Telugu to English Dictionary: యుద్ధమున

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

చెర
(p. 430) cera chera. [Tel.] n. A prison. కారాగృహము. Imprisonment, captivity నిర్భంధము. యుద్ధములో బలాత్కారముచేత పట్టుకోబడ్డది, కయిదు. చెరబోవు to go to jail. చెరపట్టు or చెరగొను to take one a prisoner, to capture, to carry away by force; to ravish a woman చెరచూరలు chera-chūralu. n. Rape and robbery. చెరచూరలుపట్టు chera-chūralu-paṭṭu. v. t. To ransack or overhaul, to sack. చెరసాల chera-sāla. n. A prison house or dungeon. చెరబడు or చెరబోవు to be taken prisoner, to be captured or carried away.
పడు
(p. 701) paḍu paḍu. [Tel.] v. n. To feel, To fall, పతనమగు, రాలు. To lie down, శయనించు. To be, to occur, or happen, సంభవించు, కలుగు. To be caught in a snare. To suffer pain, శ్రమమొందు. To be killed in battle. చచ్చు. To be buried, as money, పూడు. To set, అస్తమించు. v. a. To experience, అనుభవించు. To incur, undergo, enjoy, feel, పొందు. నేను పడిన బాధ నాకే తెలుసును I alone know what I have suffered. Added to nouns it forms them into verbs. సమ్మతిపడు to agree. సంతోషపడు to be pleased. సంతాపపడు to feel sorry. చింతపడు to be anxious. తిట్లుపడు to be reviled. తొందరపడు to be in distress. భయపడు to fear. మానుపడు to be stunned. వానికి నక్కిళ్లు పడినవి he has the lockjaw. It may be added in a similar way to past participles. ఉలికిపడు to start. తూగిపడు to slumber. It is also added to adjectives or verbs. ఎర్రపడు to redden, blush or turn red. వేరుపడు to be separated. ఏర్పడు to become. It may even be added to an interjection, కటకటపడు to cry Alas, to pity. తహతహపడు to be in trouble. ఆ యిల్లు పడినది that house is fallen in. ఆ వలలో నాలుగు పక్షులు పడినవి four birds were caught in the snare. అక్కడ ఒక పల్లము పడినది a hollow has formed there. ఆ యుద్ధములో నలుగురు పడినారు or పడిపోయినాడు four persons were killed in the battle. వానికి బంకపడుచున్నది he passes slime or mucus. వానికి పురుగులు పడినవి he passed worms. వానికి కుడిచెయ్యి పడినది his right hand has become paralysed. వారు వెనుకపడినారు they fell back, they retired. ఆ మతములో పడినాడు he embraced that religion. పేరుపడన renowned, celebrated, notorious. తటస్థపడినప్పుడు when an opportunity occurs. మరుగుపడినారు they went out of sight. నాకు వచ్చిన ఆపదకు వాడు అడ్డపడినాడు he stood in the way of the misfortune that happened to me. వారిద్దరికిని పడదు they do not agree, they are on bad terms. దానినోటిలో పడకుము do not put it in her power to abuse you. ఆ బావిలో మంచినీళ్లు పడినవి sweet water broke forth in the well. వానితో పడలేను I cannot get on with him. నాకు ఇప్పుడు పోవడము పడదు I cannot go now. ఇంకా విత్తనము పడలేదు the seed is not yet sown. ఆ చేనిలో అడ్డముగా పడి వారిపోయినాడు he ran away across the field. ఆ యిల్లు ఊరికె పడియున్నది that house is unoccupied. ఆ రూకలు ఊరిక పడియున్నవి that money is untouched, it is lying idle. ఆ సంసారము నా నెత్తిని పడినది that family is now left on my hands. ఆ నష్టము నా తలమిద పడినది I incurred that loss. Added to the root in A it forms the passive voice, thus కొట్టపడు to be beaten; చూడబడు to be seen. It is added at pleasure to some adverbs, thus బోర్లపడిన prostrate. తలక్రిందులుపడు to be topsy turvy, upside down, to be conceited. అది బయటపడినది it came to light. The causal form is పరుచు or పరచు. తొందరపరచు to trouble, torment. పడగొట్టు paḍa-goṭṭu. v. a. To knock down. పడదన్ను paḍa-dannu. v. a. To kick down. పడదొక్కు paḍa-lokku. v. a. To tread down. పడదోయు paḍa-dōya. v. a. To thrust down, knock down. పడవేయు paḍa-vēyu. v. a. To cast or throw down. పడిపోవు paḍi-pōvu. v. n. To fall down, to die. ఆయన పడిపోయిన తర్వాత after his decease. పడుకొను paḍu-konu. v. n. To lie down, recline. పడువ paḍuva. n. A very low place. మిక్కిలి పల్లమైనచోటు. పడువరి paḍu-vari. (పడు+వరి.) n. A crop or sprouts produced by seeds of paddy, that fall by chance as the crops are cut. పడ్డ paḍḍa. [contr. for పడిన.] pp. Fallen, &c., thus, పిలువబడ్డవాడు the man who was called. ఉంచబడ్డవాడు he who was kept there.
