Telugu to English Dictionary: రవాలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
కరవాలము
(p. 251) karavālamu or కరవాలు karavālamu. [Skt.] n. A sword. ఖడ్గము.
చిత్రము
(p. 415) citramu chitramu. [Skt.] adj. Particoloured, speckled, chequered, streaked. నానావర్ణములుగల. Odd, strange, novel, picturesque, pretty. ఆశ్చర్యమైన. చిత్రముచిత్రము most wonderful. n. Variety, strangeness, singularity. ఆశ్చర్యము. A painting, a picture చిత్తరువు. Variegated colour, నానావర్ణము. A curiosity, a species, a diversity. చిత్రకంతము chitra-kanṭhamu. n. A dove, కపోతము, గువ్వ. చిత్రకథ an episode, a novel or story. చిత్రకము chitrakamu. n. A mark on the face బొట్టు. చిత్రకాయము chitra-kāyamu. n. A cheetah చిరుతపులి. చిత్రకారుడు or చిత్రకుడు chitra-kāruḍu. n. A painter. చిత్రగుప్తుడు chitra-guptuḍu. n. Name of an accountant of Yama the god of Death. యమునివద్ద లెక్క వ్రాయువాడు. Yama యముడు. చిత్రతరము most extraordinary. చిత్రనేత్రము chitra-nētramu. n. A kind of fine cloth సొగసయినవస్త్రము. A. vi. 131. చిత్రపక్షము chitra-pakshamu. n. A peacock. నెమలి. చిత్రపత్రిక chitra-patrika. n. Damasked hue: figures drawn with musk or gold dust on the cheeks or face. చిత్రపిల్ల chitra-pilla. n. A kind of fresh water fish: another kind is చిత్తరుచేప. చిత్రభానువు chitra-bhānuvu. n. Fire. అగ్ని. The sun సూర్యుడు. చిత్రమూలము chitra-mālamu. n. The plant called Ceylon leadwort; Plumbaga zelanica: ఎర్రచిత్రమూలము Rose coloured Leadwort, Plumbago rosea. (Ainslie.) నల్లచిత్రమూలము Plumbago capensis. చిత్రరథుడు chitra-rathuḍu. n. The name of one of the musicians in Indra's heaven. ఒక గంధర్వుడు. The sun సూర్యుడు. చిత్రవధ horrid torture. చిత్రవాలము chitra-vālamu. n. The Indian Roller, Coracias indica, (F.B.I.) చాషము, పాలపిట్ట. చిత్రవిచిత్రము chitra-vichitramu. adv. Very wonderful, odd, strange, singular. చిత్రశిఖండి chitra-ṣikhanḍi. n. The constellation called the Great Bear. చిత్రహింస chitra-himsa. n. Torture. చిత్రహింసచేసి చంపినారు they tortured him to death. చిత్రాసనము chitr-āsanamu. n. A tiger's skin or small carpet used by Brahmins during prayer. చిత్రించు chit-rinṭsu. v. t. To paint a picture చిత్రమువ్రాయు. చిత్రికగుల్ల chitrika-gulla. [Tel.] n. A carpenter's plane. చిత్రికపట్టు to plane. చిత్రిణి chitriṇi. [Skt.] n. A woman of genius. చిత్రితము chitri-tamu. adj. Painted. చిత్రింపబడిన.
పరనా
(p. 713) paranā paravā. [H.] n. Regard, respect, care for, లక్ష్యము. పరవాలేదు never mind, no matter, చింతలేదు.
మాను
(p. 974) mānu mānu. [Tel.] v. a. and v. n. To forbear, refrain, abstain, or desist from, leave off, విడుచు. To heal, be healed or cured, కుదురు. To be laid aside or left off, to be got rid of. చెప్పకమానెను he stopped without saying it. అక్కడ ఉండకమానెరు they will not fail to be there. చేయకేలమానను how should he fail to do this? చేయక మానెను he desisted from doing so. This verb implies a general negative as రాకమానెను he did not come. చొరకమానెను he did not enter. కొట్టితే కరవకమానునా if you strike it, will it not bite you? చెప్పినాడో మానినాడో whether he spoke or not: lit whether he spoke or whether he forbore. అక్కడ అది లేకుంటే మానెను I don't care if it is not there. రాయివేతునా మానుదునా shall I throw the stone or no? ఉదహిరించినా మానినా whether they mentioned it or no. చింత మానుము abandon your grief. It is even applied impersonally to mean 'Never mind,' పరవాలేదు, as పట్టలుతడిసినా మానె it does not matter if the clothes got wet. ఇయ్యకపోతే మానె if you won't give it, never mind, no matter, it is of no consequence. మానిపించు or మాన్పించు māni-pinṭsu. v. a. To cause to stop; to prevent. To cause to heal. అతని ప్రయాణము మాన్పితిని I made him stop his journey. మానుకొను mānu-konu. v. a. To relinquish, forego, resign, lay aside, desist from, abstain from. పని మానుకొను to give up or resign an employment. మానుచు, మాన్చు, మానుపు or మాన్పు mānuṭsu. v. a. To stop, heal, cure. మానజేయు. మానిపోయిన పుండ్లను మళ్లీ రేపుట to stir up old sores, to revive old quarrels. మామా māmā. [Tel. short for మానుమామానుమా.] v. imp. Oh! please give up (anger, &c.)
