Telugu to English Dictionary: రమణీయత

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కలువడము
(p. 259) kaluvaḍamu kaluvaḍamu [Tel. కలువ+అడము.] n. A pennon or small flag. 'రచ్చలుక్రంతలు రాజమార్గంబులు, విపణిదేశంబులు విశదములగుజేసిరి, చందనసిక్తతోయంబులు కలయంగజల్లిరి, కలవడములు రమణీయవివిధతోరణములు గట్టిరి.' B. X. § 53. A garland of lotuses కలువపూదండ.
గొనబు
(p. 388) gonabu gonabu. [Tel.] adj. Agreeable, fine, charming రమణీయమైన. 'గొనబు౛ున్ను.' T. iii. 64.
నీరు
(p. 668) nīru , నిగురు or నివురు nīru. [Tel.] n. Ashes, ashes lying over live coal. భస్మము, బూడిద. 'రమణీయుడై యుప్పురంబులమాటి నిమిషంబులో శూలినీరు గావించె.' DB. 135 line 3. నీరుగాచేయు to burn to ashes. సున్నపు నీరు finely powdered lime, భస్మము. సత్యంబునీరుగావించి he made light of his oath. నీరుకారు nīru-kāru. n. Tongs for coals, పటకారు.
ప్రోది
(p. 852) prōdi prōdi. [Tel.] n. Nourishing, cherishing, support, పోషణము. Prosperity, grandeur, వైభవము. 'రమణీయమందిరా రామదేశంబుల బూవుదీగెలకును బ్రోదిసేయు.' B. X. 1818. adj. Graceful, pleasant. పొలుపారెడి, ఒప్పారుచున్న. ప్రోదిని prōdini. adv. Gracefully, pleasantly. పొలుపొరగా, ఒప్పారగా. 'ముత్తైదువలారతులీగా బ్రోదిం దన నగరుచొచ్చి పూనిక మెరయున్.' Yayati. iv. 184. ప్రోదిగా prōdi-gā. adv. In support of, as an aid. ఉపబలముగా. 'వల్లభులంజూచి యల్లననగు నభిసారికలవెడందకన్నుల చెన్ను నన్ను కొనిపొదలు మదనోన్మాదంబునకు బ్రోదిగామోదంబున కాదంబరిగండూషించి.' Swa. iii. 45. ప్రోదిగొను or ప్రోదిచేయు prōdi-gonu. v. a. To nourish, పోషించు.
రమ
(p. 1065) rama rama. [Skt. from రమ్ to sport.] n. A name of the goddess Lakshmi. లక్ష్మిరమణ ramaṇa. [from రమ.] n. Elegance, beauty, ఒప్పు, ఒప్పిదము. Love, ప్రీతి. Manner, విధము. 'రాధికామణికైదండరమణబూని.' Ila. i. 11. రమణి ramaṇi. n. A beauty, a lovely woman, a grace. సుందరమైన స్త్రీ. రమణించు ramaṇisṭu. v. n. To be beautiful, ఒప్పిదమగు. రమణీయము ramaṇīyamu. adj. Pleasing, gratifying, charming. సుందరమైన. రమణుడు ramanuḍu. n. A beautiful person. మనోజ్ఞుడు. A husband, మగడు.
