Telugu to English Dictionary: రాగల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగరాగము
(p. 5) aṅgarāgamu anga-rāgamu. [Skt.] n. Smearing the body. Anointing. A cosmetic. చందనాది లేపనము. 'పొలుపు లేని యంగరాగంబుతో.' ఉ. రా మా. 4. 297.
అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అగ్ని
(p. 26) agni agni. [Skt. Lat. ignis.] n. Fire.జఠరాగ్ని the gastric juice, the digestive power. ఆగ్నేయమూల the south-east point. అగ్నిష్టోమము a sacrifice to the god of fire. అగ్నిపురము the pudendum muliebre. శోకాగ్ని mental anguish. చింతాగ్ని corroding care. అగ్నివైద్యము the use of a cautery. అగ్నిగుండము a fire-pit. అగ్నింధనము kindling or feeding the fire. అగ్నికణము a spark of fire. అగ్ని కార్యము kindling or feeding the sacrificial fire with oblations of liquid butter. అగ్నికాష్టము Agallochum అగరుగంధపు చెక్క అగ్నిక్రియ funeral riter or other religious acts performed by means of fire. అగ్నిజిహ్వ a tongue or flame of fire. అగ్నిజ్వాల a flame of fire. త్రేతాగ్నులు the three sacred fires called గార్హపత్యము, అహవనీయము and దాక్షిణము అగ్నినక్షత్రము the Pleiades. అగ్నిపరీక్ష ordeal by fire. అగ్నిపర్వతము a volcano. అగ్నిప్రవేశము entering the fire, self-immolation by means of fire. అగ్నిబాణము an arrow of fire, a rocket. అగ్నిమంధనము production of fire by friction. అగ్నిమయము fiery. అగ్ని మాంద్యము indigestion, dyspepsia. అగ్నిరాశి a heap of fire. అగ్నివర్ణము the colour of fire. అగ్ని సంస్కారము the consecration of fire, the performance of any rite by means of fire. అగ్నిసాక్షికముగా in the presence of fire as witness. అగ్న్యాస్త్రము fire thrown as a rocket. అగ్నియుత్పాతము a fiery portent, meteor. అగ్నిమండలము a large caterpillar that destroys crops and whose touch is supposed to occasion inflammation. అగ్ని మాత n. The plant called Ceylon lead-wort. Plumbago Ẕelanica. చిత్రమూలము. అగ్నివేండపాకు ammannia baccifera or blistering Ammannia (Watts) అగ్ని శిఖ. a flame of fire. Also a plant (Gloriosa superba) తరిగొర్రెచెట్టు, కుంకుమపువ్వు చెట్టు the Saf-flower plant. అగ్నిహోత్రము fire. అగ్నిహోత్రుడు the god of fire. అగ్నిహోత్రాలు కాల్చుచున్నాడు or చేయుచున్నాడు colloquial for 'he is smoking.'
అడిత్రాగుడు
(p. 36) aḍitrāguḍu aḍi-trāguḍu. [Tel. from అడుగు+త్రాగుడు lit. 'ask and drink'] n. Famine. 'అడిత్రాగుడనకయిప్పటి కడిదికి నేమాంసమైన గ్రక్కునగొనిరం, డెడసేయక.' పంచ. నా. 1. ఆ.
అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
అనురక్తి
(p. 57) anurakti or అనురాగము anu-rākti. [Skt.] n. Love, attachment, desire. ప్రీతి. అనురక్తము anu-raktamu. [Skt.] adj. Attached, fond, enamoured. ప్రీతిగల. అనురక్తుడు n. He who loves, he who is fond of అసక్తుడు, ప్రీతిగలవాడు.
అభివ్యక్తి
(p. 71) abhivyakti abhi-vyakti. [Skt.] n. Revelation, declaration, expression, making evident. Reflection. ప్రకాశము, ప్రతిబింబము. 'నిజమంజీరాగ్రరత్నస్వలీలాభివ్యక్తి.' Vasu. i. 1.
