Telugu to English Dictionary: యుండునో

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

చకోరము
(p. 404) cakōramu chakōramu. [Skt.] n. The bartavelle or Greek partridge: a bird much referred to in poems: corresponding to the nightingale, or turtledove. చంద్రకిరణములకు చకోరపక్షులు ఏ విధముగా నిరీక్షించుకొని యుండునో eagerly as the partridge languishes for the rays of the moon.
పన్నె
(p. 709) panne , పన్నియ or పన్నెకట్లు panne. [Tel.] n. The centre part of a heckle. A weaver's reed-like comb that strikes the threads of the warps together after the shuttle has passed. మగ్గమునందు పడుగు నూలు వేరువేరుగా చొప్పించుటకై నడుమ దువ్వెన పండ్లవలె నిలువుగా నేర్పడియుండునట్లు వెదురుబద్దలతో అడ్డముగా కట్టబడిన సాలెవాని సాధన విశేషము.
పాటి
(p. 734) pāṭi pāṭi. [Tel.] n. Degree, extent, quantity, size. ప్రమాణము. Value, character, quality, kind, sort. విధము. Fitness. Resemblance, equality, సామ్యము. adj. Equal, సమము. Common, general, సామాన్యము. Due, fit, న్యాయ్యము. Of such a size or character, కొలదిది. పాటికొల an exact measurement. ఈ పాటిచాలును so far will do, thus much is enough. 'పదుగురాడుమాట పాటియై ధరజెల్లు,' the words of many people will carry weight. ఈపాటికి వచ్చియుండును by this time he will have arrived. వానిపాటి యోగ్యత నీకు ఉండినను చాలును it will be enough if you are equal to him. ఏపాటి రూకలు how much money? అది ఒక పాటిగానున్నది it is tolerably good. పాటిరేవు a ford in a river. పాటినేల rich soil (see పాడు.) వీడు ఏపాటివాడు what kind of a man is he? సన్నపాటికర్ర a slender stick. తగుపాటి competent, fit, suitable. కొంచెపాటి small. కొంచెపాటివారు base men, low people. అల్పులు నీకు బుద్ధిచెప్పే పాటివాడు ఇక్కడ లేడు there is no one here fit to advise you. ఇది యేపాటిపని what sort of business is this? పాటిపాటిగా little by little, కొద్దికొద్దిగా. పాటిగొను pāṭi-gonu. v. a. To consider as equal, సరిచేయు.
బహిః
(p. 874) bahiḥ bahih. [Skt.] n. The outside. బహిని on the outside. బయట. 'బహిని సూత్రతతికి బరగలింగముగట్టి.' Vēma. 940. బహిత్రము bahitramu. n. A kind of boat, యానపాత్రవిశేషము. బహిపడు bahi-paḍu. v. n. To be expelled, to be excommunicated, to be outcast. వెలివేయబడు. 'బహిపడ్డద్విజున కల్సపుపాచితంబిడి.' A. vi. 91. టీ వెలిబడిన బ్రాహ్మణునికి స్వల్పప్రాయశ్చిత్తము చేసి. బహిపెట్టు bahi-poṭtu. v. a. To excommunicate, to put out of caste, వెలివేయు. బహిరంగము bahir-angamu. n. An external organ, వెలుపటి అవయవము. Publicity, notoriety, exposure, publication. adj. Made known, made public, బయలుపడిన. బహిరంగముచేయు bahir-angamu chēya. v. a. To make known or public. బహిర్ద్వారము bahir-dvāramu. n. An outer door, or principal gate. తలవాకిలి. బహిర్దేశము or బహిర్భూమి bahir-dēṣamu. n. The skirts (of a village:) used as a necessary in the villages, hence the word denotes a privy. బహిర్భూమికి పోవు bahir-bhūmiki-pōvu. v. n. To go to stool. బహిర్లాపి bahir-lāpi. n. An elliptical question which suggests the answer in other words, ఉత్తరము వేరుమాటలందు అణగి యుండునట్లు అడుగునట్టి విషమ సమస్య. 'సీ రాజుల కెటువంటి రత్నముల్ ప్రియమగు గాయలేచెట్ల వికరులమ్రింగు.' బహిర్వాసము or బైరవాసము bahir-vāsamu. n. A cloak or upper garment. బహిష్కరించు bahish-karinṭsu. v. a. To expel from a caste or sect: to degrade or excommunicate. బహిష్కారము or బహిష్కరణము bahish-kāramu. n. Expulsion, degradation: excommunication from sect or caste. వెలివేయడము. బహిష్కృతుడు bahish-kṛituḍu. adj. Expelled from caste, excommunicated. వెలివేయబడిన (వాడు.)
