Telugu to English Dictionary: రుకలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అక్షి
(p. 21) akṣi akshi. [Skt.] n. An eye. కన్ను. మదిరాక్షి a woman: (lit.) she who is tipsy eyed. అక్షితార, the pupil of the eye. అక్షిపక్ష్మము, the eye-lash, రెప్పవెండ్రుకలు, అక్షిపటలము a coat of the eye. అక్షిభ్రువము = the eyebrow, అక్షిగోళము akshi-gōḷamu. [Skt.] n. The eyeball.
అలందురు
(p. 86) alanduru alanduru. [Tel.] n. Grief, sorrow, affliction. ఖేదము, దుఃఖము. 'కందర్పు నిదర్పంబున నలందురు పొందుదుననిననన్వెలంది వెండియు నిట్లనియె.' M. IV. ii. 72. 'మేరుకల్పులన్ గొడకులనేవురింజముడు గొన్ననలందురు జూడనేర్తునే.' M. XII. i. 210. అలందురు v. n. To grieve, to sorrow. దుఃఖపడు. 'నిలుకడయును, లేమితాల్మికొనగలేక యలందురితనువు నింద్రియములు మనము ధృతయు, తన వశంబు గాక తల్లడపడి.' M. IV. ii. 318.
అవటము
(p. 92) avaṭamu avaṭamu. [Skt.] n. A hole in the ground, a cavity, a pit, a well. గొయ్యి, బొక్క, నుయ్యి. అవటువు avaṭuvu. [Skt.] n. The back of the neck. పెడతల, అనగా, మెడ వెనుకటి భాగము, ముచ్చిలిగుంట. 'ఉన్నమి తావటు విలభిహారంబుల బేరెంబులవారెనో యనన్.' Vasu. iv. 39. 'అవటుకచంబువాని.' A. vi. 23. టీ పెడ తలను మాత్రమే వెంట్రుకలు గలవానిని.
ఆరుకలు
(p. 122) ārukalu , ఆరుగలు, ఆరికెలు, ఆరిగలు or ఆళ్లు ārukalu. [Tel.] n. A sort of inferior grain. A species of grain, called paspalum frumentaceum. చోళ్లు is similar but oblong in shape.
ఊచు
(p. 173) ūcu ūṭsu. [Tel.] v. n. To wither. వెంట్రుకలు ఊచిపోవుచున్నవి his hair is falling off. ఊచు causative of ఊగు. (q. v.)
ఎరుకు
(p. 190) eruku eruku. [Tel.] n. A hillman, a wild man కిరాతకుడు. A hunter వ్యాధుడు. ఎరుకులరేడు a highland chief. ఎరుకులవాడు a gypsy. ఎరుకలది, ఎరుకత or ఎరుకలసాని a woman of this tribe: a witch, gypsy, wench దైవజ్ఞ.
ఏరు
(p. 200) ēru ēru. [Tel.] n. A plough complete with cattle. ఏరుకట్టు to yoke a plough. ఏరుకలప implements of husbandry, ploughing apparatus.
కనురెప్ప
(p. 241) kanureppa kanu-reppa. [Tel.] n. The eyelid. కనురెప్ప పాటులో in the twinkling of an eye. కనురెప్ప వెంట్రుకలు The eyelashes.
కలప
(p. 256) kalapa kalapa. [Tel.] n. The wood used for a house, or for a plough. Wood in general. A pile of wood. కలపవర్తకము the timber trade. వెదురుకలప bamboos. ఏరు కలప things for ploughing. ఇంటికలప the building materials for a house.
కలాపన
(p. 258) kalāpana kalāpana. [Tel.] n. Confusion. కలత. హైదరుకలాపన Hyder's invasion or inroad.
కీలు
(p. 286) kīlu kīlu. [Tel.] n. A joint, a hinge. అదేమర. Pitch (or tar.) తారు. The point of a riddle మర్మము. Expedient ఉపాయము. చేతికీళ్లు the joints of the hand. ఓడకీలు (Vēma. 628.) Rosin and grease melted together to paint ships with. కీలుచాప a tarpaulin. కీలుగోపురము (Radha. ii. 149.) a castle or chamber that turns on a pivot. కీలు గరుత్మంతుడు an automaton eagle., కీలుకాడు an engineer, a mechanician or contriver సూత్రధారి. 'కీలుగాడెడలింప గెడసిన బొమ్మల కైనడి తురంగన్రజంబు' M. VII. iii. 72. కీలుకత్తి a folding knife or hasp-knife. కీలుకొను or కీలుపడు kīlu-konu. v. n. To be united, join, be composed. కూడుకొను, తగులు. To be fixed in నాటు. 'కెంపుచెక్కడంపుసని కీల్కొనుబంగరుపావలెక్కి' Radha. iii. 13. 'కేవల పాపకర్మములగీల్కొనియున్న నిశాటకోటికిన్.' V. P. ii. 304. కీలుకొలుపు or కీలుపరుచు kīlu-kolupu. v. a. To fasten, unite, to lay, put. కీలుగంటు kīlu-ganṭu. n. A knot or crest of hair. వెండ్రుకలదూముడి. కీల్౛డ kīl-zaḍa. n. A woman's plaited tress of hair.
కురు
(p. 297) kuru kuru. [Tel. from కురుచ.] adj. Small, little, short. పొట్టి. కురువెంట్రుకలు short hair. కురునువ్వులు small sesamum seed. కురుమాపు slightly soiled. కురుమాపుచీర a rumpled or soiled garment. 'పొరిపొరితనపట్టు పుట్టంబువిడిచి కురుమాపుమాసిన కోవకయుగట్టి.' Sāranga. 204.
కురులు
(p. 298) kurulu kurulu. [Tel.] n. A curl or lock of hair. ముగురులు = ముందుకురులు. Hair వెండ్రుకలు.
కుర్ర
(p. 298) kurra kurra. [Tel. connected with కురు.] adj. Small, young, little, short. కుర్రవెంట్రుకలు short hair. కుర్రపోటు a little rust or shove. కుర్ర kurra. n. A young one. A child, a boy బిడ్డడు, శిశువు, బాలుడు. A young male buffalo. కోడెయెనుపోతు. కుర్రడు or కుర్రవాడు kurraḍa. n. A young lad.
కేశము
(p. 310) kēśamu kēṣamu. [Skt.] n. A hair. వెంట్రుక. కేశపాసము kēṣa-pāṣamu. n. Beautiful hair. కొప్పు. కేశబంధము kēṣa-bandhamu. n. Ornamented tresses. పువ్వులుముడిచిన కొప్పు. కేశవుడు kēṣavuḍu. n. One who has fine hair. మంచి వెంట్రుకలుగలవాడు. A name of Vishṇu. కేశవేశము kēṣa-vēṣamu. n. A tress or lock of hair. కొప్పు. కేశిని kēṣini. n. She who has fine hair. మంచి వెండ్రుకలు కలది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close