Telugu to English Dictionary: యౌవనము]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అల్లోనేరేడు
(p. 91) allōnērēḍu allō-nērēḍu. [Tel.] n. A kind of Myrtus Cyminum (Roxb.) its fruit being like a black cherry. See నేరెడు or నేరేడు. అల్లోనేరేళ్లు allo-nērēḷḷu. [Tel.] n. Salutations. నతివిశేషములు, దండములు, 'మధురాపురిలో మహిమలు చెందిన, బాల కృష్ణునకు ప్రాణాచారము, మాయాస్థలిలో మధుసూదనునకు నిరతంబల్లో నేరేళ్లనుకొని.' Hamsa. iv. 271. అల్లోనేరేడు పాటలు songs sung by women with a chorus అల్లోనేరేళ్లల్లో. 'ఇంతీ యల్లొనేరేళ్లు గౌరీకల్యాణము లంచు.' పాంచా. iv. ఎల్ల సుఖంబులఁజేకొన జెల్లుట యౌవనమునంద చిక్కిన మరిపా టిల్లునె వెన్నెలదినముల నల్లోనేరేళ్లుగాక యావలగలవే. రామా. సుంద: కాం.
ఎల
(p. 191) ela ela. [Tel.] n. A witness సాక్షి. adj. Young, tender, delicate. లేత: slight స్వల్పము. ఎలదీగబోడి. A young sprig; a maiden ఎలనగవు a smile. adv. Slightly. స్వల్పముగా. ఎలనగుచున్ slightly laughing, smiling. ఎలనీరు the water of a tender cocoanut. ఎలప్రాయము tender age, youth. యౌవనము. A. v. 153.
కొమరు
(p. 320) komaru komaru. [Tel.] n. Youth, youthfulness, bloom, beauty, loveliness. మనోజ్ఞత. Manner, way. adv. Beautiful, handsome. అందమైన. కొమరుమిగుల gracefully., కొమరార finely. కొమరారు komar-āru. v. n. To bloom. కొమరాలు komar-ālu. n. A young woman యౌవనస్త్రీ కొమరితనము or కొమరుపాయము youth. యౌవనము. కొమరుడు or కొమారుడు komarudu. n. A son. కొడుకు. కొమరులు or కొమరకొయ్యలు komarulu. n. Bressumers or Brest summers, that is, forked pieces of wood used in buildings. ఇంటి వెన్ను పట్టెకిందికురుంజులు, మేలు దూలముమీది గు౛్జులు. కొమర్తె or కొమారి komārte. n. A daughter. పెండ్లికొమార్తె a bride. [The Skt. కుమారుడు+కుమారి are apparently derived from this Dravidian root.]
కొమిరె
(p. 320) komire komire. [Tel.] n. A young woman. యౌవనముగలస్త్రీ. A peg or pin. (Vizag.) 'కొమిరెపొక్కిలి బంగారుకుందెనందు.' H. ii. 107.
తరపి
(p. 511) tarapi tarapi. [Tel.] n. A calf six months old. ఆరునెలలదూడ. A fat person. Bloom తారుణ్యము. adj. Youthful. యౌవనముగల.
తరుణము
(p. 513) taruṇamu taruṇamu. [Skt.] n. Time, an opportunity, an occasion, సమయము, కాలము. adj. Young, tender, blooming. యౌవనముగల తరుణి taruṇi. n. A blooming young girl. తరుణిమ taruṇima. n. Youth. యౌవనము. తరుణడు taruṇuḍu. n. A young man, a youth, యౌవనముగలవాడు.
తారుణ్యము
(p. 524) tāruṇyamu or తరుణత్వము tāruṇyamu. [Skt.] n. Youthfulness, bloom. యౌవనము. Vasu. ii. 55.
