(p. 901) bērazamu bēraḍzamu. [Tel.] n. Fraud, deceit, మాయ, ధౌర్త్యయము, కుత్సితపునడక, పరుష వాక్కు. 'అమ్ముసలిది బేరమది రమ్మనెననుమాట నమ్మరాదెప్ఫటికిన్.' Vijayanti. iv. 40. adj. Fraudulent, deceitful. మాయలమారి అయిన. బేరజంపు మణులు sham gems, మాయరత్నములు.