Telugu to English Dictionary: రాలుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కాని
(p. 270) kāni or గాని kāni. [Tel.] (conj. denoting an alternative.) But, either, or, except, unless. And not, nor, Rather, Before. జాజియొక్కటియెకాని సకలకుసమ విసరసంపదచేనొప్పె వసుధయెల్ల , విరహణియెకానిధరణిపై వివిధజనులు సంతసములొందజేసె వసంతవేళ.' Sunandā Parinyam, iv. 22. 'ఆలలు మగనిమాట కడ్డంబు వచ్చెనా ఆలలుకాదది వానివ్రాలుకాని.' (Vēma.) ఇంతేకాని నేనేమెరుగను I know nothing but this. ఇదియేమోకాని I cannot tell what this may be. అదిగాని యిదిగాని either that or this. ఆపని పది దినములకుగాని కాదు that work cannot be finished in less than ten days. రేపుగాని రాడు he will not come here before to-morrow. ఉద్యోగము చిక్కుననే అపేక్ష ఉంటేగాని నేను అక్కడ ఉండను I would not have remained there had I not hoped to gain employment. ఇది అతని చేతగాని మరి యొకనిచేతకాదు he alone can do it, no one else can. ఎల్లవిధముల నిను వధియించిగాని పురికి నురుగముగావున for we will not return without slaying thee. అతడు వస్తేనేగాని యీపని కానేరదు unless he comes we cannot effect this. కాని or కానీ (for కానిమ్ము) imp. verb denoting assent. Let it be done. Be it so. Never mind. Very well. ఆ పని ముందరకానీ let that be done first. కానీ కానీ నీ కావరమణతు very well, I will crush your pride.
కైవ్రాలు
(p. 312) kaivrālu or కయివ్రాలు kai-vrālu. [Tel.] v. n. To slight as a bird పక్షులు లోనగునవి క్రిందికిదిగు. To fall పడు., To incline to one side ఒరుగు. కైవ్రాలుచు kai-vrāluṭsu. v. t. To cause to be inclined కైవ్రాలజేయు.
క్రాలు
(p. 334) krālu krālu. [Tel.] v. n. To wave. అల్లలాడు. To turn round and round. గిరగిరతిరుగు. To spread about చెదరు. To wander or roam about సంచరించు. To move about సంచలించు. To rejoice సంభ్రమించు. To behave ప్రవర్తిల్లు. To be long, oblong, or elongated. 'ఉ కాలినమోడువంటి కొరగాని శరీరము పల్లవెండ్రుకల్, గ్రాలెడుబూచిగడ్డమునుఖలల్ నటకంబ ున నీరెలుంగనున్ బేలగుమూఢవాక్యములు బీదనరంబుల తోడికుక్షియ ున్, దూలెడుక్రదంతములు నోరుముగల్గి యొకండు పుట్టినన్.' V. P. ii. 143. iii. 25. To shine, to be clear, to extend as a ray. To hang, dangle, as a necklace A. v. 121. BD. iv. 1589. ప్రకాశించు. క్రాలుకంటి or క్రాల్గంటి a woman who has beautiful eyes.
క్షుద్రము
(p. 340) kṣudramu kshudramu. [Skt.] adj. Small, little, insignificant, mean, base, sordid. Petty, low, vulgar. సూక్ష్మమైన, అల్పమైన, తుచ్ఛమైన. క్షుద్రవిద్య an inferior art. క్షుద్రోపద్రవములు petty troubles. క్షుద్రము n. Slander, a tale, calumny. కొండెము. క్షుద్రములుచెప్పు or క్షుద్రాలుచెప్పు to tell tales నామీద క్షుద్రములుచేయుచున్నాడు he is plotting against me. క్షుద్రుడు kshudruḍu. n. A mean wretch. అల్పుడు.
డుల్లు
(p. 495) ḍullu ḍullu. [Tel.] v. n. To fall off, as moulting feathers, or withered leaves. 'తారకలెల్లడుల్లినన్.' (G. v. 32.) though the stars fall. పండ్లునుడుల్లె (G. v. 32.) his teeth fell out. డుల్లపొడుచు to knock down. రాలుచు. డులుచు or డుల్చు ḍuluṭsu. [Tel. causal of డుల్లు.] v. t. To loosen, knock out, slay. వదిలించు, పతనముచేయు. డులుపు ḍulupu. v. a. To cause to fall, to deprive of. విసర్జింపజేయు. A. iii. 106.