నవము
(p. 638) navamu naramu. [Skt.] adj. New, కొత్త. n. Praise, స్తోత్రము, పొగడ్త. Nine, తొమ్మిది. నవంనవం ప్రీతిరహోకరోతి (Māgha) every moment presented fresh beauties. నవసంఖ్య the figure nine; viz. which the poets say is the form of a beautiful ear. నవమన్మథుడు a second Cupid. నవసుందరి a second Venus, a rival to Venus. నవకము navakamu. adj. New, fresh, blooming, నూతనమైనది. Nine, తొమ్మిది. n. Freshness, tenderness, మృదుత్వము. Youth. యౌవనము. 'చక్కదనముంబలంబు నవకంబునుశీలము.' Nagnajit. ii. 27. నవగ్రహబిళ్ల nava-graha-billa. n. A brooch set with nine stones (ruby, emerald, sapphire, &c.) sacred to the 'nine constellations.' నవతి navati. n. Ninety. నవధాన్యములు nava-dhānya-mulu. n. The nine sorts of grains, viz., Rice, wheat, Bengal gram, &c. నవమము navamamu. adj. Ninth. తొమ్మిదవ. నవమాలిక. nava-mālika. n. The doubel Jasmine. విర౛ాజి. నవమి navami. n. The ninth lunar day either of the light or dark fortnight. తొమ్మిదవతిథి. నవరంధ్రములు or నవద్వారములు nava-randhra-mulu. n. The nine apertures of the body. నవరత్నములు. nava-ratnamulu. n. The 'nine gems,' a collective phrase: some reckon them as వజ్రము diamond, వైడూర్యము lapis-lazuli (cat's eye.) గోమేధికము agate, పుష్యరాగము topaz, నీలము sapphire, మరకతము emerald, మాణిక్యము ruby, విద్రుమము coral, మాక్తికము pearl. నవరత్నకిరీటము a gemmed crown. నవరత్నము a particoloured or mottled game cock. నవరత్నకంఠి or కంటె a neck jewel set with four or five sorts of stones. నవరాత్రి nava-rātri. n. The 'Navaratri' or nine nights: an annual festival in honour of Durga: also called Dussarah, దసరా. నవరాశికము nava-rāsikamu. n. The rule of nine in Hindu arithmetic, i.e., the double rule of three; Compund Proportion.
నీరు
(p. 668) nīru nīru. [Tel.] adj. Slight. అల్పము. నీరెండ the soft sunshine (ఎండ) of evening. 'నీరెండగాయ.' A vi. 129. నీరుపదును slight sharpness, కొంచెమువాడి. నీరుపాయము nīru-pāyamu. n. Youth, adolescence, యౌవనము. నీరుకావి or నీర్కావి nīru-kāvi. n. A reddish tint. the soft tint of fine cloth after its newness has gone off. కొంచెమెరుపు. నీరు కావులు nīru-kārulu. n. A sort of grain. H. iv. 158. నీరుకాళ్లు nīru-kāḷḷu. n. Lit: Reddish legs, i.e., the rays of the sun at sunrise and sunset. కొంచెమెర్రని రంగుగలవై రెండు సంధ్యవేళలందును కనబడు సూర్యకిరణములు 'నిడుదలైతిలకించె నీరుకాళ్లు.' హరి. పూ. vii.
పరువము
(p. 721) paruvamu paruvamu. [from Skt. పర్వము.] n. Youth, bloom, prime. యౌవనము. Maturity, పక్వము, పరిపాకము. పరువంపు paruvampu. adj. Blown, blooming.
పాయము
(p. 741) pāyamu pāyamu. [from Skt. ప్రాయము.] n. Age, వయస్సు. Youth, యౌవనము.