పన్ను
(p. 709) pannu pannu. [Tel.] v. n. To prepare oneself for battle. యుద్ధమునకు సిద్ధపడు. To happen, కలుగు. v. a. To make, form, invent, frame, చేయు, ఏర్పరుచు, కలుగజేయు. To yoke cattle or join together instruments of husbandry, to unite, కూర్చు. To prepare, సిద్ధపరుచు. మాటలుపన్ను to spin out a story. పన్నకము or పన్నిక pannaka-mu. n. Yoking cattle, or joining together instruments of husbandry. నాగలిమొదలయినవానికి అంగములు కూర్చడము. పన్నిదము or పందెము pannidamu. n. A bet, wager, stake. పన్నుగడ. n. Making, an arrangement, రచన. A scheme, device. యుక్తి, ఉపాయము. 'ప్రాణసఖియట్లుపన్నినపన్ను గడయు, తెలియమిని జేసి.' Prabhavati. v. 174. పన్నుగా pannu-gā. adv. Properly, nicely, neatlly ,in good order, ఒప్పుగా. పన్నించు panninṭsu. v. a. To put on, కట్టు, బంధించు. 'పసిడిపల్లంబుల బన్నించిపసిడిపక్కెరవేసిన.' Pal. 52.
పెన
(p. 791) pena pena. [Tel.] n. A twist. మెలిక. A cord coupling two animals together, a tie, a band, బంధము. పెనగు penagu. v. n. To be twisted, మెలిగొను. To surround, చుట్టుకొను. To join, unite, కలయు. To oppose, మారాడు. To struggle, to fight. గుం౛ులాడు, యుద్ధముచేయు. n. Same as పెనకువ. See below. పెనగులాట or పెనగులాటము penaguḷ-āṭa. n. Struggling, fighting. పెనగులాడు penagul-āḍu. v. a. To struggle, to fight. పెనగొను, పెనకుపలుగొను, పెనగబడు, పెనగుపడు or పెనగాడు pena-gonu. v. n. To be twisted. మెలిపడు. To be mingled, as mixed feelings. 'అనినవిని సంభ్రమభయ విస్మయలజ్జాహాసకాంక్షలు మనంబునం బెనంగొన.' H. i. 103. పెనచు penaṭsu. v. a. To cause to be twisted, to twist, పెనగజేయు. పెనపెట్టు pena-peṭṭu. v. a. To stir up a quarrel. మెలిపెట్టు, పురికొలుపు. పెనవేయు or పెనపెట్టు pena-vēyu. v. a. To twist. మెలిపెట్టు. To couple, tie together, చేర్చికట్టు. పెనకువ penakuvu. n. A struggle. పెనగులాడుట. The act of surrounding a thing. చుట్టుకొనుట. Joining, కలయిక. A fight, యుద్ధము. A quarrel, వివాదము. 'పెనకువ గర్ణుడేలుడుగు బేలవెమానుము ద్రోణనందనా.' M. VIII. iii. 292.
