Telugu to English Dictionary: యెముకలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఎముక
(p. 189) emuka or ఎమ్ము or ఎమ్ముక emuka. [Tel.] n. A bone. A difficulty, a puzzle. మారునియెముకలు Coral. ఎముకలవరుగు or ఎముకలవర్రు skin and bone, a starved object. ఎముకలేని చెయ్యి a liberal heart, (lit. a hand without a bone in it.) ఎమ్మూట em-mūṭa. [ఎమ్ము+ఊట] n. A Marrow మూలగ.
బరి
(p. 868) bari bari. [Tel.] n. A side. పార్శ్వము. 'పక్కలు నాటించి బరులుచెండాడి.' Pal. 108. బరులుబ్బు to bloat, as the belly or the sides of the belly. A line drawn on the ground in a circle, గిరి. An elephant goad, ఏనుగుప్రక్కలుపొడిచి బెదరించుటకై అర్థచంద్రాకారముగా ఉక్కుతో చేసిన అలుగుగల వేణుదండము. A thief, దొంగ. An enemy, శత్రువు. adj. (for బరిగి), Naked. బరిమేను = దిగంబరదేహము. 'తొడమెడ బరికాలు దోరంపుచెవులు.' B. D. i. 514. బరికట్టె or బరికమ్మి bari-katṭe. A spear without a handle, అలుగులేనియీటె. A crook or stick used by herdsman, దోటి.' గొడ్డలిబరికమ్మికూటికుండయును.' BD. iii. 2244. బరికాడు bari-kāḍu. n. An elephant driver, మానటివాడు. బరికోల n. An elephant goad. An arrow, బాణము. బరి౛ోగి bari-ḍzōgi. (బరిగి+౛ోగి.) n. A snake charmer, పఅములవాడు. బరియెముకలు bari-y-emukalu. n. The ribs, పక్క యెముకలు. బరిశూల bari-ṣūla. n. Liver complaint. పక్కశూల. See బరిగి.
విరుగుడు
(p. 1186) viruguḍu viruguḍu. n. An antidote, a remedy, విరుపు, నివారణము. విరగడ or విరుగడ vira-gaḍa. n. Release, liberation, setting at liberty. విడుదల. నీకు యింకా ఆ తొందర విరగడకాలేదా? are you not yet free from that trouble. నేటితో ఈ కష్టములు విరగడైనవి to-day these ills have ended. విరగబడు or విరుగబడు viraga-baḍu. v. n. To be puffed up or haughty. గర్వపడు, బోర్లపడు. విరుగుపాటు or విరగపాటు viru-ga-pāṭu. n. Pride, haughtiness, గర్వము, బోర్లబడుట. విరుచు viruṭsu. v. a. To cause to break, to break. To counteract poison. విరుగజేయు, భగ్నముచేయు. మాటు వేసిరసమును గాని విషమునుగాని విరిగిపోవునట్లుచేయు. నెటికలు to crack or snap the finger joints. విరుచు twist the tail. పెదవివిరుచు to turn up the lip in scorn. మండలువిరిచినాడు he broke the branches off a tree. 'చెలిమియొనర్పగా వలదె యీనిన్నంచు వెనుల్కికెమ్మాని విరిచెనొకతె.' Ila. iv. 29. విరపనగొయ్య or విరుగనికొయ్య virapana-goyya. n. A stubborn wretch.మొండివాడు. విరుపు virupu. n. A break, or the act of breaking. An objection, contradiction. విరుచుట, భగ్నము, అడ్డము, ఆక్షేపణ, మెడవిరుపులు a puzzle, stumbling block. మోనివిరుపులు turning up the lip in scorn. adj. Counteracting, విరుగుడు. విరుచుకొను viruṭsu-konu. (middle voice, with passive sense.) To be defeated. అదండు వెనకకు విరుచుకొనిపోయినది the army was broken and retreated. ఒళ్లువిరుచుకొన్నాడు he stretched himself through weariness. ఈ కొంచెముపనికి ఏల యెముకలువిరుచుకొంటావు why do you break your bones, i.e., take so much trouble for this trifling business.
