Telugu to English Dictionary: లచ్చి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఈసపోవు
(p. 147) īsapōvu , ఈసరపోవు īsa-pōvu. [Tel.] v. n. To pine, shrink. శుష్కించు. ఈసరపోనీక without omitting anything. రవంతైనా విడువక. 'వనితల నూరార్చి వారాలచ్చటికిన్ జనిమరలి వచ్చిన విధంబీసర పోనీక పూస గుచ్చిన తెరంగున నెరింగి.' HK. ii. 185.
కల్లచ్చు
(p. 260) kallaccu kallaṭṭsu [Tel.] n. A touchstone, or crucible. 'ఇచ్చుచోనెరిగి కల్లచ్చులమాదియచ్చులనొరగొను యగసాలియతడు.' BD. iv. 127.
చలము
(p. 407) calamu chalamu. [Skt.] adj. Trembling, tremulous, unsteady. వణకుగల. చలచిత్తము n. chala-chittamu. A freak, a whim; eccentricity. చలచిత్తుడు chala-chittuḍu. n. An imbecile, cracked, silly, insane or eccentric man. చలచ్చంచువు chalach-chanchuvu. n. The Greek partridge చకోరపక్షి. చలదళము chala-daḷamu. n. The Indian fig free (అశ్వత్థము) because its leaves like those of the aspen are proverbially tremulous. Suca. iii. 517.
నల్ల
(p. 637) nalla nalla. [Tel.] adj. Black. n. Blackness. నలుపు. Black stuff: charcoal, బొగ్గు. Blood, నెత్తురు. నల్లంగి nallangi. n. A sort of snipe. నల్లిండ్లు nallinḍlu. (నల్ల+ఇండ్లు.) n. Brahmin houses. అగ్రహారము. ఔపాసన ధూమము చేత నల్లనైనయిండ్లు. నల్లంచిగాడు or నల్లచ్చిగాడు nallanchi-gāḍu. n. The Black backed Indian Robin, Thamnobia fulicata. పెద్దనల్లంచి or చారలగాడు the Magpie Robin, Copsychus saularis. పొదనల్లంచిగాడు or తోకనల్లంచిగాడు the Shama, Cittocincla macrura. నల్లఉలవి, తీవిఉలవి or ఉలవటెంకి nalla-vulavi. n. A fish, Rhynchobatus djeddensis. నల్లకాత or ఇజ్జనల్లతీగె a certain plant. నల్లకిచు see నలికిరిపాము or నలికీచి. నల్లగిల్లు nalla-gillu. v. n. To blacken, become dark, నల్లపడు, నల్లనగు. నల్లగుండు nalla-gunḍu. n. An eel. నల్లగుడ్డు nalla-guḍḍu. n. The pupil of the eye, కనీనిక. నల్లజీనువాయి. nalla-jīnuvāyi. n. The Black-headed Munia, Munia malacca. నల్లచీమ nalla-chīma. n. A black ant. నల్లజీలకర్ర nalla-jīlakarra. n. Black cummin. Nigella indica. Rox. ii.646. నల్లచేమ the black species of చేమకూర. నల్లటి or నల్లని nallaṭi. adj. Black. నల్లతిమిరిమీను nalla-timiri-mīnu. n. A fish. Narcine timlei. నల్లదనము nalla-danamu. n. Blackness. నల్లదాసరిగాడు nalla-dāsari-gāḍu. n. A tortoise. తాబేలు. నల్లద్రావుడు nalla-drāvuḍu. n. A demon. రాక్షసుడు. నల్లదిండి or పొత్తిలసొర nalla-dinḍi. n. A fish, Rhinchobatus ancylostomus. (F.B.I.) నల్లన nallana. n. Blackness. నల్లనయ్య lit: the black god, i.e., Krishna. నల్లపుస nalla-pūsa. n. A black bead. నల్లపడు nalla-paḍu. n. To turn black, to blacken. నల్లమందు nallamandu. n. Lit the black drug, i.e., Opium. అభిని. నల్లమడుగు a black pond, that is, a deep pond. మిక్కిలి లోతుగలమడుగు. నల్లమాను nallamānu. n. Black wood. A sort of harrow used before or after sowing the seed, to level the ground. మాగాణిభూమి దున్ని విత్తనములు చల్లుటకు ముందుగా చిదపచిదప నీరు సర్దుకొనుటకు రెండుతాళ్లు కట్టి తోలేది. నల్లవలువ తాలుపు one who wears a black dress; an epithet of Balarama, నీలాంబరుడు.
నెట్టకసీల
(p. 674) neṭṭakasīla or నెట్టికసీల neṭṭaka-sīla. [Tel.] n. A well-behaved person, మంచి స్వభావము గలవాడు, మృదులస్వభావురాలు. 'ఉ నెట్టన నల్లలచ్చి యల నీళయుభూసి యుండ నీవు నీ, నెట్టికసీలపై మనసు నిల్పుట కేమనవచ్చు.' A. vi. 159.
పల్లట
(p. 727) pallaṭa or పల్లటము pallaṭa. [Tel.] n. Movement. చలనము. Difference, వ్యత్యాసము. Confusion, perturbation, perplexity, agitation. తారుమారు, తల్లడము, దొర్లడము. 'చిటిపొటితేనెవానలకు జేసిన కాల్వల తేటనీటి పల్లటముల నిక్కు నక్కొలకు లచ్చికి వచ్చిరి వచ్చి నెచ్చెలుల్.' Bahulas. ii. 85. పల్లటిల్లు or పల్లటిలు pallaṭillu. v. n. To move, చలించు. To turn pale, తెల్లపోవు. To redden with anger, ఎర్రబారు. To be in convulsion or disorder, to be perplexed, to be agitated. తారుమారగు, తత్తరపడు, చెదురు, తల్లడిల్లు, కొందలమందు, వణకు, అదరు. 'డుల్లెడు తలయును తునిసెడు, విల్లును ధరకొరగు మేను విరిగెడు సిడమున్, బెల్లుదొరుగు నెత్తురునై, పల్లటిలం దొడగెనపుడు పాండవబలముల్.' M. VI. i. 340. 'ఇపుడు నామనము పల్లటిల్లుట, హిత భాషణంబుల డిందుపరపు.' M. V. ii. 27.
పించుసేయు
(p. 750) piñcusēyu pinṭsu-sēyu. [Tel.] v. a. To scatter, shiver, destroy. ఛిన్నాభిన్నము చేయు. 'బిరుదుమగలనమర్చిన పిండుబించుసేయ, బలితంపు నేర్పులచ్చెరువు బెనుప.' M. IX. i. 137. అనగా శూరులయిన సేనాధిపతులను ఏర్పరచిన దండును ఛిన్నాభిన్నము చేయడానకు విశేషమయిన చాతుర్యములు ఆశ్చర్యమును కలుగజేయగా.
లచ్చనము
(p. 1096) laccanamu Same as లక్షణము. (q. v.)
లచ్చి
(p. 1096) lacci [from Skt. లక్ష్మి.] n. Same as లక్ష్మి. (q. v.) లచ్చిమగుడు Same as లక్ష్మీమగడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close