ప్రాయము
(p. 847) prāyamu prāyamu. [Skt.] n. Age, time of life, జీవితకాలము, ఈడు, వయస్సు. Puberty, youth, prime, bloom. యౌవనము. లేప్రాయము fresh age. ప్రాయపువాడు a young man. ప్రాయపుది a young woman. A preparation for dying దేహత్యాగార్థివ్రతము, ప్రాయోపదేశము. Death, చావు. Exceeding much, a multitude, సమూహము, బాహుళ్యము. adj. (used in composition.) like, resembling, సమానము. పశుప్రాయుడు a brutish man. మృతప్రాయుడు one who is as good as dead. అది వానికి తృణప్రాయము he values it no more than a straw వానికి అబద్ధము తీర్థప్రాయము telling lies is all his delight. ప్రాయశః prāyaṣah adv. Frequently, for the most part. బహుశా. ప్రాయశ్చిత్తము prāyaṣ -chittamu. n. Expiation, propitiation, penance, absolution, recompense, retribution, పాపరిహారముకొరకు చేయుకర్మము. జీవప్రాయశ్చిత్తము certain expiatory ceremonies performed over a dying person. తనకొమారునికి ప్రాయశ్చిత్తము చేయించినాడు he had his son purified by expiatory rites. ప్రాయోపవేశము or ప్రాణాచారము prāy-ōpavēṣamu. n. Fasting in order to die, starving to death voluntarily. పస్తుపడియుండి ప్రాణమును విడిచిపెట్టడమనేవ్రతము. ప్రాయోపవేశముచేయు or ప్రాణాచారముచేయు prāy-opavēṣamu-chēyu v. n. To meet death by fasting in fulfilment of a vow.
మిండడు
(p. 982) miṇḍaḍu , మిండగాడు or మిండగీడు minḍaḍu. [from Skt. మింఠ.] n. A paramour. విటుడు. A person, పురుషుడు. A great man, అధికుడు. మిండ౛ంగము minḍa-ḍzangamu. n. A buck, a lascivious zangam. మిండతపసి a lascivious monk. 'గీ కడపట భుజంగ వేషంబు నడపినప్పు, డుండుబో గండుమీరి యీ మిండతపసి.' R. ii. 110. మిండతుమ్మెద minḍa-tummeda. n. A male carpenter bee. 'మిండతుమ్మెదల్ ముట్టనిపుష్పమంజరులు.' Kālahas. iv. 54. మిండప్రాయము the bloom of youth, యౌవనము. మిండవడ్డి a high or exorbitant interest on money lent, అధికమగువడ్డి. మిండమేఘము a great cloud, పెద్దమబ్బు. మిండతనము or మిండరికము minḍa-tanamu. n. Whorishness, rakishness, adultery, జారత్వము. మిండత or మిండలకోరి minḍata. n. A harlot, an adulteress, an unchaste woman. లంజ, జారిణి. మిండరి minḍari. adj. Loverlike, appertaining to a paramour విటసంబంధమై మిండరిమాటలు the words of a paramour.
ముగ్ధ
(p. 997) mugdha mugdha. [Skt.] n. A blooming simple girl. ఉదయించుచున్న యౌవనము గలది. A girl of twelve years of age, పండ్రెండేండ్ల యీడుగలది. A simple girl. తెలివి లేనిది, మాయలేనిది, కపటములేనిది. adj. Lovely, beautiful, చక్కని. Stupid, ignorant, తెలివిలేని. New, inexperienced, క్రొత్తది. ముగ్ధేందువు the new moon, బాలేందువు. Sananda. 266. ముగ్ధుడు mugdhuḍu. n. A handsome man, అందమైనవాడు. An ignorant man, మూఢుడు.
యౌవనము
(p. 1058) yauvanamu yauvanamu. [Skt. from యువ.] n. Youth, manhood. పదియారు ఏండ్లు మొదలుకొని యేబదియేండ్లదాక నుండువయస్సు. యౌవనస్థుడు yauvanastuṭu. n. A young man. యౌవరాజ్యము yauva-rājyamu. [from యువరాజు.] n. Heirship, the state of being the heir apparent, the rule of the heir apparent, యువరాజు దొరతనము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close