వెలి
(p. 1215) veli veli. [Tel.] n. Whiteness, తెలుపు. The outside or exterior, బయట, బాహ్యము. The external surface of the body, దేహముయొక్క బహిఃప్రదేశము. Publicity, బయలుపాటు. Excommunication, or exclusion from caste, బహిష్కారము. మాలో వెలి అనేమాటలేదు excommunication is unknown in our caste. 'వెలికిగోర్కు లెల్లవిడిచిపెట్టి.' Vēma. 791. adj. White, తెల్లని. Outer, outside, external. బైటి, బాహ్యమైన. వెలిగుడారు a tent pitched outside the town. వెలిపొలములు the outlying fields of a village. వెలికొత్తు to drive out. వెలికత్తెరనేల veli-kattera-nēla. a. A land mixed with gravel. కంకరమన్ను కలిసిననేల. వెలికిలు veli-kilu. v. n. To fall on the back,to touch the ground with the back. వీపుక్రిందగు. To lie on the back, వీపు క్రిందుగాపరుండు. వెలకిల velikila. adv. Supine, lying on the back, ఉత్తానముగా. వెలకిలబడు to lie on the back. వెలిగడ veli-gaḍa. n. Dry land. మెట్టనేల. వెలిగారము veli-gāramu. (వెలి+కారము.) n. Borax. బంగారమునకు కాంతితెచ్చే ఒకవిధమైన తెల్లని ఉప్పు. వెలిగిడ్డి veli-giḍḍi. n. The fabulous cow that grants all wishes, కామధేనువు. వెలిగుల్ల veli-gulla. n. A conch shell, శంఖము. 'వెలిగుల్లయు వనమాలయు గలిమియు మానికము మేనగలిగినవేల్పున్' G. iv. 169. వెలిగొండ veli-gonḍa. n. The distant mountain. Same as వెలితిప్ప. వెలిగౌరు veli-gauru. n. The white elephant of Indra, ఐరావితము. వలిచంట్ర The white species of the tree called చండ్ర వెలిచవి veli-ṭsavi. n. Adultery. జారత్వము. వెలితిప్ప veli-tippa. n. The silver mountain, Kailasa. వెండి కొండ, కైలాసము. వెలితుమ్మ the white species of the తుమ్మచెట్టు. వెలిదుక్కి veli-dukki. n. Ploughing land while it is moist with rain. నీళ్లుకట్టకుండావానతడితో దున్నడము. (Opposed to రొంపిదుక్కి.) వెలిపము Same as వలిపము. (q. v.) వెలిపుచ్చు or వెలిపరచు veli-putstsu v. a. To reveal, divulge. బైటబెట్టు, బయలుపరుచు, 'వేదశీర్షమెల్లవెలి బుచ్చగానేల.' Vēma. 214. వెలిపెట్టు See వెలివేయు. వెలిబూడిద veli-būḍida. n. The ashes of cowdung fuel. పిడకనిప్పులబూడిద. వెలిబిత్తరి a certain feat in wrestling. వెలిమాడు exports. లోమాడు imports, goods received. వెలిమావు veli-māvu. n. (Indra's) white horse, (ఇంద్రుని) తెల్లగుర్రము, ఉచ్చైశ్శ్రవము. వెలిమావులు white mares. 'విమలాంబుదముల బూనిన విమానములనదగవెలసి వెలిమావులు.' M. VII. i. 228. 'వేరొక్క వెలిమావువేల్పుదొరకు.' R. i. 46. వెలిమిడి or వెల్మిడి veli-miḍi. (వెలి+మిడుగు.) n. The ashes of cow-dung fuel, ashes, పిడకనిప్పులబూడిద, భస్మము. 'తెలుపులన్నియు మేలుదెలియంగనిసుక వెలిమిడియెముకలు వెసనుప్పుపత్తి.' Madhura Puran. D. page. 78. వెలిమొట్ట veli-moṭṭa. n. A sort of fish, the 'white snout.' వెలిమొట్టలనుదండువల తలార్లకునిచ్చె కొడిసెలపరిహాసకులకు నిచ్చె.' G. i. 111. వెలిమ్రాను veli-mrānu. n. The fabulous tree that grants all wishes, కల్పవృక్షము. వెలియునికి veli-y-uniki. n. Living in a foreign land, పరదేశవాసము. వెలివాడ veli-vāḍa. n. The outer 'street' or shrub of a town in which the pariahs live. బైటనుండేమాలపల్లె, చండాలవాటిక. వెలివాడపని veli-vāāa-pani. n. Cobblers' work. మాదిగపని. 'వెలివాడపని క్రొత్తమలక వాల్గొని నూనెయిడితంగెడాకుగట్టెడు తహతహ.' A. vi. 94. వెలివాడు or వెలివాడవాడు veli-vāḍu. n. An out caste, a pariah. చండాలుడు. మాలవాడు. 'వెలివాండ్రురెపల్లెకు జేరిరయ్యెడన్.' M. xiii. iii. 270. వెలివారు veli-vāru. n. A cordon formed round a hunting place. వేటాడుదోట బయటచుట్టుపారించెడుపోగు. వెలివెరియు Same as వెల్లివిరియు. (q. v.) వెలివిసరు veli-visaru. v. n. To come out, be revealed, be made public, బయలుపడు. వెలివేయు or వెలిపెట్టు veli-vēyu. v. a. To eject or excommunicate from a caste or sect. బహిష్కరించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close