Telugu to English Dictionary: యాతనా

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కుతిక
(p. 293) kutika , కుతికె or కుత్తిక. kutika. [Tel.] n. The gullet. Tone, voice. వానికి కుతిక కమ్మినది he is hoarse. కుతికమట్టుకు neck deep. కుతికంటు kutik-anṭu. [కుతిక+అంటు] n. A necklace worn close round the throat. కుతికలబడు kutikala-baḍu. v. n. To flop down. చతికలబడు. 'మసలక యాతనిమణికట్టు బట్టి కుడియదాకించిన కుతికలబడియె.' Pal. 251.
నిర్యాతనము
(p. 659) niryātanamu niryātanamu. [Skt.] n. Revenge, పగదీర్చుకొనడము. A gift, దానము. A return of the money held in custody, న్యాసధనార్పణము. Payment of debt, ఋణ శుద్ధి.
పరిణతము
(p. 718) pariṇatamu pariṇatamu. [Skt.] adj. Ripe, mature, పక్వమైన. Bent, bowed. 'పరిణతాపముల్.' Vasu. iv. 6. n. A butting elephant, an elephant stooping to strike with his tusks. పరిణతి pariṇati. n. Bending, bowing. వమ్రత, వంగడము. 'నిజంబరయగక్షేత్రజ్ఞుడు పరిణతిగల యతడు సత్వపదవిదుడునుడీ' M. XIV. ii. 228. A technical expression for a set of verbs. భూజ్వాదిః, పరిణతిః, భూసత్తాయాం, బిజయె అనే ధాతువులు అదిగాగల కొన్ని క్రియలకు పారిభాషికనామము. త్రివిధమైన క్రియలో నొకటి పరిణద్దము pariṇaddhamu. adj. Bound, tied, possessed of. కట్టబడిన, కూడుకొన్న. 'భయదన్ఫురణాపరిణద్ధముర్తియై.' M. IV. ii.131. పరిణమించు pariṇaminṭsu. v. n. To be glad. సంతసించు, ఆనందించు. 'సీ పరిణమించిరి ధరా మరపురంధ్రీహస్త ఘటితచేలాంచలగ్రంధికలన.' Swa. v. 117. To become metamorphosed, transformed, changed. వికారమునుపొందు, ప్రకృత్యవ్యధాభావము అగుట. 'మజులమంజరీమహిత సౌభాగ్యంబు పరివృత్తకుచవృత్తిపరిణమింప.' Swa. vi. 99. v. a. To cause to rejoice, సంతోషింపజేయు. పరిణయము parinayamu. n. Marriage. పెండ్లి. పరిణామము pari-ṇāmamu. n. Metamorphosis, transformation, change of form or state. వికారము, మారురూపు. Maturity, fulness, ripeness, పరిణామదర్శి one who looks forward to the end. Joy, gladness, యాతనికి, బాదినాయుడు కడుపరిణామమంది.' Pal. 85. 10. Health, prosperity, welfare, క్షేమము, సుఖము. పరిణామశూల pari-ṇāma-ṣūla. n Pain caused by indigestion, gastritis.
యాతన
(p. 1055) yātana yātana. [Skt.] n. Torment, agony, acute pain. తీవ్రవేదన, కారియ, బాధ. యాతనా శరీరము the body created to bear the torments of hell, as లింగశరీరము is for heaven. గర్భయాతన the prison of the womb, i.e., the misery of the child in the womb.
