Telugu to English Dictionary: యుండెనో

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఎంత
(p. 180) enta enta. [Tel. ఏ+అంత] adj. How much. ఇది యెంత పొడుగు how long is this? ఎంత అన్యాయము what injustice! ఈ బంగారమెంత ఉన్నది what is the price (or weight) of this gold? అది యెంత పని what great matter is that? ఎంతమాత్రము how much? ఎంతలో within what price? ఎంతమాత్రము కాదు by no means. అట్లు అనడానకు నేనెంతవాణ్ని who am I that I should say so? నీవెంత ఆయనయెంత? what comparison is there between you and him? నేనెంత చెప్పినా notwithstanding all I could say. ఎంత చెల్లించితే అంత మంచిది the more you pay the better అప్పుడు ఎంత రాత్రియైయుండెను what time of night was it then? ఎంత సేపటికి వచ్చినాడు how long after did he come? ఎంతకు అమ్మినాడు for how much did he sell it? ఎంతమాత్రము కూడనిపని a thing quite out of the question. నీవెంత నేనెంత అని పోట్లాడినారు they scorned or insulted one another. ఎంతటి వారు what sort of persons? ఎంతమంది how many (persons.) The conjunction యు is sometimes added as an intensive. ఎంతయు రయంబున with very great speed ఎంతేని entēni. adv. Ever so much, how much soever. ఎంతైనను. ఎంతైన. how vast, how great, ever so great. ఎంతో much. ఎంతో సంతోషముతో with great joy.
పెంకు
(p. 784) peṅku penku. [Tel.] n. A potsherd or cullet. A tile, a pantile. కుండపెంకు or చిల్లిపెంకు a fragment of a pot. అద్దపుపెంకు a pane of glass, a broken bit of glass. తలపెంకు or పుర్రెపెంకు the skull. రవికమీద పెట్టికుట్టే అద్దపుపెంకులు pieces of glass sewn on to parts of women's dress as ornaments. వానిముఖము పెంకువలె పోయినది his countenance fell, వానిముఖము వాడియుండెను. పెంకుటిల్లు penku-ṭ-illu. n. A tiled house, one roofed with tiles. బిళ్లపెంకులు pantiles.
ముఖము
(p. 996) mukhamu mukhamu. [Skt.] n. The mouth, నోరు. The face, countenance, మొగము. The commencement, ఆరంభము. The front, ముందటిభాగము. The external appearance, the look of the face, ముఖవిలాసము. నిశాముఖము nightfall, evening. సేనాముఖము the front of the army. నఖముఖములు the points of the nails. ముఖమిచ్చు to indulge. అతడు వారితో ముఖమిచ్చి మాట్లాడలేదు he did not speak with them as a friend. 'బల్దూరంబైన శ్మశానవాటి ముఖమాలోకింపగన్.' Bilh. iii. 25. అధోముఖుడుగానుండినాడు he was hanging with his head down. ఆ దివిటీని అధోముఖముగాపట్టినాడు he held the torch with the flaming end downwards. 'అనుఘకథాముఖంబున హితాహిత బోధమొనర్తురింపుగా.' Mand. i. 8. టీ కాథా ముఖంబున by means of a story, కథచేతను అర్ధముఖము the profile or half face. తమరు రామునిముఖముచూచి నన్ను రక్షింపవలసినది I pray that for the sake of Rama you will relieve me. పడమటిముఖముగా towards the west. పడమటిముఖముగా నుండే యిల్లు a house facing the west. ఆడదానిముఖమెరుగనివాడు a youth that as yet knows not the face of a woman, i.e., entirely chaste. అందరును ఏకముఖముగా నుండలేదుగనుక as they were not unanimous or were not all of one mind. 'బాణకృపాణముఖాస్త్ర శస్త్రములు,' M. VII. ii. 275; arrows, swords, and other weapons. ముఖముమాడ్చుకొనినాడు he looked sulky or angry. వానికి ముఖము చచ్చినది he turned pale, he looked blank or ashamed. ముఖదాక్షిణ్యము complaisance. వానిముఖములో ఈగ ఆడలేదు he was all in a pucker. ఆ రూకలను వాని ముఖముమిద పారవేయుము fling the money at his face. అది వానికి ముఖపాఠముగానున్నది he has got it by heart. వాడు ముఖప్రితి మాటలాడును he talks plausibly. ముఖమెరుగనివాడు a stranger. ముఖమెరుగనిదేశము a strange land, a land where one has no