అరుణము
(p. 82) aruṇamu aruṇamu. [Skt.] adj. Red. ఎర్రని. అరుణత or అరుణిమ. n. Pink, dark red. ఎరుపు. ఇంచుకయెరుపు, కపిల వర్ణము, సంధ్యా రాగము. అరుణుడు aruṇuḍu. n. Sun. The charioteer of the sun. సూర్యుడు, సూర్యసారథి. అరుణోదయము aruṇōdayamu. n. The dawn of the day. వేకువజాము.
అల్లి
(p. 90) alli alli. [Tel.] n. The water plant called Nymphœa alba. అల్లికాడ is peduncle or flower stalk. అల్లిపువ్వు the flower of this water plant. ఉత్పలభేదము. ఆకాశపు అల్లి Menyanthes cristata, a water plant. అల్లి Nymphœa Lotus, a variety with a red flower. Rox. ii. 260, says. 'అల్లి is Memecylon Edule: a wild shrub, like broom, with beautiful fragrant flowers in bunches.' దాని ఒళ్లు అల్లికాడవలెనున్నది her body is like the stem of a water lily, she is very chilly. అల్లిరాగులు the fruit of the blue lotus.
అస్త్రము
(p. 104) astramu astramu. [Skt.] n. A weapon, a sword, a missile. ఆయుధము, బాణము, కత్తి కటారి మొదలైనవి. ఆగ్నేయాస్త్రము a fiery weapon, a weapon having the power of fire. నాగాస్త్రము a serpent weapon, having a serpent's power. అస్తకారుడు a maker of weapons. అస్త్రవిద్య military science. అస్త్రవృష్టి a shower of arrows. అస్త్రశిక్ష military excercise. అస్త్రాగారము an arsenal, an armoury. అస్త్రి astri. n. A bowman. విలుకాడు. అస్త్రజీవి astrajivi. n. A soldier. బంటు, సైనికుడు.
ఆయతి
(p. 119) āyati āyati. [Skt.] n. Tallness, length. The future రాగలకాలము. The space of four months కందాయము, కారు, మాసచతుష్టయము. Income. వచ్చుబడి. ఆయతికాడు āyati-kāḍu. A tall man; a man of rank; a powerful man, one who acquires wealth. ధనార్జనము చేయువాడు.
ఆరగించు
(p. 120) āragiñcu āraginṭsu. [Tel.] v. a. To partake of food or drink. భుజించు, త్రాగు. ఆరగింపు or ఆరగింత āragimpu. n. Eating; food, భుక్తి ఆరగింపుచేయు v. To eat, or cause to eat.
ఆలతి
(p. 124) ālati ālati. [from Skt. ఆలప్తి] n. Buzzing, singing mournfully. రాగాలాపము. 'ఆళులాలతిసేయుగబాడి డాగురిం తలు పూరితోడనాడుదురు తద్వన వీధులయందు గోపికల్.' హరి: పూ. viii.
ఆలాపము
(p. 124) ālāpamu , ఆలాపన ā-lāpamu. [Skt.] n. Talking, lamentation. మాట. Recitation; the prelude in music; turning the voice or pitching the note. రాగాలాపము. ఆలాపించు ā-lāpinṭsu. v. n. To talk, to grieve. To tune the voice. రాగమునకు తిన్నగా ఈడ్చు.
ఉదయము
(p. 157) udayamu udayamu. [Skt.] n. Birth. పుట్టుక. The rising of the sun or other heavenly bodies, the morning. ఉదయాన in the morning. ఉదయాద్రి udayādri. n. The eastern mountain behind which the sun is supposed to be born. ఉదయరాగము Morning carol. A particular sort of red silk. ఉదయించు udayinṭsu. v. a. To be born. To rise. To begin or originate, as a quarrel or an opinion. To arise or become celebrated. కుటిలబుద్ధి ఉదయించి crooked thoughts having arisen in the mind.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close