేలు అంటించినది a scorpion stung him. వానికి మంచి దెబ్బలు అంటించినారు they gave him a good thrashing. ఆ సమయములో ఒక మాటను అంటించినాడు he put in a word at that moment.
అండ
(p. 9) aṇḍa anḍa [Tel.] n. Nearness; assistance, protection, patronage. ఆసరా, ఆశ్రయము. అండగోడ a buttress, a sloping wall, built to support another. ఆయన అండ చేరి ఉన్నాను I am under his protection. ఆయనను అండచేసికొనియున్నాను I look upon him as my supporter, I hold to him.
అండగొట్టు
(p. 9) aṇḍagoṭṭu anḍa-goṭṭu. [Tel.] v. i. To delay. ఆలస్యముచేయు.
అంతఃకరణము
(p. 10) antḥkaraṇamu antaḥ-karaṇamu. [Skt.] n. The mind, the heart. మనస్సు. అంతఃకరణ చతుష్టయము the four inward senses. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
అంతకుడు
(p. 10) antakuḍu antakuḍu. [Skt.] n. A name of Yama, the god of death. యముడు, మృత్యువు నరాంతకుడు a homicide. శ్లేష్మాంతకము a remedy against phlegm. In compounds like this అంతకము denotes 'anti,' as a remedy against.
అంతగా
(p. 10) antagā antagā.[Tel.] adv. Much, very, urgently, earnestly, అగత్యముగా, అక్కరగా, అంతగా కావలెనంటే యిస్తాను if he wants it much I will give it. ఈ పండ్లు అంతగా లేవు this fruit is not found abundantly.
అంతరాంతరము
(p. 11) antarāntaramu anta-rāntaramu. [Skt.] n. Difference, distincion of rank. తారతమ్యము.
అంతరాయము
(p. 11) antarāyamu anta-rāyamu. [Skt.] n. Obstacle, impediment. విఘ్నము.
అంతరింద్రియము
(p. 11) antarindriyamu antarindriyamu. [Skt.] n. Internal organ, such as మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము.
అంతరీయము
(p. 11) antarīyamu anta-rīyamu. [Skt.] n. A lower garment. కట్టు బట్ట.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close