Telugu to English Dictionary: యొక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతవట్టు
(p. 12) antavaṭṭu antavaṭṭu. [Tel.] adj. and adv. All, the whole యావత్తు. Till then. అంతవరకు అంతవట్టువారు. All. అందరు. గీ' పుట్టియంతవెన్న ప్రోవుగఁబెట్టితి కడిగికడిగియొక్క గనపచేర సంతపట్టు మ్రింగే. హరి. పూ. 5. ఆ. 'ధాత్రీపతులదోడు తెచ్చితిపలువుర; జచ్చిరంతే వట్టువారును.' భార, శల్య 2. ఆ.
అందరు
(p. 14) andaru andaru. [From అంత+వారు] indef. pro. All. plu. gen. అందర or అందరియొక్క of all.
అంపగిరి
(p. 16) ampagiri ampa-gari. [Tel.] n. The feather of an arrow. బాణముయొక్క గరి.
అగడు
(p. 22) agaḍu or అగుడు agadu. [Tel.] n. Ill fame, bad name, clamour, disturbance. నింద, అపవాదము, రచ్చ, రట్టు, అల్లరి. దాన్ని అగుడుపెట్టకు you must not blab of this. అగుడుసేయనటంచు నానబెట్టినగాని.' N. 7. 154. అగడుపడు v. To be blamed; to be confused. నిందపడు, తొట్రుపడు. బెగడువలదనుచుబెట్టిద మగునెవ్వగ నగడుపడుచు నాడుపడుచులే పగవారికి వలదననా పగవారికి నేలయొసగె పద్మజుడనుచున్. Vasu. vi.
అగాడీ
(p. 24) agāḍī agāḍī [H.] adv. Before, in front, forward, further on, ముందర. n. The ropes with which a horse's forefeet are tied. గుర్రముయొక్క మెడకుగాని లేక ముందరి కాళ్లకుగాని కట్టే తాడు. ఆ గుర్రము అగాడిపిచాడీలను తెంచుకొని పారిపోయినది the horse broke its head ropes and heel ropes and ran away.
అట్టువ
(p. 33) aṭṭuva aṭṭuva. [Tel.] n. Same as అటక and అట్టుక. 'మరియొక్కని నట్టువమీద దాచి.' G. xi. 44.
అడియొత్తులు
(p. 36) aḍiyottulu aḍi-yottulu. [Tel.] n. Sandals. పాదుకలు. 'జన్నిదంబులుచిక్కు జడలును బెట్టియడియొత్తునుంచి' భాగ. 5. స్కం.
అద్దు
(p. 44) addu addu. [Tel.] v. a. To press gently. To dip, to print with colours. ముంచు. 'ఇద్ధంబుగా పాలనద్దుము నీటనద్దుము మాకింకనన్యధా లేదు.' BD. v. 319 సిరా అద్దుము blot the ink. కండ్లను అద్దుకొనుము press it to the eyes as a mark of respect. అద్దుముద్దు n. Sport, play. బిడ్డ యొక్క చేష్టలు. ఆ బిడ్డ యొక్క అద్దు ముద్దు చూడక చచ్చినాడు he died without seeing the child play.
అనగు
(p. 49) anagu anagu. [Tel.] v. n. To unite with; to obey. అనగిపెనగియుండు anagi-penagi-yunḍu. v. n. To be familiar, easy, affable. కలియగలుపుగానుండు. 'అట్టిజగజంతకేగాని యనగిపెనగియుండుదువెనీవు మాబోంట్ల యొద్దజేరి.' N. ix. 393.
అనీం
(p. 53) anīṃ [from అనీ H.] n. The point or edge. మొన. The bows or front of a ship. ఓడ ముఖము యొక్క చెంపలు.
అనులేపనము
(p. 57) anulēpanamu anu-lēpanamu. [Skt.] n. Smearing; daubing the body with unguents. పూత, గంధాదుల యొక్క మైపూత.
అన్యత్ర
(p. 60) anyatra anyatra. [Skt.] adv. In another place, elsewhere. మరియొక చోట.
అన్యధా
(p. 60) anyadhā anyathā. [Skt.] adv. Ohterwise, in a different manner. మరియొక విధముగా. దాన్ని అన్యథా చేసినాడు he did it other wise.
అన్యము
(p. 60) anyamu anyamu. [Skt.] adj. Another, other, different, strange, foreign. ఇతరమైన, వేరే, మరియొక. అన్యదేశము a foreign country. అన్యదేశస్థులు foreigners. అన్యుడు anyuḍu. [Skt.] n. A stranger. పరుడు, ఇతరుడు అన్యోన్యము adj. Mutual, reciprocal. పరస్పరమైన. అన్యోన్యము n. Friendship, amity, intimacy, mutual attachment, or affection. స్నేహము, విహితము. అన్యోన్యముగా adv. On good terms, amicably, in a friendly manner, affectionately. స్నేహముగా, విహితముగా.
అన్వయము
(p. 60) anvayamu anvayamu. [Skt.] n. Race, lineage. In grammar, the government of words in a sentence. Syntax. వంశము. పదముల యొక్క పరస్పరాకాంక్షాయోగ్యత, ఇమిడిక. ఈ. శ్లోకమునకు అన్వయము తెలియలేదు I do not perceive the syntax of this verse. దురాన్వయము a far-fetched allusion. కౌరవాన్వయుడు one of the Kuru race. అన్వయజ్ఞుడు a genealogist. అన్వయవ్యాప్తి (in Logic,) an affirmative argument అన్వయించు v. a. To arrange words in their natural order, explain the syntax. పదముల సంబంధమును చెప్పు, పొందికపరుచు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close