Telugu to English Dictionary: రాక్షసి]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అధ్వరము
(p. 48) adhvaramu adhvaramu. [Skt.] A sacrifice. యజ్ఞము. 'అధ్వరవైకల్య మరయుచుంచు బ్రహ్మరాక్షసకోటి.' భాస్క: రామా: బాల: 99. అధ్వర్యుడు n. A Bramin versed in the Yajur Veda; యజుర్వేదవేత్త; the officiating priest at a sacrifice whose duty it is to measure the ground, build the altar, prepare the sacrificial vessels, fetch wood and water, light the fire, bring and immolate the animal. For a description of the sacrifice, vide భాస్కరామా. బాల 114. అధ్వర్యవేదము = యజుర్వేదము.
కోతి
(p. 327) kōti kōti. [Tel.] n. A monkey. తాను చెడ్డ కోతి వనమెల్లచెరిచినది 'one sickly sheep infects the flock.' కోతిపుండు బ్రహ్మరాక్షసి యైనట్లున్నది it is like making' mountains of molchills. కోతికొమ్మంచి kōti-kommanchi. [కోతి+కొమ్మ+అంచు or అనుచు.] n. A certain game. కోతివన్నె kōti-vanne. n. Monkey colour, i.e., brown. కోతిపుల్లలు kōti-pullalu. n. Certain sticks fixed in a loom. మగ్గపుపలకదారములను మీదికి తగిలించే పుల్లలు.
నీగు
(p. 666) nīgu nīgu. [Tel.] v. a. To get rid of. నివర్తించు. 'ఒక్కతపస్వియొక్క ప్రతిరాడేచూడడే తత్కృపన్ పుట్టువున్నీగెద.' టీ పుట్టువున్, నీగెదన్, అనగా యీ రాక్షసజన్నమును పోగొట్టుకొనెదను. A. vi. 65. 'వంతమనంబులో జనదు నావగనీగెదనేడునీకృపన్.' Parij. ii. 94.
బొగ్గు
(p. 905) boggu boggu. [Tel.] n. Carbon, charcoal. సీమబొగ్గు or రాక్షసబొగ్గు, coal, భూమిలో తవ్వియెత్తే బొగ్గు.
బొమ్మ
(p. 908) bomma or బొమ bomma. [from Skt. బ్రహ్మ.] n. The god Brahma. బ్రహ్మదేవుడు. An image, idol, puppet, doll. ప్రతిమ. ఆ పడుచు బొమ్మవలెనున్నది she is as beautiful as a statue. An eyebrow, కనుబొమ్మ. A badge of a title, బిరుదచిహ్నము. A mark of disgrace, అవమానచిహ్నము. adj. Little, trifling, అల్పము. బొమ్మంచు bomm-anṭsu. adj. Broidered, figured. Dyed in figures on the edges. Red, ఎర్రని. 'పులఖండములుగుల్కు బొమ్మంచుమోవికి గ్రుక్కిళ్లు మింగని కుందరదన.' N. ix. 287. n. Redness, ఎరుపు బొమ్మంచులు bomm-anṭsulu. n. A red bordered cloth. బొమ్మకట్టు or బొమ్మపెట్టు bomma-kaṭṭu. v. a. To deride, to scoff at, to disgrace, to insult. తిరస్కరించు, అవమానపరచు. బహుధనధాన్య సంపదల సొంపువహించి, పేదరిమికి బొమ్మపెట్టువారు.' Zacca. v. 134. బొమ్మడు bommaḍu. n. A Brahmin. బ్రాహ్మణుడు. బొమ్మచారి Same as బ్రహ్మచారి. (q. v.) బొమ్మజెముడు bomma-jemuḍu. n. The tree called Euphorbia antiquorum. సింహుండము. బొమ్మడాయ bomma-ḍāya. n. A kind of fish. ముద్గురమనే మత్స్యము. బొమ్మ పెండ్లిళ్లు or బొమ్మలపెళ్లిళ్లు bomma-penḍliḷḷu. n. Toy marriages, a game played by children, playing at marrying dolls. బొమ్మమేడి bomma-mēḍi. n. The opposite leaved fig tree, Ficus oppositiolia, కాకోదుంబరము. బొమ్మరాకాసి bomma-rākāsi. n. A devil or fiend, being the ghost of a Brahmin who has skilled in the Vedas, బ్రహ్మరాక్షసి. బొమ్మరాయి bomma-rāyi. n. A brick bat, a large pebble. plu. బొత్తురాలు. బొమ్మరిల్లు bomma-r-illv. n. A doll house, or baby house. R. iii. 35. బొమ్మలాట bommal-āṭa. n. A puppet show, a show of puppets moved by springs. బొమ్మలాటవాడు bommal-āṭa-vāḍu. n. A puppet showman.