నుసి
(p. 672) nusi nusi. [Tel.] n. Powder, dust made by insects. నుసిరాలుకొయ్య pithless dry wood, touchwood. నుసిపురుగులు book worms, insects that perforate timber. adj. Little, petty, trifling, అల్పము.
నూలు
(p. 673) nūlu nūlu. [Tel.] n. Cotton thread. నూలు తాడు a cotton rope, a measuring line. వాడు సన్ననూలు వడుకుచున్నాడు that man is a mere thread paper. నూలునిచ్చెన a rope ladder. 'అంపకోలనూలినాజ్ఞచెల్లు నట్టి సార్వభౌముడైన.' A. iv. 251. నూలిగరసు nūli-garasu. n. A bald head, బట్టతల. నూలుకొను or నూల్కొను nūlu-konu. v. n. To own, ఒప్పుకొను. To be fixed, కుదురుకొను. To be righted, చక్కబడు. To be produced, to flourish, పురికొను, పుట్టు, అంకురించు, విజృంభించు. 'క్రాలుగ, న్నులనును సిగ్గుమాల్కొన గనుంగొనవేల.' Parij. i. 90. నూలుకొలుపు or నూల్కొలుపు nūlu-kolupu. v. a. To stir up, spur on, పురికొలుపు, ప్రేరేపించు. నూలుకోలు or నూల్కోలు nūlukōlu. n. Flourishing, fixing.
పాలుమాలు, పాల్మాలు ప్రాలుమాలు
(p. 747) pālumālu, pālmālu prālumālu or ప్రాల్మాలు pālu-mālu. [Tel. from పాలు a share, మాలు to be without, to go without.] v. n. To fail, neglect, slacken in exertion. To be listless or reluctant, బద్దకించు. To be unwell, out of sorts. To procrastinate or put off for the present.
ప్రాలుమాలు
(p. 847) prālumālu , ప్రాల్మాలు or పాలుమాలు prālu-mālu. [Tel.] v. n. To be idle, indisposed, unwell. సోమరితనముపొందు. ప్రాలుమాలిక. ప్రాల్మాలిక or పాలుమాలిక prālu-mālika. n. Idleness, indisposition, ill-health, సోమరితనము.
బిరబిర
(p. 885) birabira , బిరాన, బిరాలున, బిరీన or బిరీలున bra-bira. [Tel. anuk.) adv. Hastily, hurriedly, rapidly, round and round. Quickly, immediately. అతిత్వరితముగా. Radha. iii. 112. 'తల్పుబిరాలునమూసికృష్ణునిన్.' Radha. i. 98.
బొందియ
(p. 904) bondiya bondiya. [Tel.] n. A ferrule పొన్ను, కట్టు. 'పసిడిబొందియకోలపట్టిగ్రాలుచు తిప్పుచు సోలుచుగతులదడబడద్రొక్కుచు.' BD. iv. 1443. పసిడిబొందియకోల. అనగా బంగారుపొన్ను వేసినకర్ర.
భిదేలిమము
(p. 923) bhidēlimamu or భిదేళిమము bhidē-limamu. [Skt.] adj. Frangible, that may be broken. 'తవిలెన్ రావణదాహ సూచకగతిన్ దావాగ్నిది క్పాళిరా, ఘనబాణార్చులవ్రాలునింకననలంకాగోపురోత్తుం గశృం, గవిటంకంబుల జౌకళించెనపుడల్కన్ దైత్యువ క్షంబులి, ట్లివిగోవీలెనన్ భిదేళిమములుయ్యెన్గండ పాషాణముల్.' Parij. iv. 101. R. vii. 163.