పోటు
(p. 818) pōṭu pōṭu. [Tel.] n. A thrust, a stab, a blow. పొడుపు. కత్తిపోటు. A throb of pain. పోదుపు, నొప్పి. The swell of a river, or of the sea, the flow of the tides, high water, సముద్రోల్పణము, నద్యాదులజలవృద్ధి. Heroism, courage, శౌర్యము. A battle, యుద్ధము. వాడు ఇప్పుడు కొంచెము పోటుమీద నున్నాడు he is now drunk. 'నా కొడుకు పోటుమాటలు, నీకేటికి పొసగవాడ.' M. IV. v. 258. పోటుమాటలు అనగా ఎత్తిపొడుపుమాటలు. చెవిపోటు chevi-pōṭu. n. Ear-ache. ఆ కురుపు పోట్లు పొడుస్తున్నది the boil is throbbing. పోటాపోటీ pōṭā-pōṭī. n. Rivalry, emulation, competition, నీకంటే నాకనిపయిబడడము. వానికి నిన్న దర్భపోటుతగిలినది he was invited to the ceremony held on the anniversary of a man's father's death. పోటుపాటు ఎరిగినవాడు one who knows both sides of the question పోటాడు or పోటొగ్గు to get ready for battle. రణోద్యోగము చేయు. పోటుకంబము pōṭu-kambamu. n. A post or pillar which is set up as a prop, ఊతగానిలిపినస్తంభము. పోటుకలుపు pōṭu-kalupu. n. A second weeding, రెండవమారు తీయు కలుపు. పోటుకాడు, పోటుబంటు, పోటుమగడు or పోటుమానిసి pōṭu-kāḍu. n. A hero, a courageous man, శూరుడు. పోటుకోల pōṭu-kōla. n. A sharp pointed stick used as a prop. 'వలలును దెరలు ప్రోగులు చుట్టగాలేదు, పోటుకోలొకటియు బుచ్చలేదు, తెగిన మెకంబుల తేలేదు.' Dhurjati. iii. 96. పోటుగంప pōṭu-gampa. n. A large basket. పోటుపాటు pōṭu-pāṭu. n. The ebb and flow of a tide. Paidim. i. 86. 'నీపోటుపాటున నిపుడిట్లు మమ్ము బోరించితివి.' HD. ii. 1196. నీపోటుపాటున, నీవెచ్చి తగ్గుటచేతను. పోటెక్కించినవాడు pōt-ekkinchina-vāḍu. n. An assailant, one who attacks. ఎదిరించి పైకి వచ్చేవాడు.' పోటెక్కించినవారిమీద ప్రయోగించినవాని సమరపతి వధియించుననియును బెద్దలవలన వినియుందుము.' M. VII. iii. 96. పోటొడ్డు pōt-oḍḍu. v. n. To face in battle, to oppose. యుద్ధానిముఖుడగు. 'పొడిసింగరాజు పోటొడ్డినాడు.' Pal. 410. పోట్లాట pōḷl-āṭa. (పోటులు+ఆట.) n. Fighting; a struggle, dispute, యుద్ధము, కొట్టాట. పోట్లాడు or పోటులాడు pōṭl-āḍu. v. n. To fight, to battle, to struggle, to come to blows. యుద్ధముచేయు. పోట్లావు pōṭl-āvu. n. A cow that butts, పొడిచే స్వభావముగల ఆవు పోటరి or పోటరికాడు pōṭari. (పోటు+అరి.) n. A hero, a brave man. శూరుడు. 'పోటరులైనభర్త లేవురు గలరంటి.' M. IV. ii. 264. పోటరితనము pōṭari-tanamu. n. Heroism. శూరత్వము.