బొమ్మె
(p. 909) bomme bomme. [Tel.] n. Faintness. మూర్ఛ 'బొమ్మలమైమరచున్.' Ila. i. 178. టీ సొమ్మసిలుటచేత శరీరము మరచియుండును.
మోహరము
(p. 1048) mōharamu mōharamu. [Tel.] n. Battle-array; a manœuvre. దండుయొక్క వ్యూహము. 'ధనంజయుండును తక్కినవారికి దుర్నిరీక్షుండగుచు, నమ్మోహరంబు దెసననాదరణంబుచేసి.' M. IV. iv. 266. మోహరించు mōharinṭsu. v. n. To array, prepare for battle. మొనసేయించు, రణోద్యోగముచేయు, వ్యూహముపన్ను. 'నీవు రణస్థలి మోహరించినన్.' Chatu. ii. 52. line 21. 'ఏడక్షౌహిణులబలంబుతో మోహరించె.' Padma. x. 283. v. a. To face an enemy, ఎదుర్కొను. To oppose, ఎదిరించు.
రెక్క
(p. 1084) rekka rekka. [Tel.] n. A wing, పక్షము. Also, any thing resembling a wing as the shoulder blade, or a leaf of a door. పోసరెక్కలు pieces of smoked fish. అంచరెక్కలసె౛్జ a downy bed. రెక్కలతలుపు a door which has two leaves, a folding door. రెక్కలాగుననున్నది she is very slender. పెడరెక్కలు విరిచికట్టు to pinion a man. రెక్కలువిరిగిన పక్షి a bird with broken wings, i.e., a helpless person. రెక్కచాపు rekka-ṭsāpu. n. A long cloth, containing an under and an upper garment. దోవతిని ఉత్తరీయమును కలిగి యుండునది. రెక్కపాయలు or రెక్కపాలలు rekka-pāyalu. n. A sort of grain. H. iv. 157.
వక్కి
(p. 1120) vakki vakki. [Tel.] adj. Lean, fleshless. బక్కయైన, పలచని, కృశము. వక్కిపక్షి. వక్కికట్టె or వక్కివాడు vakki-pakshi. n. A starveling, బక్ఖవాడు. వక్కు vakku. v. n. To become lean. బక్కచిక్కు, కృశించు. 'మునిగిమునిగిమునిగి ముద్దయై ముద్దయై వనరివనరివనరి వక్కివక్కి, తిరిగితిరిగితిరిగి దిమ్మరైయుండును.' Vema. 816. వక్కు, వక్కుకొంగ or వక్కువులుగు vakku. n. A heron, బకము.
విచ్చు
(p. 1167) viccu vitsṭsu. [Tel.] v. n. To become open or loose, to burst asunder, as a ripe fruit, to be cracked, split or broken, to be dispersed. విరియు, వికసించు, వీడు, చీలు. 'మబ్బొకయించుకవిప్పవిచ్చుమొగ్గయి మరిపారిపోదురు సమస్తదిశాగతులైనయధ్వగుల్.' A. iv. 170. మొగ్గవిచ్చినది the bud opened. దండువిచ్చి యథాయథలైపోయినది the army broke up and every man went his way. ఆ గోడ విచ్చినది a crack has opened in the wall. ఆ కుండ విచ్చినది the pot cracked. మూసలో లోహముకరిగి కన్ను విచ్చి అడుగునప్పుడు when the melted metal looks quite clear. v. a. To open, loosen, unite, undo; to spread, expand. విరియజేయు, విడిపించు. దాని కొప్పువిచ్చినాడు he untied her knot of hair. కన్నువిచ్చు వారినని చూచినాడు he opened his eyes and looked at them. పాము పడగవిచ్చినది the snake spread or expanded its crest. 'మేడిపండుచూడ మేలిమైయుండును పొట్టవిచ్చి చూడ పురుగులుండు.' Vema. 174. విచ్చు viṭsṭsu. n. The act of being scattered or dispersed, చెల్లాచెదరగుట. adj. Scattered, scattering. చెల్లాచెదరైన. చెల్లా చెదరుచేయునట్టు. విచ్చుకత్తి viṭsṭsu-katti. n. A drawn sword, ఒరదూసినకత్తి. విచ్చుటాకు viṭsṭsu-ṭ-āku. n. A coloured palmyra leaf rolled up and put in the pierced ears of women, in order to widen the bore for an earring. చెవ్వాకు. విచ్చుమొగ్గ viṭsṭsu-mogga. n. An opening bud, విరియుమొగ్గ.
