Telugu to English Dictionary: యుండె'

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంబారము
(p. 17) ambāramu ambāramu. [H.] A heap of grain. ధాన్యరాశి. Also, the government share in a crop. (Vizag) అంబారసొఝు to heap up grain అంబారములుగా పడియుండు to lie in heaps. ఉభయరాశి అంబారము a heap of grain containing both the shares due to government to the landholder.
అకరు
(p. 18) akaru or అకరువు akaru. [Tel.] n. The stamens of a lotus. తామరదుద్దులోనగువాని చుట్టునుండునది; కింజల్కము. 'ఆకాశమండలంబును నల్లగలువకు నకరువాద్యుండులోలార్కమూర్తి.' కాశీ. i.
అక్కర
(p. 20) akkara akkara. [Tel.] n. Necessity, occasion, want, need, desire, అగత్యము. అక్కరతీర్చు to relieve from want. అది నాకక్కరలేదు I do not want it. దీనితో నీకేమి అక్కర what have you to do with this? నీవక్కడికి రావలసిన అక్కరయేమి what business had you to come there? అక్కరకొద్దీ మాట్లాడుట to speak as necessity demands. అది అక్కరకురాదు it will be of no use. వాడికి ఆ పని అక్కరపట్టలేదు he does not care for it. అక్కరకాడు one who is in need. అక్కరగలవాడు; అక్కరగండడు one who has an interest in an affair. శ్రద్ధగలవాడు; అక్కరపడు, అక్కరగొను to feel an interest in a thing. అక్కరకలిగియుండు, అక్కరపాటు a state of necessity. అక్కరపడుట.
అడలు
(p. 35) aḍalu aḍalu. [Tel.] n. Grief, sorrow, misery, fear, terror. అంగద, వెత, విపత్తు. 'మనంబునం బొడమియుండు నడలు అప్పుడు తలంపునంబారిన.' Swa. vi. 11.
అత్తమిల్లు
(p. 41) attamillu attamillu. [Skt. from అస్తమించు.] v. n. To sit down, lie down; to lean against. ఒరుడు, కూర్చుండు, పరుండు. 'పసుపు టాకుల గుత్తుల సత్తమిల్లు సెత్తావుల మొత్తంబులు తాలవృంతంబులై.' S. iii. 436. 'విదురుండు మణిపీఠంబునం గృష్ణుని వెన్ను దెసతీదీయోన్న తపీఠంబున నత్తమిల్లియుండె.' M. V. iii. 253.
అధోముఖము
(p. 47) adhōmukhamu adhō-mukhamu. [Skt.] n. The face turned downwards: a downcast countenance. కిందికి వంచుకొని యుండే మొగము. అధోముఖముగా adv. With the face turned downwards, with a downcast countenance; headlong. తలవంచుకొని, తలక్రిందుగా. దివిటీని అధో ముఖముగా పట్టినాడు he held the torch with the flame downwards. అధోముఖుడు [Skt.] n. He who is downcast. ashamed or crest fallen. అతడు అధోముఖుడై ఉండెను he hung his head.
అనగు
(p. 49) anagu anagu. [Tel.] v. n. To unite with; to obey. అనగిపెనగియుండు anagi-penagi-yunḍu. v. n. To be familiar, easy, affable. కలియగలుపుగానుండు. 'అట్టిజగజంతకేగాని యనగిపెనగియుండుదువెనీవు మాబోంట్ల యొద్దజేరి.' N. ix. 393.
అనుపు
(p. 56) anupu anupu. [Tel.] n. Toll, customs; ambuscade, ambush, సుంకము. పొంచియుండే చోటు. 'తెరవలిటునీరు పోయ పందిలియు జేరి, యవలగొర గాక పిచ్చుకుంటైయనంగు, డనువుగొనజొచ్చె కల్లగుట్టమర.' A. ii. 69. టీ సుంకము పుచ్చుకోనుపక్రమించెను. అనుపు v. a. To send, dismiss. పంపించు. 'నన్ననువుగాధల చేతనెప్రొద్దు ద్రోయకన్.' H. i. 42.
