Telugu to English Dictionary: రెక్క

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అలుగు
(p. 89) alugu alugu. [Tel.] n. A sluice to carry off water from a pond that overflows. The tip of an arrow, the blade of a sword. పరీవాహము, చెరువునకు నీరెక్కువైనపుడు అది పోవుట కేర్పరచినదారి; బాణము యొక్క కొనకు వేసే యినుప ముక్క, కత్తిపిడికిపైని ఉక్కు తునుక. 'కజ్జలాన్విత ధూమాసిత రేఖపై యలుగుగా విజ్ఞాన దీపాంకురాకృతి.' A pref. 7.
అసియాడు
(p. 103) asiyāḍu asi-y-āḍu. [Tel.] v. n. To tremble, dance, move, dangle; to hang as a pendulum. చలించు, వణకు, వ్రేలాడు. 'ముక్కుననసియాడు ముదురుతామరతూడు.' N. ii. 82. అసివారు asi-vāru. [Tel. అసి+పారు] n. A gentle walk, a stroll. విహారము 'ఎవ్వడునలువ తేరెక్కి యష్టాదశద్వీపాళి నసివారుదిరిగెలీల.' కాళీ. iv.
ఇసుళ్లు
(p. 142) isuḷlu or ఉసుళ్లు isuḷḷu. [Tel.] n. Winged ants (termites.) రెక్క చీమలు.
ఈకె
(p. 142) īke or ఈక īke. [Tel.] n. A feather. పక్షి రెక్క.
ఉరిది
(p. 168) uridi uridi. [Tel.] adj. Steady, Rapid. వడిగల. దృఢము, స్థిరము. adv. Quickly. వడిగా. 'ఖదలని నీటికి మీసము లెదు రెక్కు నెయురిదిబారు నీటికి బోలెన్ , పదవి నిరుద్యోగుల బొందదు సోద్యోగులన కానితాత్వికమఖ్యా.' N. ix. 190.
ఎగు
(p. 183) egu egu. [Tel. for ఎగువ or ఎగురు] adj. High ఎత్తైన. ఎగుబుజములు high or strong shoulders. ఎగుబోద a new fledged bird రెక్కలువచ్చి యెగరగల పక్షిపిల్ల. ఎగుచు eguṭsu. v. a. To run after, to chase తరుము. ఎగుడు eguḍu. adj. Up ఉన్నతము. ఎగుడుదిగుడు eguḍu-diguḍu. Up and down, backwards and forwards. ఈ దోవ ఎగుడుదిగుడుగానున్నది this road is uneven. ఎగుడుదిగుడు నేల uneven ground. ఎగుడుదిగుడుమాటలు incoherent words. అసంగతమైన మాటలు. వాడు చెప్పేది యేమో యెగుడు దిగుడుగానున్నది he shuffled, or spoke incoherently.
ఎరక
(p. 190) eraka eraka. [Tel.] n. Wing రెక్క. A rib. పక్షియెముక. Shoulder భుజము.
కపింజలము
(p. 244) kapiñjalamu kapinjalamu. [Skt.] n. The Francoline partridge. Francolinus vulgaris (F.B.I.) P. iii. 96. చిత్రపక్షి, రెక్కల యందు చిత్రములుగల వన్నె పక్షి.
కలహంస
(p. 257) kalahaṃsa or కలహంసము kala-hamsa. [Skt.] n. A swan with reddish beak, legs and wings ధూమ్రవర్ణములైన ముక్కు కాళ్లు రెక్కలుగల హంస. A king swan రాజహంస. The best of kings రాజశ్రేష్ఠుడు.
కాకి
(p. 267) kāki kāki. [Tel. lit that which says kā, kā.] n. A crow. అడవికాకి the jungle crow or Corvus macrorhynchus. మంచి కాకి or ఊరకాకి the Indian house crow, corvus splendens. (F.B.I.) This word sometimes denotes depreciation as కాకి బంగారు false gold, tinsel. కాకిదొండపండు the wild cherry. దేశకాకి, or దేశమ్మకాకి a wandering wretch or vagrant. సముద్రపుకాకి an osprey. నీరుకాకి a cormorant. ఇనుపముక్కు కాకి the giant vulture or king of the vultures. మూలకాకి a raven. బొంతకాకి a raven. కాకిచంపు విత్తులు kāki-champu-vittulu. Same as కాకమారి (q. v.) కాకిచావు kāki-ṭsāsu. n Apoplexy, sudden death. కాకిచిప్ప kaki chippa. n. A bivalve shell. కాకిచెమ్మలు or కాకితీపు or కాకిసోమాల or కాకిసొమ్మ kāki-chemmalu. n. Fainting, epilepsy. కాకబాతు kāki-bātu. n. A brown species of wild duck. కాకిరెక్కలు kāki-rekkalu. n. The grain called millet. కాకివెదురు kāki-veduru. n. A reed.
కీచుబుర్ర
(p. 285) kīcuburra kīṭsu-burra. n. Leathern bellows. కీచుకీచుమనిపలికే తోలుతిత్తి. 'పక్కి రెక్క దూది మెత్తలోనత్తమల్లుకీచుబుర్రకూతలు.' Ila. iv. 135.
క్రోదము
(p. 337) krōdamu krōḍamu. [Skt.] n. The middle of the trunk. మధ్యభాగము. The lap ఒడి, తొడ. The breast రొమ్ము. A pig పంది. 'నాభి పంకరుహక్రోడమిళింద బృందమెదురెక్కన్.' Amuk. i. 6. క్రోడపత్రము krōḍa-patramu. n. A supplement, codicil, postscript, leaf inserted. క్రోడాడు krōḍ-āḍu. v. t. To butt with horns. కొమ్ములతో పొడుచు. To dig up the earth with the snout ముట్టెతో నేలకెల్లగించు. To sprinkle dust on దుమ్మునెత్తి పైకి చల్లు, కోరాడు. క్రోడీకరణము krōḍi-karaṇamu. n. The act of putting things together into one. ఒకటిగా చేర్చు. Abridgment సంగ్రహము. Sifting; careful investigation; comparing, balancing facts. గోరించుట. క్రోడీకరించు krōḍī-karinṭsu. v. a. To abridge or shorten. To sift, prove, criticise. To take a general view of a subject.
గరి
(p. 358) gari gari. n. [Tel.] n. A wing. రెక్క. The feather of an arrow. బాణము యొక్క రెక్క. Harshness. గరిమీసాలు whiskers.
గరుత్తు
(p. 359) garuttu garuttu. [Skt.] n. A wing. రెక్క. గరుత్మంతము a bird.
గూడు
(p. 383) gūḍu gūḍu. [Tel.] n. A nest. A case. A niche in a wall for a light దీపపుగూడు. A bird cage పం౛రము. A basket to keep fowls or lambs under. A cage or gauze placed over a sleeping infant. A hatch way on boardship. The socket of a joint. An insect's cocoon. పాచికగూడు a dice box. రెక్కగూడు సడలిపోయినది his shoulder is dislocated. గుండెగూడుపట్టి his heart being at repose. సులోచనపు గూడు a case for a pair of spectacles. గూడుబండి a cart with a mat cover. A. iv. 155.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124367
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99398
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83291
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82252
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49684
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47709
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35381
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35135

Please like, if you love this website
close