Telugu to English Dictionary: రుత్తె

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

గరుత్తు
(p. 359) garuttu garuttu. [Skt.] n. A wing. రెక్క. గరుత్మంతము a bird.
తృణము
(p. 544) tṛṇamu tṛiṇamu. [Skt.] n. Grass, reeds. Corn. A straw, a blade of grass, a reed. A mere trifle. తృణిగ్రాహి tṛiṇa-grāhi. Lit: 'drawing straws,' as amber. A sapphire, నీలము, మరకతము. తృణజలూకము tṛiṇa-jalūkamu. n. The leaping leech, that jumps along, fixing its head and tail alternately. భాగ. 10. స్కం. పూ. తృణజలూకిన్యాయము is an expression like 'a bird in the hand is worth two in the bush,' i.e., Securing one object before trying for another. తృణత tṛiṇata. n. Grassiness. తృణబావము. A bow, ధనస్సు. మరుత్తృణత Indra's bow, i.e., a rainbow. ఇంద్రధనుస్సు A. v. 154. తృణద్రుమము tṛiṇa-drumamu. n. The 'grass-bearing tree,' i.e., a tree belonging to the grass family. తృణధ్వజము tṛiṇa-dhvajamu. n. A bamboo, వెదురు. తృణప్రాయము tṛiṇa-prāyamu. adj. Worth a straw, worthless, contemptible. తృణరాజము the palmyra or the cocoanut tree. తృణశూన్యము tṛiṇa-ṣūnyamu. adj. Having no grass. తృణములేనిది. n. The Jasmine. మల్లె. తృణీకరించు tṛiṇī-karinṭsu. v. a. To look upon (a thing) as grass. To contemn, despise, slight, make light of తృణముగా వెంచు, అలక్ష్యముచేయు. తృణీకారము tṛiṇī-kāramu. n. Contempt, disregard.
దిద్దు
(p. 593) diddu diddu. [Tel. Cf. Tam: తిరుత్తు.] v. a. To correct, rectify, set straight. శిక్షించు, సవరించు. To prepare, make ready, train, సింగారించు. To deck, adorn, trim, mould, dispose, చక్కబెట్టు. To teach, నేర్పు. దిద్దు, దిద్దుగడ, దిద్దుడు, దిద్దుబడి or దిద్దుపాటు diddu. n. Trimming; a correction, alteration. సవరించుట, శిక్షించుట. దిద్దించు diddinṭsu. v. a. To make one correct.
మరుత్తు
(p. 958) maruttu maruttu. [Skt.] n. Wind, air, వాయువు. A sort of demigod. వేలుపు. మరుత్వంతుడు or మరుత్పాలుడు marut-vantuḍu. n. An epithet of Indra as lord of the demigods. మరుత్సఖుడు marut-sakhuḍu. n. An epithet of Fire and of Indra. అగ్నిహోత్రుడు, ఇంద్రుడు.
మారు
(p. 978) māru māru. [Tel.] v. n. To be changed. మారుపడు. To be transmuted, altered. వ్యత్యయమగు, ఒకటిమరియొకటియగు. ఆరూకలు మారవు that money will not pass. To be ruined, నశించు. n. Opposition, ఎదురు. A time, తడవ, ఆవృతి. ఒకమారు once. ఈమారు this once, or this time. రెండుమార్లు twice. ముమ్మారు thrice. పలుమారు many times. Buttermilk, మజ్జిగ. A course or remove at dinner, రెండవతూరి పెట్టదగిన భోజ్యపదార్థము. మారు. adj. Other, మరియొక. అన్యము. Opposite, opposed, ఎదురైన, ప్రతి. Turned, averted, పెడ. Replying, answering. మారు మనిషి a substitute. మారుమాటు a reply. మారతాళము a false key. మారుమొగము an averted countenance. మారుమూల a bye-place. మారుకొను or మార్కొను māru-konu. v. a. To attack, front, face. ఎదురుకొను. To oppose, to be adverse to. ఎదిరించు. మారుగా māru-gā. adv. Instead of, in lieu of, ప్రత్యామ్నాయముగా. నాకు మారుగా పోయినాడు he went in my place, instead of me. మారుచు or మార్చు māruṭsu. v. a. To change, మారజేయు. మార్పు. మారుపు, మారుదల or మారుపాటు mārpu. n. Changing, మారుట. మార్పు mārpu. n. Exchange, change. A kind of fish. కుండమార్పిళ్లు కూడదు or కుండమార్పులుకూడదు marrying a man's son and daughter with another man's daughter and son, is wrong. మారుతల్లి. మారుడు తల్లి or మారటతల్లి māru-talli. n. A step-mother. సవతితల్లి. మారుతాళము māru-tāḷamu. n. A picklock, a false key. దొంగ బీగము చెవి. మారుతుడు or మార్తుడు māru-tuḍu. n. An enemy plu. మారుతురు enemies, శత్రువులు. మారుపడు māru-paḍu. v. n. To be changed or exchanged. భేదపడు. To disappear, vanish, అదృశ్యమగు. మారుపు mārupu. n. A kind of fish. Russell. 