అమరు
(p. 74) amaru amaru. [Tel.] v. n. To be fit or proper, be agreeable, be prepared. ఒప్పు, తగు, తగియుండు. వానికి అన్నము చక్కగా అమరలేదు the dinner was not such as befitted him. వానికి అన్ని అమరియున్నవి he has every thing right with him, he wants nothing. 'అమరదు నీపొత్తువృధా.' P. ii. 49.
అవసత్
(p. 95) avasat a-vasat. [Skt.] adj. Indwelling. నివసించియుండే. 'లలనాజనాపాంగవలనావసదనంగ.' Vasu. i. 141.
ఆగు
(p. 109) āgu āgu. [Tel.] v. n. To stop, to stay, asbtain, refrain. To bear (as a cord does a weight.) To be confined, set aside, or reserved. ఆయింటను ఆగబడి యున్నదేవకి (B. X. 75.) Devaki who was kept in restraint. తల్లిదండ్రులులెని బాలురు ఆగ నీవు దిక్కు thou art the refuge of the helpless. పశువులకు ఆరినబీడు land set aside or reserved for pasture. ఇది లేనిది నాకు ఆగదు I cannot get on without this. నా నోటిలో ఆ మాట ఆగదు I cannot keep that word a secret. ఆగు, ఆగించు, ఆచు, ఆపు the causal of ఆగు: āgu. [Tel.] v. t. To stop, check, hinder. To keep, tend. To look to, superintend, guard, protect, preserve. To fold or gather as a flock. నోరాచి మాట్లాడిరి they spoke cautiously. చెయ్యి ఆపక (T. v. 22.) without intermission. నిద్ర ఆచుట to refrain from sleep, keep away drowsiness. రాత్రిళ్లు ఇక్కడ మందులు ఆచుకొని యుండేవారు they used to keep cattle here at nights.
ఆదరవు
(p. 114) ādaravu ādaravu. [from Skt. ఆధారము] n. A prop, or support. Protection, aid, refuge, subsistence. కడుపులో ఆదరవులేక యుండే with empty stomach.
ఇముడు
(p. 137) imuḍu imuḍu. [Tel.] v. n. To be contained in, to remain, to stay. ఔషధము అతనికి ఇమడకపోయినది the medicine did not stay on his stomach. ఈ సమాచారము వానిలో ఇమిడి ఉండదు he will not be able to conceal this news. ఇముడుకొను imuḍu-konu. v. n. To be held or contained, ఇమడ్చుకొను. ఇముడ్చు or ఇముడుచు imuḍṭsu. v. a. To contain, hold, include, retrench, contract, abbreviate. ఇమడజేయు. ఇమిడిక imiḍika. n. Brevity, compactness. అణగియుండుట, చేరియుండుట.
ఇస్తిరి
(p. 142) istiri istiri. [H.] n. Ironing of clothes. బట్టలు మెరుగు గలిగి యుండుటకై చిన్న ఇనుప పెట్టెలో నిప్పులు వేసి రాచడము.
ఉమ్మలి
(p. 167) ummali ummali. [Tel.] n. Mud, mire. బురద, రొంపి. 'కనకపు చుట్టుతోటల సుగంధఫలంబులు రాలవాటి పై పనసలు పండి త్రెళ్లలింపడు పాటున రొంపులు గట్టి వాటి మీదసె రసదాళిప్రోలి రసధారలు నించగ నైనయుమ్మలిం జనువడిపాంధులందుబడ సారెహసింతురుశాలిపాలికల్.' H. v. 107. 'కరులుమ్మలిలో జిక్కిన కరులెత్త౛ాల యుండు గాదేవుడమిన్.' P. ii. 172.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close