రవ
(p. 1066) rava or రవ్వ rava. [Tel.] n. A small particle. అణువు. A bit, తునక. A diamond. వజ్రము. A kind of horse's pace, అశ్వగతి విశేషము గోదుమరవ soojee or roulong, i.e., coarse wheat flour. రవలు small shot, తుపాకిలో వేసికాల్చే సన్నగుండ్లు. adj. Thin, fine, సన్నము. రవనెల్లా rava-sellā. n. A fine woven vest of transparent muslin. సన్నసెల్లా, ఉల్లిపొరవంటిగుడ్డ. రవంత or రవ్వంత rav-anta. n. A little, just a trifle. కొంచెము, స్వల్పము. adj. or adv. Tiny, a little, somewhat, rather. రవంతకష్టము it is a little difficult. రవగాలు or రవాలు rava-gālu. n. The name of a certain pace in horsemanship. అశ్వగమనభేదము. 'సీ రవగాలునకు సాటిరాకగాడ్పుపటాణి పొదలు పిగ్గునబోయి పొదలుసొచ్చె.' URK. i. 78. రవన్ని or రవ్వన్ని rav-anni. adj. A few, కొన్ని. రవపాళము rava-pāḷamu. adj. Very thin, as cloth, మిక్కిలి సన్నపాటి. రవమంచము Same as సకినలమంచము. (q. v.)
వాలు
(p. 1159) vālu or వ్రాలు vālu. [Tel.] v. n. To bend or weigh down. To light or perch. To hang loose; to fall down. కొమ్మ మొదలైనవివంగు, చెట్టుమీదిపక్షిదిగు, కిందికిదిగు, దిగువపడు, వంగు, ౛ారు, ఒరగు. To increase, అతిశయించు. v. a. To transgress, exceed, అతిక్రమించు. వాలినకిన్కమైన in the passion which he felt, వచ్చినకోపముచేత. వాలినకృపను through the grace that descended on thee, వచ్చిన అనుగ్రహమువల్ల. అదివాని పాదములమీదవాలెను she fell at his feet. 'శైలములెత్తికందుకము చందము గానెగవైచినేలకున్ వ్రాలదుతేటి.' R. v. 290. 'వువ్వులవ్రాలదుతేటి' T. iii. 111. వాలు vālu. n. A sword, కత్తి. A slope, a descent. అదోకపాటు. Length, దైర్ఘ్యము. Sharpness, వాడిమి. 'అ రవిరులతేనియలచాలు అతనివాలు.' H. ii. 16. ఇరువాలుదున్నుట అనగా అడ్డము దిడ్డముగా రెండుసారులు దున్నుట. వాలు vālu. adj. Long, sloping, slanting, descending, drooping. దీర్ఘమైన, అదోకపాటుగానుండే. వాలుచూపులు drooping glances. Sharp, వాడిగల. Cruel, క్రూరము. వాలమ్ము or వాలుటమ్ము a sharp arrow. వాటకొంగ valu-konga. n. A stork, వక్కుకొంగ, బకము. వాలుగ or వాలుగా vālu-ga. adv. Slantingly, lengthily, అదోకపాటుగా, నిడుపుగా. వాలుగంటి or వాల్గంటి vālu-ganṭi. n. A bright eyed woman; lit: a long-eyed girl. దీర్ఘములైనకన్నులుగల స్త్రీ, ఆయతాక్షి, విశాలాక్షి. వాలుగడుపు or వాల్గడుపు vālu-gaḍupu. n. A projecting or protuberant belly, బొ౛్జ. వాలుగొమ్ము a canal or sluice. వాలుచు or వాల్చు vāluṭsu. v. a. To bend, incline, slant. కిందికివంచు. To cut off, కోసివేయు. రెప్పవాలుచు to droop the eye-lids, i.e., to close the eyes. రాత్రిఅంతా కన్నులు వాల్చలేదు I did not close my eyes all night. ఆ మంచమును వాల్చినాడు he slanted the couch. 'వాలినకిన్కమైవాలు నీవాడి; వాలువజిహ్వలువాలుతుననిన, జందనగంధులు జలమురెట్టింప.' HD. i. 947. టీ వాలిన, వచ్చిన, కిన్కమై, కోపమువల్ల; వాలు, దీర్ఘమైన; ఈ వాడివాలున, ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిగ్వలు, నాలుకలను; ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిహ్వలు, నాలుకలను; వాలుతుననిన, కోసివేతుననేటప్పటికి. వాలుచుక్క or వాల్చుక్క vālu-ṭsukka. n. The planet Venus or its regent. శుక్రుడు. 