168. 'మారుపులను జరువారికిచ్చె.' G. i. 111. మాతుపెట్టు or మార్పెట్టు māru-peṭṭu. v. a. To oppose. ఎదిరించు మారుబేరగాడు māru-bēra-gāḍu. n. A retail dealer. చిల్లర వర్తకుడు. మారుబేరము māru-bēramu. n. Retail trade. చిల్లరవర్తకము. మారుమనువు māru-manuvu. n. A woman's second espousals. ఆడదానికి రెండవ వివాహము. మారుమనువుది a woman who is married a second time, దిధిషువు, రెండవపెండడ్లాడినస్త్రీ. మారుమగడు a woman's unlawful husband, ఉపపతి, మారుమలయు, మార్మలయు, మారుమసలు or మార్మసలు māru-malayu. v. a. To rival, to match. సరిగా ఎదిరించు. 'నూత్నభానురుచికి మారుమలయుచునున్న శమంతకంబు.' Vish. vi. 263. 'తానునందరకును తత్తత్స్వరూపమానవాకృతులతో మారుమలయుచును.' L. xiii. 130. మారుమాట or మార్మాట māru-māṭa. n. An answer, ఎదురుత్తరము, ప్రతివచనము. మారుమొగము or మార్మొగము māru-mogamu. n. An averted face. పెడమొగము. మారుమ్రోత māru-mrota. n. A echo. ప్రతిధ్వని. మారుమూల māru-mūla. n. The opposite side, ఎదురుమూల. An out of the way corner or retired place మారుమ్రోయు māru-mrōyu. v. n. To echo. ప్రతిధ్వనిచేయు. మారురూపు māru-rūpu. n. A new appearance, a change of form. రూపాంతరము, మారిపోయినరూపు. మారొడ్డు mār-oḍḍu. v. a. To oppose, ప్రతిఘటించు మారువర్తకుడు māru-ṿartakuḍu. n. A retail dealer. చిల్లరవర్తకుడు. మారుమెడ or మార్మెడ māru-meḍa. n. A twisted neck. మెలిపడి పోయన కంఠము. A. iii. 23.
మారుతము
(p. 978) mārutamu mārutamu. [Skt. from మరుత్తు.] n. Air, wind, గాలి, వాయువు. మారుతి or మారుతాత్మజుడు māruti n. Son of the wind, an epithet of Hanuman and Bhīma హనుమంతుడు, భీముడు. మారుతాశనము mārut-āṣanamu. n. A snake; (lit. that which lives on air.) సర్పము.
రుత్త
(p. 1080) rutta rutta. [Tel.] n. Destruction, ruin, నాశము. వానిరూపు రుత్తాయెనుపో he is totally ruined.
రుత్తు
(p. 1080) ruttu ruttu. [Tel.] v. a. To beat, కొట్టు.
వాటు
(p. 1149) vāṭu vāṭu. [Tel. from పడు and పాటు.] n. The act of throwing. వైచుట. A blow, stroke, దెబ్బ. A mode, manner, way, fashion, విధము. రీతి. Convenience. కత్తివాటు an ineision or cut. 'మాయయామాటకు మారుత్తరంబు వాయెత్తగాలేక వాటు దప్పినను, జోహారు వన్నట్లు.' L. vii. 77. Turning over, upsetting. బండి వాటుపడును the cart will upset. వాటుగాలు vāṭu-gālu. n. A lame leg, a leg that has a convulsive twitch in walking. వడవడములో పక్కవాటుగా పోయేకాలు. 'వాటుగాలును రోలువంటినడుము.' HK. iv. 143. 'వాటుగాలనరాదుచేటుదెచ్చు.' S. ii. 20. వాటుగాలు వేసుకొనుచు వచ్చినాడు he came twitching along or limping. వాటురాయి vāṭu-rāyi. n. A stone for slinging, a pebble or stone that could be easily flung at a person, రువ్వడమునకుతగిన రాయి. 'ద్వి ఒలకులబూడిదెయును వాటురాలు.' BD. v. 680. వాటులాడు vāṭul-āḍu. v. n. To fight, కొట్లాడు. వాట్లీడు vāṭl-īḍu. n. A quarrelsome man, కొట్లాడువాడు.
