Telugu to English Dictionary: యాస

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగన
(p. 4) aṅgana angana. [Skt. from అంగము] n. A woman. పుణ్యాంగన a noble dame.
అంగన్యాసము
(p. 4) aṅganyāsamu anga-nyāsamu. [Skt.] n. Touching various parts of the body as a religious ceremony.
అంగము
(p. 5) aṅgamu angamu. [Skt.] n. The body, a limb, member, part, division or branch. అంగవంచకము = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. అష్టాంగములు = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. చతురంగములు the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. పంచాంగము the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or వేదాంగములు the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. సప్తాంగములు = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. సాష్టాంగ ప్రణామము prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.
అంఘ్రి
(p. 6) aṅghri anghṛi. [Skt.] n. The foot. పాదము. అంఘ్రవము n. A tree. చెట్టు. అంఘ్రవర్ణిక n. A plant. (Hedysarum lagopodoides.) కోలపొన్న. ముయ్యాకుపొన్న.
అంచ
(p. 7) añca antsạ. [Vikriti of హంస.] n. A swan. అంచయాన a woman that walks as gracefully as a swan. అంచరవుతు Brahma who rides on a swan.
అంతరంగము
(p. 10) antaraṅgamu anta-rangamu. [Skt.] n. The mind, the heart. కఠినాంతరంగుడు a hard hearted man. సంతుష్టాంతరంగుడు one whose heart is pleased. The middle, midst. Secrecy, privacy. అంతరంగపుమాట a secret. 'కల్యాణవేది కాంతరంగంబున నున్నయెడ.' N. 9. 126.
అంతరువు
(p. 11) antaruvu antaruvu. [Skt.] n. Interval Difference తారతమ్యము. A secret place మరుగుచోటు. 'పెద్దపిన్నయంతరువు లెరింగి' విజ. 1. అ. క' అరుగుసెడ నంతరిపురమున నరవిరిపాన్పుపయి నొరిగి యావల ధరణీ, శ్వరుడను నీవలనొకయం, తరుపున జిత్రాంగి చెలులు దానుండంగన్.' సా. 3. అ.
అంతర్ధ్యానము
(p. 11) antardhyānamu antardhyānamu. [Skt.] n. Inward meditation.
అంతర్మనస్కుడు
(p. 11) antarmanaskuḍu antarmanaskuḍu. [Skt.] n. He who is sad, or perplexed. వ్యాకులచిత్తుడు.
అంతర్యాగము
(p. 11) antaryāgamu antaryāgamu. [Skt.] n. Mental adoration. మానసికపూజ.
అంతర్యామి
(p. 12) antaryāmi antaryāmi. [Skt.] n. (Lit. The indweller.) The soul. The Supreme Spirit. లోపల వసించేవాడు, జీవాత్మ, పరమాత్మ. అంతర్యామిత్వము antaryāmitvamu. [Skt.] n. Indwelling. Abiding (vide శంకరవిజయము.)
అంతవట్టు
(p. 12) antavaṭṭu antavaṭṭu. [Tel.] adj. and adv. All, the whole యావత్తు. Till then. అంతవరకు అంతవట్టువారు. All. అందరు. గీ' పుట్టియంతవెన్న ప్రోవుగఁబెట్టితి కడిగికడిగియొక్క గనపచేర సంతపట్టు మ్రింగే. హరి. పూ. 5. ఆ. 'ధాత్రీపతులదోడు తెచ్చితిపలువుర; జచ్చిరంతే వట్టువారును.' భార, శల్య 2. ఆ.
అంతా
(p. 13) antā antā. [Tel. Colloquial for అంతయును] adj. All, whole (always used after the noun,) as ఊరంతా all the town. adv. Completely, wholly, altogether. బొత్తిగా; n. యావత్తు, సమస్తము. అంతా ఆయనకు తెలుసును he knows everything.
అంతేవాసి
(p. 13) antēvāsi antēvāsi. [Skt.] n. A pupil. శిష్యుడు. One who is near. అంతేవాసిత్వము n. Pupilage. శిష్యత్వము, విద్యార్థిత్వము.
అంథ్రము
(p. 15) anthramu or ఆంధ్రము andhramu. [Skt.] n. A Sanscrit name for the Telugu language. తెలుగు. ఆంధ్రదేశము the Telugu country తెలుగుదేశము. 'ఆంధ్రమధుమథనుని.' A pref. 12 'ఆంధ్రజలజాక్షుడిట్టులని యానతిచ్చె.' ib pre. 14.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close