(p. 813) polamu polamu. [Tel.] n. A field, corn land. చేను, పైరుపెట్టునేల. A rice field, వరిపైరుపెట్టునేల. Uncultivated land on which cattle graze, పసులుమేయు భూమి. A forest, అడవి. A place, land, ground, ప్రదేశము. ఊరిపొలము the land attached to a village. వెలిపొలము the outlying fields belonging to a village. A village, ఊరు. A trace, ాడ. Manner, విధము. పొలపు కూరలు field herbs, or ordinary herbs, as చెంచలి, చిట్లింత, పేరింత, పొన్నగంటి, మొదలైనవి. (These weeds infest fields sown with జొన్నలు, &c.) 'అప్పొలమువరాహపోతములు భూవర తొండములేని యేనుగుల్.' Swa. iv. 18. టీ అప్పొలము వరహపోతములు, అక్కడి అడవిపందిగున్నలు. 'గీ ఈ పొలములగుమహాధిక వ్రతములు దేహబాధకములు.' M. XII. iv. 361. ఈ పొలములగు, ఈ విధములైన పొలముపాటు polamu-pāṭu. n. Husbandry, పైరుపెట్టుట, కృషి, వ్యవసాయము. పొలకట్టు pola-kaṭṭu. ైోౌ n. A ploughed field. Kasi Yatra. 55. పొలమరి polam-ari. n. A cultivator. పొలముకాపు. 'పొలమరులందుకూతలిడ భూసురులన్నదివార్చివార్చి.' A. iii. 28. టీ పొలమరులు, పొలముచేయువారు. పొలవరి or పొలమరి polapari. (పొలము+అరి.) n. One who knows the signs, ాడతెలిసినవాడు.