సు
(p. 1337) su su. [Skt.] n. A prefix (like 'Eu' in Greek, meaning) Good, well, శోభనమైన, మంచి. సుమూహూర్తము a happy hour. సుదినము a lucky day. Much, very much, thoroughly, మిక్కిలి. సుకరము easy. సుకర్మము a good deed, సత్కార్యము, మంచి పని. సుకృతము a good or righteous deed, righteousness, పుణ్యము. సుకుమారము happy. సుగంధి or సుగంధసాల su-gandhi. n. A medicinal drug. Periploca indica. A perfume. fragrance, మంచి పరిమళముగల వస్తువు. సుగుణము an amiable disposition, a virtue or good quality. వానియందు ఒక సుగుణమున్నది he has one good point or quality. సుగుణుడు or సుగుణి a good man, మంచివాడు, సరసుడు. సుచరిత్రుడు a man of a good character, మంచిశీలముగలవాడు. సుచరిత్ర a woman of a good character. సుజనుడు a good man, మంచివాడు. సుతనువు a handsome woman, చక్కనిస్త్రీ. సుతనుడు a handsome or well proportioned man, అవయవసౌష్టవముగలవాడు. సురాత a liberal man, దానశీలుడు. సుదారుణము terrible, horrible, భయంకరమైన. సుదూరము very far, మిక్కిలిదూరమైన. సునిశితము acute, very sharp, అతితీక్ష్ణమైన. సునీతుడు a virtuous man, పుణ్యాత్ముడు. సుపధము a path easy to travel, a good road, మంచిదోవ, సత్పథము. సుపర్ణుడు an epithet of Garaḍa, గరుత్మంతుడు. సుప్రలాపము a good word, మంచిమాట; eloquence, elegant discourse, సువచనము. సుప్రసన్నము well pleased, favourable, clear, clean, కృపాన్వితమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన. సుప్రసన్నత delight, clearness, ఉల్లాసము, తేట. 'మనసు సుప్రసన్నత నొందెన్.' Vish. i. 5. సుప్రసిద్ధముగా most celebrated, లోకరూఢిగా. సుబద్ధము correct, true, free from error, నిజమైన; truth, fact, right, నిజము. సుభటుడు a champion, a warrior, రౌతు. సుభాషితము a good word, eloquence an eloquent word, మంచివాక్కు. 'ఆలవిప్రుడాద్విజులోన సుభాషితముంబఠింపగన్.' సుభిక్షము plenty; prosperous, plentiful, (the opposite is దుర్భిక్షము scarcity.) సుభిక్షముగానుండుకాలము a time of plenty. సుమతి good sense, a sound mind: a wise heart, మంచిబుద్ధి, సుద్భుద్ధి. సుమనస్కుడు a good hearted or benevolent man, మంచిమనస్సుగలవాడు. సుమహితము most excellent, దివ్యమైన, సురసము sweet, well favoured, elegant, మధురమైన, సుందరమైన. సురక్షితము well guarded, secure, safe, comfortable, క్షేమమైన, హాయిగానుండే. సురక్షితముగా happily, safely, in a flourishing state, క్షేమముగా, హాయిగా. సురుచిరము beautiful, lovely, engaging, సుందరమైన, రమణీయమైన, మనోజ్ఞమైన. సురూపము handsome well formed. మనోహరమైన. సురూపుడు a handsome looking man. సువచనము a good word, మంచిమాట. M. XVI. i. 107. సువాణి a sweet-voiced lady, మంచినోము. గలన్త్ర నుప్రతను a good vow, మంచినోము సుశ్రావ్యము melodious, చెవులకు మిక్కిలి యింపుగానుండే. సుశ్లోకుడు a celebrated man, సత్కీర్తివంతుడు. M. XIII. iii. 276. సుసంగము good company or society, సత్సహవాసము. సుస్థిరము firm, steady, stable, దృఢమైన, నిలుకడైన. సుస్నాతుడు one who has bathed, స్నానముచేసినవాడు. సుప్నాతుడై having bathed. సుస్నిగ్ధము smooth and soft. మిక్కిలి నున్నని.
సుభగ
(p. 1342) subhaga su-bhaga. [Skt.] n. A pleasing or happy woman. ఇష్టురాలు, భాగ్యవంతురాలు. The cord is bound on the neck of the bride with a blessing that runs as follows, 'మాంగల్యతంతునానేన మమజీవన హేతునా కమఠేబధ్నామి సుభగే త)యంజీవశరదాంశతం.' సుభగము su-bhagamu. adj. Pleasing, gratifying to the eye, beautiful, charming. Beloved, dear; fortunate, auspicious. నేత్రోత్సవమైన, మనోహరమైన, శుభమైన, శోభనమైన. సుభగత su-bhaga-ta. n. Blessedness, auspiciousness; beauty, charm. శోభనత్వము, మోహరత, రమణీయత. సుభగుడు su-bhaguḍu. n. A fortunate man. భాగ్యవంతుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close