బ్రహ్మ
(p. 914) brahma brahma. [Skt. బృహ్. (brih) to increase, Probably, the Indianised form of the name of 'Abraham', as బ్రహ్మము is of 'Abram,' the పితామహ of the Jewish race. Compare their stories.] n. The god Brahma, the operative creator of the world. ఇది బ్రహ్మభేద్యముగానున్నది this is invincible even to Brahma. వాడు వట్టి యంబ్రహ్మ he is a mere simpleton. There are said to be nine Brahmas, viz., భృగువు, పులస్త్యుడు, పులహుడు. అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి. బ్రహ్మము brahmamu. n. The deity, పరమాత్మ. The Veda, వేదము. Meditation, తపము. బ్రహ్మకమ్మి brahma-kammi. n. The seam that goes down the middle of a sheet. బ్రహ్మచర్యము brahma-charyamu. n. The bachelor state. Abstinence from sexual intercourse. బ్రహ్మచారి brahma-chāri. n. A bachelor or novice: the title borne by a Brahmin during the period of religious instruction, which extends from childhood up to manhood, when he is married. బ్రహ్మచారిణి brahma-chāriṇi. n. A maiden that remains unmarried, a female novice: a woman leading a life of continence. బ్రహ్మచర్యమును అనుష్ఠించు స్త్రీ బ్రహ్మణ్యము Same as బ్రహ్మదారువు, గంగ రావిచెట్టు, (q. v.). adj. Relating to, or connected with a Brahmin. బ్రాహ్మణహితము. బ్రహ్మత్య brahmatya. (correctly, బ్రహ్మహత్య.) n. Brahmin-slaying, బ్రాహ్మణునిచంపడము. బ్రహ్మత్వము brahmatvamu. n. Identification with Brahma, or God. Godhead. బ్రహ్మసాయుజ్యము, బ్రహ్మస్వరూపము. బ్రహ్మదండి brahma-danḍi. n. The Mexican or Prickly Poppy. (Watts); a plant called Argemone mexicana. (Wight.) వారాహి. బ్రహ్మనాడి brahma-nāḍi. n. The cerebral nerves. Hari Vams. i. 11. బ్రహ్మనాభుడు brahma-nābhuḍu. n. An epithet of Vishnu. బ్రహ్మపుత్రము brahma-putramu. n. The river Brahmaputra. A sort of poison. మకరాక్షజాతిసర్ప విషము. బ్రహ్మపుత్రుడు brahma-putruḍu. n. A name of Narada. నారదుడు. Kētu, కేతుగ్రహము. బ్రహ్మబంధువు brahma-bandhuvu. n. A wretch, a miscreant infamous as a false witness. అబద్ధపుసాక్ష్యము పలికినందువల్ల నిందింపబడ్డవాడు, కూటసాక్షి అయిననిందితుడు. బ్రహ్మబిందువు brahma-binduvu. n. A drop of Saliva. బ్రహ్మభూతుడు brahma-bhūtuḍu. n. One who has become one with the Supreme Spirit. బ్రహ్మత్వముపొందినవాడు. బ్రహ్మభూయము or బ్రహ్మసాయుజ్యము brahma-bhūyamu. n. Brahmanhood, బ్రహ్మత్వము. బ్రహ్మయజ్ఞము brahma-yagnamu. n. The name of a certain rite among Brahmins. వేదపాఠము. బ్రహ్మరథము brahma-rathamu. n. A vehicle or car borne on the shoulders of