acquaintance. ముఖవాసికలవాడు he is a winning man. వానికి ముఖవశ్యముకద్దు he is a very taking man. ముఖము తప్పించుకొనిపోయినాడు he has absconded or disappeared. ముఖస్తుతి flattery. ముఖస్తుతిచేయు to flatter. వాని కాశ్లోకము ముఖస్థముగానున్నది he knows the verse by heart. ముఖద్వారము mukhadvāramu. n. The mouth. నోరు. నదీముఖద్వారము the mouth of a river. ముఖపట్ట or మొగపట్టా mukha-paṭṭa. n. The headstall of a horse, గుర్రము యొక్క ముఖమునకువేసే తోలుపట్టా. ముఖమంటపము mukha-manṭapamu. n. The porch or pillared entrance of a Hindu temple. మందరిమండపము. ముఖవచనము mukha-vachanamu. n. Verbal communication, word of mouth. నోటిమాట. ముఖవస్త్రము mukha-vastramu. n. A veil. A pall, ప్రేతవస్త్రము. ముఖశాల or మొగసాల mukha-sāla. n. A hall at the entrance of a house, an antechamber, తల వాకిటిచావడి. ముఖాంతరముగా mukh-āntaramu-gā. adv. By means of, through, ద్వారా. నా తమ్ముని ముఖాంతరముగా పంపించినాను I sent it by my brother. ముఖాముఖి mukhā-mukhi. adv. Face to face. ఎదురెదురుగా. 'వినుముఖాముఖిబల్కెద.' T. iii. 84. ముఖుడు mukhudu. n. A word used in compounds, thus అధోముఖుడై hanging with his face down. సుముఖుడుగా మాట్లాడినాడు he spoke graciously. దుర్ముఖుడైయుండినాడు he was cross. పరాఙ్ముఖుడైయుండెను he turned his face away.
మూర్తి
(p. 1017) mūrti mūrti. [Skt.] n. The body, శరీరము. A figure, form, body in general, or any definite shape, or image. ప్రతిమ. Matter, substance, a divine hypostasis or person. త్రిమూర్తులు the Hindu Triad, i.e., Brahma, Vishnu, and Siva. కృష్ణముర్తి the god Krishna, or an image of Krishna. అతడు న్యాయముర్తి he is justice in human form. వాడు భీకరమూర్తి he is an absolute fright or horrible figure. వాడు సౌందర్య మూర్తియైయుండెను he was beauty personified. వాడు పాపమూర్తి he was all sin. మూర్తివంతుడు mūrti-mantuḍu. n. One who has bodily form. శరీరి. మూర్తిమత్ mūrti-mat. adj. Material, corporeal, substantial, soild, having shape. మూర్తీకరించు mūrti-karinṭsu. v. n. To assume a visible form, శరీరియగు. మూర్తము mūrtamu. adj. Solid, material, endowed with form or shape. స్వరూపముగల, కఠినమైన.
వజీరు
(p. 1122) vajīru , వజీరుడు, వజ్జీరుడు or వజ్రూడు vajīru. [H.] n. A 'vizier' or minister. మంత్రి. A hero, శూరుడు. A commander. ౛ోదు. 'నానా వజీరసేనామానభేదనుండును.' Vasu. (preface.) 24. టీ వజీర, మ్లేచ్ఛప్రధానులయొక్క. 'లావున నార్చుచున్ గలుగులాయపుతేజివజీరు డంకుశంబావనజారిపై బరప.' T. v. 136. టీ కలుగులాయపుతేజివజీరు, బొక్కలు స్థానముగాగలిగిన యెలుకవాహనము గలిగినటువంటి విఘ్నేశ్వరుడు. 'చివురుంజేకత్తివజీరుసడ్డసేయయుండెన్.' H. ii. 189. టీ మన్మథుణ్ని లక్ష్యము చేయకుండా ఉండెను. Plu. వజీర్లు. 'సీ వ్రేటారుతునియలు వ్రేయమేలైనవజీర్లువచ్చి సలాముచేసివిలువ.' సా. i. 'వనితాముత్తెపుబంటవింటి మొగలీవజ్రీడంహాయంచు.' Satyabha. iii. 79.
సన్న
(p. 1294) sanna sanna. [from Skt. సంజ్ఞ.] n. A sign, gesture, token. సంజ్ఞ. ౛ాడ, కనుసన్న a wink. చేసన్న a sign or motion of the hand. సన్నకసన్న sannaka-sanna. (సన్నకున్+అ+అన్న) adv. Gently, idly, ౛ాడ౛ాడగా, మెల్లమెల్లగా. 'సన్నకసన్న వేసకిగూడి యుండెనో మాసామిజూపరెమాలార.' Jagann. iii. 9. టీ సన్నకసన్నను, చల్లచల్లగా. సన్నసన sunna-sana. (సన్న+సన్న) adj. Easy. సులభము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149880
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113084
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101451
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95707
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close