వికృతము
(p. 1165) vikṛtamu vikṛitamu. [Skt. from వికారము.] adj. Changed, altered, transformed. Imperfect, deformed, fried. వికారమైన, విరూపమైన, విజాతీయమైన, వికలాంగమైన. 'వివిధ పాపాత్ములు వికృతశరీరులై యాతనాబాధితులగుటమానె.' M. XVIII. i. 39. 'పరువడి వికృతరూపముననయోధ్యకరిగి.' ND. iv. 496. వకృతి vikṛiti. n. Change, transformation, metamorphosis; distortion, depravity. వికారము, కించిత్ప్రకృత్యన్యధాభావము, వికాసక్షోభవిక్షేపమనోజాత వికారము. In grammatical treatises this name is applied to the Telugu language, as distinguished from అద్యప్రకృతి the Sanskrit. 'వికృతి బాసిన నాకువేషమేమిటికి.' L. xvii. 64. The name of a Telugu year.
వేగు
(p. 1219) vēgu vēgu. [Tel.] v. n. To dawn. తెల్లవారు, ఉదయమగు. To watch without sleeping, నిద్రమేలుకొనియుండు, ౛ాగారముచేయు. To fry, or be fried. తపించు, గిం౛లువేగు. To endure, suffer, grieve. పరితపించు, పడు. 'కంటికినిద్రగానొదుగంబడి వేగెదమిందు.' A. iii. 40. వీనితో వేగడము కష్టము I cannot get on with him. 'వేదనవేగివేగి, దుర్భరవిచచారడోలలదూగి తూగి.' R. v. 228. 'తెలతెలవేగుడు బులుగులు, కలకలబలుకంగ జగముకన్నులుదానై తెలతెలలవేగుచుదమ్ములచెలి యల్లన యుదయ శిఖరి శిఖరంబెక్కెన్.' Padma. iii. 34. n. Public news, news. రాజ్యసమాచారము, సమాచారము. Espionage, పొంచి రహస్యముగా మర్మమును కనుక్కోవడము. 'వేగుండియాతని విధమెల్లనరసి.' BD. iii. 1416. వేగుండి, పొంచుండి. వేగు, వేగువాడు, వేగులవాడు vēgu. n. A spy, scout. చారుడు, హర్కారా. వేగరి vēg-ari. (వేగు+అరి.) n. A messenger, spy, scout, చారుడు, హర్కారా, వేగులవాడు. 'ఘనముగావేగర్లకతననేవింటి.' వేగించు vēginṭsu. v. n. To keep awake. ౛ాగరము చేయు, మేలుకొనియుండు. To cause to be fried. వేగజేయు. వేగింపు vēgimpu. n. Waking from sleep, ౛ాగరము. The ceremony performed on the consummation of a marriage. శోభనము. వేగుచూచు vēgu-ṭsūṭsu. v. a. To spy out, reconnoitre, to explore, రహస్యముగాపోయి లేక వచ్చి మర్మమును కనుక్కొను. వేగుచుక్క, వేగురు చుక్క or వేకువచుక్క vēga-ṭsukka. n. The morning star, the planet Venus, శక్రుడు, వేగు౛ాము vēgu-dzāmu. n. The morning watch. రాత్రి నాలుగవ౛ాము, వేకువ౛ాము తెల్లవారు౛ాము. వేగుప్రొద్దు, వేగుబోక or వేబోక vēgu-proddu. n. Matin hour, the time of dawn. ప్రాతఃకాలము. వేవిన vēvina. adv. At dawn. తెల్లవారగా. 'వేవినగుడికేగి వేనవేల్విధుల.' BD. v. 284. 'వేవినమేడపై.' A. v. 15. ib. v. 164.
వైరము
(p. 1229) vairamu vairamu. [Skt. from వీరము.] n. Enmity, hostility, antipathy. శత్రుత్వము. వైరనిర్యాతనము or వైరశుద్ధి vairaniryātanamu. n. Revenge, retaliation, requital of injury. ప్రతీకారము. పగతిర్చుకొనుట. వైరి vairi. n. An enemy, foe, adversary, శత్రువు, రిపుడు, పగవాడు. కరివైరి the elephant's foe, i.e., the lion. adj. Hostile, inimical, విరోధమైన. వైరించు vairinṭsu. v. n. To entertain enmity, పగగొను.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close