(p. 709) pammu or పంబు pammu. [Tel.] v. n. &a. To excel, to display, to cover, to spread. అతిశయించు, విజృంభించు, కవియు, ఆవరించుకొను, క్రమ్ముకొను. 'పౌజులుతగనేర్చిపమ్మిపోరాడ, బలములెక్కడివయ్య బ్రహ్మినాయునకు.' Pal. 294. 'తరూచ్చి తారవజ్రాలలబమ్మినకమ్మి గ్రమ్మినమణి రథాంగములగములు.' Vasu. i. 63.