Brahmins. P. i. 14. Vulgarly, a bier. పాడె, శవవాహనము. బ్రహ్మరంధ్రము brahma-randhramu. n. The fontanella, in anatomy: the quadrangular aperture found betwixt the os frontis and ossa sincipittis, in children just born; మాడపట్టు, నడినెత్తి. At death the soul is supposed by the Hindus to quit the body by this crevice. బ్రహ్మరాకాసిచెట్టు brahma-rākāsi-cheṭṭu. n. The giant-aloe used in fences. బ్రహ్మరాక్షసి brahma-rākshasi. n. A ghoul, ogre or she-sprite. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినది this made matters worse than before. బ్రహ్మరాక్షసుడు brahma-rākshasuḍu. n. A fiend of the Brahminical class: a priest's ghost. బ్రహ్మలిపి or బ్రహ్మవ్రాత brahma-lipi. n. An unintelligible scrawl, a bad scribble. Originally applied to the lines or the sutures of the skull, which are supposed to be hieroglyphics, the mysterious writing of destiny. తలపుర్రె మీది వ్రాత, చిక్కుగానుండేవ్రాలు. బ్రమ్మావాది brahma-vādi. n. A Vedantist, వేదాంతి. బ్రహ్మ విద్వాంసుడు brahma-vidvān-siḍu. n. An illustrious doctor or professor. బ్రహ్మవేళ brahma-vēḷa. n. Dawn. అరుణోదయకాలము. A. vi. 2. బ్రహ్మవ్రాలు brahma-vrālu. n. The handwriting of God: a name given to the crooked lines on the skull. బ్రహ్మసూత్రము brahma-sūtramu. n. The sacred thread worn by Brahmins. యజ్ఞోపవీతము, ౛ందెము. బ్రహ్మసువు brahma-suvu. n. Manmadha, మన్మధుడు. బ్రహ్మస్వము brahma-svamu. n. A Brahmin's property or wealth. బ్రాహ్మణసొత్తు Kod. § 5. Jain. 1. 77. బ్రహ్మహత్య brahma-hatya. Brahmin-slaying. Also (vulgarly) any killing; thus పిల్లిబ్రహ్మహత్య cat slaughter. బ్రహ్మహత్యగాడు brahma-hatya-gāḍu. n A Brahmin-slayer, a man of blood. బ్రాహ్మణుని చంపినవాడు. బ్రహ్మాంజలి brahm-ānjali. n. Joining both hands together while reading the Vedas. వేదాధ్యయన కాలమందలిమ్రొక్కు. బ్రహ్మాంము brahm-ānḍamu. n. The globe, the universe, the world. adj. Huge, vast, immense, awful. బ్రహ్మాండముగా brahmānḍamu-gā. adv. Vastly, prodigiously. బ్రహ్మణి brahmāṇi. n. The female energy of Brahma. సరస్వతి. బ్రహ్మానందము brahm-ānandamu. n. Divine bliss. Great joy. మహాసంతోషము. బ్రహ్మరణ్యము brahm-āranyamu. n. A place where the Veda is studied. వేదపాఠభూమి. బ్రహ్మవర్తము brahm-āvartamu. n. Brahmāvarta, the land first occupied by the Brahmins to the north-west of Delhi. బ్రహ్మాసనము brahm-āsanamu. A sacred seat. బ్రహ్మ్యము brahmyamu. n. Divineness. నాదబ్రహ్మ్యము divine harmony, heavenly tones. See బ్రాహ్మణము.