'పొలుపొంద తూర్పున బొడిచెవాల్చుక్క.' Sar. D. 558. వాలుచేప vālu-chēpa. n. A kind of fish called Chirocentius nudius. మత్స్యవిశేషము. వాలుడు vāluḍu. adj. Hanging down. వాలుడుకొమ్మలు branches that hang down. n. A kind of tree. ఎర్రవాలుడు the red kind. వాలుడుచెక్క the bark of this tree used in medicine. వాలుడుతైలము the oil extracted from this bark. 'కోరివాలుడుతైలంబు గ్రోలువారు.' P. i. 725. వాలుపు or వాల్పు valupu. n. Bending down, వాల్చుట. వాలుప్రొద్దు vālu-pṛoddu. n. The morning or evening sun, లేతప్రొద్దు, అపరాహ్ణము, వాలుమగడు vālamagaḍu. n. The hero of the sword, i.e., A brave man. శురుడు. 'క తాలిమియుధృతియుప్రజ్ఞా. శీలతయు పరాత్మగుణవిశేషజ్ఞతయున్, కాలోచితకార్యముగల, వాలుమగండేలు జలధవలయితధరణిన్,' P. iii. 32.
శిఖ
(p. 1251) śikha ṣikha. [Skt.] n. The point, top, tip, summit, కొన. A crest, ౛ుట్టు, సిగ. A peacock's crest, నెమలి౛ుట్టు. A lock of hair left on the crown of the head at tonsure. ౛ుట్టు. A flame, అగ్నిజ్వాల. అందితే శిఖ అందకుంటే కాళ్లు పుట్టుకొనేవాడు it if suits he is at the top: if it does not he falls at one's feet. The verb regarding a timeserver, a beggar on horseback శిఖండ. శిఖండకము ṣikhanḍamu. n. The tail of a peacock. మయూరవాలము, నెమలిపురి. Locks left on the crown or the sides of the head at tonsure, చీడము, పిల్ల౛ుట్టు. కాకపక్షము. శిఖండి ṣikhanḍi. n. A peacock, నెమలి. A peaccock's tail, నెమలిపురి. An arrow, బాణము. A cock, కోడిపుం౛ు. The name of the son of Drupada, who being at first a female, the daughter of Drupada, was (by force of tapas) metamorphosed into a man, like Iphis, invoid. Commonly, a hermaphrodite. ద్రుపదరాజు కొడుకు, ఆడదీగాక మగవాడుగాక యిబ్బందిగా నుండేమనిషి. A sort of Boa, commonly called రెండుతలలపాము a thick snake. (hence) a stubborn person, a pertinacious wretch. మొండి, మూర్ఖుడు. శిఖండికము ṣikhanḍi-kamu. n. A peacock, నెమలి; A cock, కుక్కటము. A certain plant called Abrus pracatorious. నల్లగురు వెంద. శిఖరము ṣikharamu. n. The point, top, tip, peak, summit. వృక్షాగ్రము, పర్వతశృంగము, కొన. శిఖరి ṣikhari. n. A mountain. పర్వతము. A tree, వృక్షము. శిఖరిణి ṣikhariṇi. n. A mixture of plantains or melons in curds with sugar and spices. పెరుగులో అనేక ద్రవ్యములుకూర్చి చేసినది. The name of a certain melodious metre. వృత్తభేదము. శిఖరిహస్తము ṣikhari-hastamu. n. An attitude in dancing. అభినయభేదము. శిఖామణి ṣikhā-maṇi. n. The gem of a diadem, the crest, the principal jewel, చూడామణి. (As an affix.) the noblest, finest, grandest. నృపశిఖామణి the noblest of kings, the most glorious prince. శిఖావంతుడు ṣikhā-vantuḍu. n. A name of fire, అగ్ని. శిఖావళము ṣkhā-vaḷamu. n. A peacock. నెమలి. శిఖి ṣikhi. n. Fire, అగ్ని. A peacock, నెమలి. A cock, కోడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close