పోరు
(p. 820) pōru pōru. [Tel.] v. n. To fight, contend, struggle. కలహించు, యుద్ధము చేయు. పోరి సాధించె he mastered it with difficulty. 'దర్పముమీరబోరు మదదంతులపోల్కి.' N. ix. 191. n. A fight, combat, struggle, quarrel; teasing, troubling, insistence. ఇంటిలోనిపోరు family jars or brawls. ఆ పిల్ల పోరుపెట్టుచున్నది the child is giving a lot of trouble. పిచ్చికపోరు the uproar that sparrows make. పోరుట pōruṭa. n. Fighting. పోరుదిండి pōru-dinḍi. n. A quarrelsome person, an epithet applied to Nārada, నారదుడు. పోరుపెట్టు pōru-peṭṭu. v. n. To tease, to plague, తొందరపెట్టు. To cry aloud, as a child. పోరాడు or పోరితమాడు pōr-āḍu. v. n. To fight, grapple, contend, struggle. కలహించు, యుద్ధముచేయు. పోరాట or పోరాటము pōr-āta. n. A combat, a fight, a dispute, కలహము, యుద్ధము. పోరించు pōrinṭsu. v. n. To breed a quarrel, to incite to quarrel. జగడానకు ఉసికొల్పు. 'నీపోటువాటుననిపుడిట్లుమమ్ము, పోరించితివిజంత్రబొమ్మనాయక్క.' HD. ii. 1194. పోరితము pōritamu. (పోరు+ఇతము.) n. War, a battle, a fight. యుద్ధము, పోరాటము. A quarrel, కలహము. Misunderstanding, స్పర్ధ.
మేడము
(p. 1028) mēḍamu mēḍamu. [Tel.] n. Joining,union, కూడిక. A fight, battle, యుద్ధము. మేడము పొడుచు mēdamu-poḍuṭsu. v. n. To fight a battle. యుద్ధముచేయు, కోడిమేడము a cock fight.
వీక
(p. 1198) vīka or వీకు vīka. [Tel. from వీగు.] n. Strength, బలము. Valour, courage, శౌర్యము, ధైర్యము. Joy, exhilaration, enthusiasm, ఉత్సాహము. Pride, haughtiness, విజృంభణము, గర్వము, ఉన్నతి. Running away from a battle, flight, retreat, యుద్ధమువలన పారిపోవట. Disgrace, అవమానము. Humility, దైన్యము. Similarity, similitude. సామ్యము, పోలిక. Bulk, largeness. స్థాల్యము. Manner, విధము. 'ఘనడప్పార్థుడుగాండివంబుగొని వీకన్నారియెక్కింప బోయిన దోశ్శక్తిదొలంగి.' Vish. viii. 299.
వ్యతీపాతము
(p. 1232) vyatīpātamu vy-atī-pātamu. [Skt.] n. The seventeenth of the astrological Yogas, ఒకగ్రహయోగము, పంచాంగయోగభేదము. A portent, a prodigy indicating calamity, as a comet, earthquake, &c. అత్యుత్పాతము, ఉపద్రవము. Applied figuratively to a naughty, troublesome, mischievous child. Contempt, అనాదరము. Fleeing from a battle, యుద్ధమున వెనుదీయుట. ఒరేపోరా వ్యతీపాత go along, you fool! 'అలుకహిమరశ్మినిజకిరణాళినించి యామహాతాపమణగింప నప్పుడుష్ణశీత సంయోగమునన వ్యతీపాతసమజ్ఞ బొడమెనొక్కడు ముజ్ఝగంబులువడంక.' T. v. 120.
౛గడము
(p. 474) zagaḍamu ḍzagaḍamu. [Tel.] n. A dispute, a quarrel. కలహము. War, a battle, యుద్ధము. ౛గడగొండి or ౛గడగంటి ḍzagaḍa-gonḍi. n. A scold, a termagant, a virago. కలహశీలురాలు. ౛గడమాడు ḍzagaḍam-āḍu. v. n. To fight: to quarrel, to wrangle. కలహించు. ౛గడాలమారి a quarrelsome person. ౛గడించు ḍzagaḍinṭsu. v. n. To quarrel or fight. To fight a battle. యుద్ధముచేయు.
౛గడము
(p. 474) zagaḍamu ḍzagaḍamu. [Tel.] n. A dispute, a quarrel. కలహము. War, a battle, యుద్ధము. ౛గడగొండి or ౛గడగంటి ḍzagaḍa-gonḍi. n. A scold, a termagant, a virago. కలహశీలురాలు. ౛గడమాడు ḍzagaḍam-āḍu. v. n. To fight: to quarrel, to wrangle. కలహించు. ౛గడాలమారి a quarrelsome person. ౛గడించు ḍzagaḍinṭsu. v. n. To quarrel or fight. To fight a battle. యుద్ధముచేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149872
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113079
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55854
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40227
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close