శ్వేతము
(p. 1265) śvētamu ṣvētamu. [Skt.] adj. White, white coloured, fair. తెల్లని. n. White colour. తెలుపు. Silver. వెండి. శ్వేతకుష్ఠువు ṣvēta-kushṭhuvu. n. White leprosy. తెల్లపొడలకుష్ఠు. శ్వేతగురుత్తు or శ్రేతపత్రము ṣvēta-garuttu. n. A swan, హంస. శ్వేతద్వీపము ṣvēta-dvīpamu. n. The White Island, which cannot be identified. సప్తద్వీపములలో నోకటి. శ్వేతపింగళము ṣvēta-pingaḷamu. n. A lion. సింహము. శ్వేతపింగళ వర్ణము ṣvēta-pingaḷa-varnamu. n. Light tawny colour, the colour of a lion. శుక్లకపిలవర్ణము. శ్వేతవాహనుడు ṣvēta-vāhanuḍu. n. An epithet of Arjuna, అర్జునుడు. (Cf. Leucippus.) శ్వేతాద్రి ṣvēt-ādri. n. The white mountain. i.e., the Himalaya mountains, హిమవత్పర్వతము.
హంస
(p. 1381) haṃsa or హంసము hamsa. [Skt.] n. A swan. A certain fabulous bird supposed to be a swan. Also, a water-fowl, probably the Ruddy Shieldrake. శ్వేతగరుత్తువు. నీళ్లువిడిచి పాలుద్రాగే పక్షి. 'రాజహంసలు గాని రాజహంసలుకారు.' Vasu. pref. 62. The name of one of the vital airs. శారీరవాయువు, ఉచ్ఛ్యాసనిశ్వాసరూపమైన వాయువు. The Divine Spirit, పరమాత్మ. హంసగమనము a decent and modest gait. హంసగమన, హంసగామిని or హంసయాన a woman who walks elegantly. adj. (In composition), Best, excellent. శ్రేష్ఠము. రాజహంస a noble prince. హంసకము hamsakamu. n. An ornament for the feet. పాదకటకము, కాలికడియము, కాలిఅందె. హంస తూలికా తల్పము a swan's down-bed or couch, a bed stuffed with the wool of the shrub, Asclepias gigantea (జిల్లేడు) or of the silk cotton tree (శాల్మలి or బూరుగు.) హంసరెక్కలపరుపు, లేక, బూరుగుదూదిపరుపు. హంసపాదము hamsa-pādamu. n. A star, caret or asterisk. ఇక్కడ తప్పిపోయినది అవతల వ్రాసియున్నదనే దానికి గురుతు. హంసపాది or హంసపాదిచెట్టు hamsa-pādi. n. A creeping plant, Cissus pedata or Coldenia procumbens. గోధాపది, సువహా, చెప్పుతట్ట చెట్టు. హంసయంత్రము hamsa-yantramu. n. A hinge. మొల, కీలు. 'కవాటహంసయన్త్రేణ యథా సంపర్తతె, తథాలసనరః స్వస్యాంశయ్యాయాంపరివర్తతే.' Sanskrit translation of Proverbs XXVI. 13. హంసవళి hamsa-vaḷi. n. A kind of cloth. వస్త్రవిశేషము. BD. iii. 105. హంసవాహనుడు hamsa-vāhanuḍu. n. An epithet of Brahma, because he rides upon a swan. బ్రహ్మ. హంసి or హంసిక hamsi. n. A female swan. ఆడుహంస. హంసుడు hamsuḍu. n. The sun, సూర్యుడు. A spiritual preceptor, గురువు. A liberal or moderate prince, one who is not covetous nor ambitious. లోభగుణములేని నృపుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close