(p. 207) oḍambaḍika or ఒడబడిక oḍam-baḍika. [Tel.] n. An agreement, engagement, compact, treaty, covenant, consent, assent సమ్మతి; నిబంధన పత్రిక; సమ్మతించి వ్రాసి యిచ్చిన వ్రాత. ఒడంబడు oḍam-baḍu. v. t. To agree, engage, consent. To comply with, to concede సమ్మతించు. ఒడంబరుచు oḍam-baruṭsu. v. t. To persuade, convince. ఒడచాటు Same as ఒడంబడిక.