Telugu to English Dictionary: రసముగల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పొద్దు
(p. 809) poddu or ప్రొద్దు poddu. [Tel.] n. The sun. Time, period. బారెడుపొద్దు ఎక్కినప్పుడు when the sun was about two yards high, i.e., about 8 A. M. పొద్దుతిరుగుడు పువ్వు the sun flower or heliotrope. రెండుగడియల పొద్దుఉండగా while two hours of daylight yet remained. శానాపొద్దుపోయినది it is very late. పొద్దున early in the morning. పొద్దుపొడిచెను the sun arose. పొద్దుగూకె (or క్రుంకెను) the sun has set. పొద్దు గూకులు the livelong day, all day long. పొద్దుపుచ్చు to while away time. పొద్దుపోకుండా ఉన్నది the time passes slowly, or it is very dull. పొద్దు సరసముగా గడిపితిమి we passed the time merrily. పొద్దుతిరుగు బాటున at noon. చాలా పొద్దుగలుగలేచినాడు he rose very early. ఒక్క పొద్దు ఉండు to take only one meal a day, to fast for a period. ఇప్పుడు (lit: ఈ+పొద్దు) now. అప్పుడు (ఆ+పొద్దు.) then. ఆపెకు ఇప్పుడు పొద్దులు She is near her time. దేన్ని పొద్దు పోకచేస్తివి surely you did this out of mere idleness!
రాతి
(p. 1074) rāti rāti. [infl. Tel of రాయి.] adj. Made of stone. రాతితోచేసిన. రాతిఉప్పు rātiuppu. n. Rock salt. రాతిఉలి rāti-uli. n. A stonecutter's chisel. రాతిగుండె a hard heart, కఠినహృదయము. వానిది రాతిగుండె he is a hard hearted man. రాతిగొరక rāti-goraka. n. A kind of fish. రాతినార rāti-nāra. n. A stone hemp, an article like asbestos. ఒకమందుదినుసు. రాతిపాచి rāti-pāchi. n. A lichen or rock moss, used in medicine, Lichen rotundatus (Rottler.) ఒకమందుదినుసు. రాతిపువ్వు or రాపువ్వు rāti-puvvu. n. A fabulous coral or flower on rock imagined to distil quicksilver. శిలాపుష్పము, అశ్మపుష్పము, 'రాతిపువ్వుచేత రసముగట్టె.' Vēma. 159. రాతిబొమ్మ rātibomma. n. A stone image, a stone statue, శిలాప్రతిమ. రాతివాలు rāti-vālu. n. A thunder bolt, వజ్రాయుధము. రాతిసున్నము or రాసున్నము rāti-sunnamu. Quicklime.
సమము
(p. 1300) samamu samamu. [Skt.] adj. Like, alike, similar, same, equal, even, smooth, level. Impartial, free from passion, equable. సమానమైన, తుల్యమైన, సదృశమైన, అవిషమమైన, బేసికాని, మిట్టపల్లములేకుండా ఉండే. సమసంఖ్య a round or even sum. సమదృష్టిగలవాడు one who is equitable or impartial. n. Equality, evenness, తుల్యత, అవిషమత. A year, సంవత్సరము. 'అభూపతియేకషష్టిసమముల్ పూర్ణేందుబింబాస్యతోన్.' Vish. vi. 76. సమము చేయు samamu-chēyu. v. a. To level or equalise. మిట్ట పల్లములేక సరుదు, ఈడుచేయు. సమచతురస్రము sama-chatur-asramu. adj. Four square. చచ్చాకమైన. సమత or సమత్వము samata. n. Equality, similarity, sameness. తుల్యత, సమదర్శి sama-darṣi. n. One who regards all things alike, an impartial man. సర్వభూతములను సమముగా చూచువాడు. సమదృష్టి sama-dṛishṭi. n. An impartial attitude, considering all things alike. సర్వభూతములను సమముగా చూచుచూపు. సమపదము sama-padamu. n. Standing with the two legs on the same line, as an archer. విలుకాడు రెండుకాళ్లతో సమముగా నిలుచుట. సమరసము sama-rasamu. n. Equality, uniformity, Familiarity, fellowship. Kindness, amicableness, సమానరాగగము, సమాధానము. వారిప్పుడు సమరసముగా నున్నారు they are now on good terms. సమవర్తి sama-varti. n. One who treats all alike. అంతట సమముగా వర్తించువాడు. A name of Yama the King of Hell.యముడు. P. iv. 398. సమసుప్తి sama-supti. n. Lit. an equal or universal sleep. The end of a Kalpa or Age; the destruction of the world, యుగాంతము. 'సమసుప్తిబొందించిజగముల ద్రుంచి.' BD. v. 27. సమాంశములు sam-āmṣamulu. n. plu. Equality of parts, equal proportions, తుల్యభాగములు. సముడు samuḍu. n. He who resembles, సదృశుడు.
సరసము
(p. 1307) sarasamu sa-rasamu. [Skt.] adj. Juicy, tasty. Sapid, soft. Good, virtuous. Charming, agreeable, pleasant, elegant, sweet. Jocose, funny, merry. Easy, cheap. రసయుక్తమైన, సుస్వాదువైన, అందమైన, మనోహరమైన, పరిహాసమైన, లలితమైన; చవుకైన. సరసోక్తి a jocose; amusing or agreeable expression. n. A joke, jest, fun, merriment, amusement, sweetness, pleasantry. Cheapness. పరిహాసము, ఉల్లాసము, వినోదము, సారస్యము; చవుక. సరసమాడు to make jokes, to jest. సరిసమాడవద్దు do not jest. సరసము విరసమవును a jest may turn to a strife. సరససల్లాపము jocose talk. ఇప్పుడు బంగారు సరసముగానున్నది now gold is cheap. చెయ్యి సరసము bear's play, a scuffle. 'సరసోరుకాండముల్ సౌకర్యమేపార.' Ila. i. 2. సరసత sa-rasasa. n. Delicacy, taste, sweetness, elegance, brilliancy of thought, beauty of composition. మాధుర్యము, సారస్యము, లాలిత్యము. ఆ సద్యముయొక్క సరసత the sweetness of the verse. 'మేఘరాజులు సరసతమీర దమ్ము సరళవిద్యుల్లతాదీర్ఘతరకటాక్ష.' R. vi. 9. సరసత, అనగా సజలత్వము, లాలిత్యము. సరసముగా sa-rasamu-gā. adv. Jocosely, in joke, humorously. Sweetly, merrily. Cheaply. పరిహాసముగా, సారస్యముగా, ఉల్లాసముగా, చవుకగా. వెల సరసముగానుండినందున as the price was low. సరసయతి sa-rasayati. n. A rhyme not quite precise, but elegant. 'అయహలు చఛజఝశషసలు, నయసన్నుతవళ్లురేచనాపురుషగాన, ప్రియయివియొండొంటికిని, శ్చయముగవళులయ్యె.' Bhima. 71. సరసుడు sa-rasuḍu. n. A gentleman, a man of good taste, an amiable or well behaved man; one easy of access, రసికుడు. సరసురాలు sa-rasu-r-āalu. n. A lady, a woman of elegant manners. రసికురాలు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close