భోగము
(p. 929) bhōgamu bhōgamu. [Skt.] n. Enjoyment, possession, అనుభవము. Happiness, సుఖము. Food, భోజనము. A snake's body or crest. పాముశరీరము, లేక, పాముపడగ అష్టభోగములు the eight kinds of enjoyment as Home గృహము, Bed శయ్య, Clothes వస్త్రము. Ornaments ఆభరణము, Woman's company స్త్రీ, Flowers పుష్పము, Scent గంధము and Betel తాంబూలము. ఏకభోగము undivided possession. ఏకభోగగ్రామము a village in the hands of one single person. పాలిభోగము separate possession. పాలిభోగగ్రామము a village whereof the land is the property of several persons, each of whom holds his land as a separate property and always retains the same fields. ఈ సంవత్సరము ఒక భోగము పండినది ఒక భోగము పోయినది one crop turned out well, one crop turned out ill. భోగగృహము bhōga gṛihamu. n. A bed room. పడకగది. భోగబంద bhōga-banda. n. A mortgage in which the article pledged or mortgaged may be converted to use, as land, houses, cattle, &c. the profits of which are to be appropriated by the lender or mortgagee in lieu of interest. భోగమంటపము bhōga-manṭapamu. n. An open hall or porch of a temple, in which festivals are celebrated. కళ్యాణ మంటపము. భోగవతి bhōga-vati. n. The name of the Capital of the Nagas or serpents, పాతాళము. శేషసర్పపట్టణము. The name of the infernal Ganges. పాతాళగంగ. A fashionable lady. భోగముగలది. భోగస్త్రీ bhōgā-stri. n. A kept woman, mistress or concubine, a prostitute. 'విచిత్రవీర్యుని భోగస్త్రీయందు విదురునింబుట్టించె.' Vish. vi. 425. భోగశిపత్రి bhōgāṣi-patri. n. A name of Garuda. 'భోగాశిపత్రితరస్ఫూర్త్యనుబావ.' Swa. v. 133. టీ పన్నగాశనపతత్రి. గరుత్మంతుడు. భోగి bhōgi. n. A happy man. భోగముగలవాడు. One who lives in splendour or luxury. అనుభవశాలియైనపురుషుడు. A serpent. సాము. The name given to the eves of some particular feasts. పండుగతొలినాడు. భోగించు bhōginṭsu. v. a. To enjoy, అనుభవించు. To be happy, సుఖించు, భోగించుట bhōginṭsuṭa. n. Enjoyment. Plu. భోగించుటలు. 'మనమానాడుమహావినోదముల ప్రేమల్ మీరభోగించుటల్ వినుము.' Radha. iii. 25. భోగిని bhōgini. n. A royal concubine. రాజు ఉంచిన బోగముది. An inferior wife of king. పట్టాభిషిక్తురాలుకాని రాజుభార్య. A female serpent. ఆడుపాము. భోగ్యత bhōgyata. n. Deliciousness, sweetness. దీనిభోగ్యత దేనికీలేదు nothing is more delicious than this. భోగ్యము bhōgyamu. n. Use, usufruet, enjoyment, or something given in pledge or on mortgage. భోగ్యపత్రము a mortgage bond, wherein the lender assumes the temporary use of the property mortgaged. adj. Enjoyable, fit to be enjoyed, delicious, agreeable as food. అనుభవింపదగిన. ఆ ప్రసాదము భోగ్యముగానుండలేదు that food was not agreeable. భోజనము bhōjanamu. n. Food, a repast or meal, ఆహారము. Eating, కడుపు. భోజనముచేయు to eat, to dine. భోజనకస్తూరి small oranges pickled. భోజరాజు or భోజుడు bhōja-rāju. n. The name of a king celebrated by Sanskrit poets as a bountiful patron. భోజ్యము bhōjyamu. adj. Edible, fit to eat, eatable. భుజింపదగిన n. Food, ఆహారము.
మిసిమి
(p. 988) misimi misimi. [Tel.] n. Brilliancy, lustre, polish, మెరుగు, కాంతి. adj. Brilliant, polished. మెరుగైన. మిసిమిగలచూతఫలములు mangoes that shone as if polished. మిసిమి పెందొడలు thighs that stone as if polished. 'మిసిమితేట.' R. ii. 76. మిసిమింతలు misi-mintalu. n. Fading, decrease of brightness. Want of lustre, gloom, gloominess. కాంతితరుగుటలు, కనుగందుటలు. మిసిమింతుడు misi-mintuḍu. n. One who is gloomy, or fallen in countenance. One who is tired, అలసినవాడు. మిసిమింతురాలు misi-mintu-r-ālu. n. A woman who is gloomy or in her decline, or past her bloom She who is tired, అలసినది. 'రాలెన్ని వేసినను, మిసిమింతుడవుకావు మృడదేవయేను మిసిమింతురాలుగాక.' BD. vi. 532. 'వహ్నికీలలలోనిట్లు, వన్నెచెడక.' HN. iii. 149.
మ్రాలు
(p. 1050) mrālu or మ్రాలుదెంచు mrālu. [Tel.] n. To be fatigued, to be downcast, as the looks. సోలు మ్రాలుచు or మ్రాల్చు mrāluṭsu. v. a. To cause to be downcast. మ్రాలజేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148332
Mandali Bangla Font
Mandali
Download
View Count : 111991
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100385
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94772
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55276
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50950
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39740
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38570

Please like, if you love this website
close