విచ్చేయు
(p. 1167) viccēyu vich-chēyu. [for Skt. విజయముచేయు.] v. n. To come, వేంచేయు. 'నీకెల్లశుభంబులుంగలవు విచ్చేయుండునేడంచు బల్కినరాజేంద్రుడు పట్టణంబునకునేగెన్.' Vish. vi. 98. To go, పోవు. నీవెచ్చోటికి విచ్చేయకుము do not go anywhere.
విలక్షణము
(p. 1187) vilakṣaṇamu or విలక్షణత vi-lakshaṇamu. n. Difference. భేదము. 'శక్రాదులందు నొకడు గాడనుచుశ్రుతియేవిలక్షణతదెలిపె.' A. iii. 13. టీ విలక్షణత, వైలక్షణ్యము. విలక్షణము vi-lakshaṇamu. adj. Other, different. భిన్నమైన. Handsome, beautiful, elegant, excellent, select. విశేషలక్షణముగల, సుందరమైన, ఉత్తమమైన, దివ్యమైన, యోగ్యమైన ఇది విలక్షణమైనపడుచు she is a handsome girl. విలక్షణముగా vi-lakshaṇamu-gā. adv. Properly, with propriety, handsomely, excellently. చక్కగా, అందముగా, దివ్యముగా. ఆ పెండ్లి విలక్షణముగా జరిగినది that marriage went off very well. విలక్షణుడు vi-lakshaṇuḍu. n. One who is highly accomplished, a model of excellence. One who differs from the common order, one who has some distinguishing qualities, భిన్నుడు, ఉత్కృష్టుడు. వాడు విలక్షణూడుకాడు he is not a man of strict religious habits. 'వీనికత్యంత విలక్షణుండునునక్షయుండును నట్లగుట నింతయనర్థమూలంబగు.' A. iii. 82.
విలాతి
(p. 1188) vilāti vilāti. [From Persian Vilāyati.] n. A foreign country. దేశాంతరము. A country, దేశము. 'వసుమంతుడు నాబ్రసిద్ధిగాంచినయొక సెట్టియుండునల సెట్టెన మారువిలాతికేగుచున్ తన ధన రాశిపైవిడిన.' P. i. 48. విలాయతి or విలాయతు vilāyati. n. An inhabited country, a foreign country. విలాయతీ గ్రామము a hamlet or dependant village.
స్వతంత్రము
(p. 1374) svatantramu sva-tantramu. [Skt.] adj. Independent, not subject to any other's will, free, uncontrolled, head-strong, despotic, యథేచ్ఛమైన. విచ్చలవిడిగా నుండే, పరతంత్రముకాని, పరాధీనముకాని. 'స్వతంత్ర సంచారియై.' M. XV. ii. 64. n. Independence, freedom, స్వేచ్ఛ. Hereditary right; a right. హక్కు. ఇది యేమి స్వతంత్రము you take liberties. స్వతంత్రనాడులు independent nerves. స్వతంత్రకండరములు involuntary muscles. స్వతంత్రించు sva-tantriu-ṭsu. v. n. To do any thing out of one's own head, or, on one's own responsibility, to act for oneself. ఆయన ఆజ్ఞ ప్రకారము చేసినాను గాని నేను స్వతంత్రింపలేదు I did this according to his orders, not independently of him. స్వతంత్రుడు sva-tantruḍu. n. One who is his own master, one who is independent. స్వచ్ఛందుడు, తన మనసు వచ్చినట్టు నడిచేవాడు, ప్రాప్తవ్యవహార దశగలవాడు. స్వతంత్రురాలు sva-tantru-r-ālu. n. A woman who is her own mistress. ఒకరికి అడగియుండునిది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close