భూతము
(p. 926) bhūtamu bhūtamu. [Skt.] n. A ghost, a demon, a powerless sprite supposed to haunt a cemetery, being the spirit of a bad man. పిశాచాది. A living being. ప్రాణి. An essence, or element, పంచభూతములు the five elements, viz: Earth, fire, water, air and ether. 'క్షోణిపానీయతేజోవాయుగగనా ఖ్యపంచభూతాంశసంబంధమైన. మేనిలోగర్ణనాసానేత్రజిహ్వాత్వగాహ్వయ పంచేంద్రియములగోష్ఠి. శబ్దగంధాంగరసస్పర్శ సంజ్ఞికపంచవిషయముల బాలుపరచు.' G. v. 13. Universal nature. భూతగుణములు elemental qualities. దయ్యము కాదు భూతము it was not a fiend but a miserable ghost. adj. Past, elapsed. కడచిన, గతించిన. (In composition), Equal, సమానమైన. భూతఅద్దము bhūta-addamu. n. A magnifying glass. భూతకాలము bhūta-kālamu. n. The past tense in verbs. భూతకి bhūtaki. n. An ogress. రాక్షసస్త్రీ. భూతచికిత్స bhūta-chikitsa. n. Remedies against witchcraft. భూతదయ bhūta-daya. n. Humanity, kindness. భూతధాత్రి bhūta-dhātri. n. The nurse of living beings, i.e., the earth, భూమి. భూతబలి sacrifice of a living animal. భూతనాధుడు bhūta-nādhuḍu. n. An epithet of Siva. భూతవైద్యుడు bhūta-vaidyaḍu. n. One who drives away spirits. బూతశుద్ధి bhūta-ṣuddhi. n. Consecration of food at a sacrifice. భూత సంప్లవము bhūta-samplavamu. (from సంప్లవము the drowning of భూతములు living creatures.) n. The deluge. యుగాంతప్రళయము. భూతాత్మము bhūt-ātmamu. n. The body. దేహము. భూతాత్ముడు bhūt-ātmuḍu. n. Brahma. భూతాంకుశము bhūt-ānkuṣamu. n. A kind of tree, Croton obliquifolium. 'భూతాంకుశమశోక భూర్జపత్రమ్ములు.' H. iv. 20. భూతావాసము bhūtā-vāsamu. n. The tree called Terminalia belerica, Rox, ii. 431. కర్షఫలము, విభీతకము, or తాండ్రచెట్టు. This tree is said to be haunted, and it is shunned, even its leaves being considered unlucky. భూతుడు bhūtuḍu. n. He who became, he who is. (Used in composition) శుష్కీ భూతుడైనవాడు a lean wretch. సహాయభూతులైనవారు allies. భూతేశుడు bhūt-ēṣuḍu. n. The lord of demons. i.e. Siva.
ముండము
(p. 992) muṇḍamu munḍamu. [Skt.] n. The head cut off from the neck. దేహములేని తల. A shaven pate, a bald head. బోడితల. The trunk of a lopped tree. కొమ్మలు పోయిన మోటుచెట్టు. 'భవమ్మండపుధారోష్ణము.' A. vi. 29. ముండము or ముండితము munḍamu. adj. Shaved, bald, having no hair on the head గొరగబడిన. ముండ manḍa. n. Lit: One whose head is shaven. A widow, విధవ. A wretch. A whore. వేశ్య. ముండ మోయు munḍa-mōyu. v. n. To become a widow, వైధవ్యమునొందు. To become useless, వ్యర్థమగు. అది చెడ్డముండ she is a wretched slut. ఆడముండ a miserable creature. పోకిరిముండ an immoral wretch. పేదముండ a poor wretch. ముండమోపి a widow. పిచ్చిముండ a simpleton. అది రాక్షసి ముండగనుక as she is a horrid wretch. ముండలమారి, ముండరి or ముండలముఠాకోరు a whoremonger. ముండనుపెట్టుకొన్నాడు he keeps a concubine. ముండనము munḍa-namu. n. Shaving, shearing, cutting. క్షౌరము. ముండి munḍi. n. Bald-pate: one who has a shaven head. బోడితలవాడు. A barber, మంగలవాడు. ముండుడు mun-ḍuḍu. n. A bald headed man, బోడితలవాడు. A monk. సన్యాసి. 'పరిగ్రహవిముఖుడై ముండుండు ననికేతనుండు వృక్షమూలవాసి యుగపాలధరుండు.' M. XII. v. 133.
రంపె
(p. 1061) rampe or రంపియ rampe. [Tel.] n. A cobbler's knife for cutting leather. చర్మకార సాధనము. తోలునుకోసేకత్తి. రంపెలాడి rampel-āḍi. (రంపెలు + ఆడి.) n. A slut, vixen, termagant. రాక్షసకృత్యముగలస్త్రీ, పోరుపెట్టేది. 'సీ చించివైచుటెకాని చీరలిచ్చినగటీరమునగై సేయదా రంపెలాడి.' P. iii. 190.
రక్కసుడు
(p. 1061) rakkasuḍu , రక్కసీడు or రక్కసి rakkasuḍu. [from Skt. రాక్షసుడు.] n. A giant, an evil spirit, demon, fiend. రక్కసము rakkasamu. n. Shrewdness, archness, జాణతనము, రాక్షసితనము, రాక్షసము. రక్కసి, రక్కెస or రక్కసురాలు rakkesi. n. An ogress, giantess, a female fiend. రాక్షసస్త్రీ రక్కెసులగొంగ rakkesula-gonga. n. Vishnu, the foe of the demons, జిత్యారి. రక్కిస or రక్కెస rakkisa. n. The thistle, Cyperus clatus, Rox. i. 204. రక్కిస చమురు oil of thistles, used medicinally. రక్కిసగడ్డి matted grass, spear grass. రక్కెస rakkesa. adj. Improper, ఆయుక్తమైన. రక్కెసమాటలు fiendish or improper language. 'రక్కెసతాల్మి.' భార. ఉద్యో. iii.
రాకాసి
(p. 1070) rākāsi or రక్కసి rākāsi. [from Skt. రాక్షసి.] n. A Rākshasa, a demon, రాక్షసి, రాక్షసుడు.
రాక్షసము
(p. 1070) rākṣasamu rākshasamu. [Skt.] n. A form of marriage in which the bride is carried away by force. adj. Pertaining to the Rakshasas, రాక్షససంబంధమైన. Devilish, cruel inhuman. రాక్షసకృత్యము an inhuman act, a horrible deed. రాక్షసత్వము rākshasatvamu. n. The condition of being a Rakshasa, cruelty. రాక్షసి rākshasi. n. A Rakshasa, a demon రాక్షసుడు. An ogre or she-demon, a female fiend. రాక్షసుడు rākshasuḍu n. A giant, demon, fiend.
వివాహము
(p. 1190) vivāhamu vi-vāhamu. [Skt.] n. A marriage, wedding, పెండ్లి. పరిణమము. Eight kinds of marriages are distinguished as బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, and పైశాచము. వివాహమగు or వివాహముచేసికొను vi-vāham-agu. v. n. To wed, marry. పెండ్లాడు.
శూర్పణఖ
(p. 1256) śūrpaṇakha ṣūrpaṇakha. [Skt.] n. The name of a female demon. ఒకరాక్షసి, చప్పనాక.
హెచ్చు
(p. 1392) heccu or ఎచ్చు heṭsṭsu. [Tel.] v. n. To increase, grow, multiply, ఆధిక్యము. 'అరవిందములగచ్చలడగించు జిగిహెచ్చు.' Swa. vi. 107. హెచ్చరించు or ఎచ్చరించు heṭstsar-inṭsu. v. a. To encourage, hint at, allude to, advert to, call to memory, warn, సూచనచేయు. హెచ్చరిక or ఎచ్చరిక heṭsṭsar-ika. n. A hint, intimation, precuation, warning, arousing, encouragement. సూచన, జాగ్రత్త. Joy, సంతోషము. 'కుబేరశంకరుల్ సరసనుగొల్వ మ్రొక్కులిడ స్వామి పరాకవధారుదేవ, హెచ్చరికయటంచు కంచుకులు.' N. i. 177. హెచ్చరిల్లు or ఎచ్చరిలు heṭsṭsar-illu. v. n. To increase, grow, improve. అభిపృద్ధినొందు To be encouraged, to beware, to be on the alert. ఎచ్చరిక కలిగియుండు. 'ఏ యుపాయంబు చేసైన సెచ్చరిలగనీక రాక్షసకులము రమేశ్వరుండు తునుముననుశంక.' KP. vi. 26. హెచ్చించు hechch-inṭsu. v. a. To increase, augment, multiply, అధికముచేయు. హెచ్చిల్లు, హెచ్చిలు or ఎచ్చిలు hechch-illu. v. n. To augment, increase, multiply, అధికమగు. హెచ్చు, హెచ్చిన or ఎచ్చిన heṭsṭsu. adj. Exceeding, much, more, excessive, great, superior. అధికమైన, వెలపొడుగైన.' హెచ్చినమైత్రి.' A. iv. 187. నన్ను హెచ్చుతక్కువలుగా మాట్లాడినాడు he reviled me. హెచ్చుతగ్గులుగానుండే భూమి uneven ground, land that is up and down. హెచ్చుగ or హెచ్చుగా heṭsṭsu-ga. adv. Much, more, greatly. అధికముగా. 'వజ్రముల్ పగడాలు తూములన్ హెచ్చుగగొల్తు రెప్పుడు.' T. ii. 19.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101445
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close