Telugu to English Dictionary: లబ్ధి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉపలబ్ధి
(p. 162) upalabdhi upa-labdhi. [Skt.] n. Acquirement, gain, knowledge. పొందుట, తెలివి.
పరమము
(p. 713) paramamu paramamu. [Skt.] adj. Best, supreme, most excellent, principal, chief. ఉత్కృష్టము, ప్రధానము పరమగురువు the supreme teacher. పరమపతివ్రత the most virtuous woman. పరమపతివ్రత the most virtuous woman. పరమపదము or పరంపదము parama-padamu. n. Heaven. మోక్షము. పరమపదించు or పరంపదించు parama-padinṭsu. v. n. To depart to bliss, to die, to expire. పరమలబ్ధుడు a great miser. పరమపావనుడు the great purifier, he who wholly sanctifies. పరమహంస an ascetic recluse, ఉత్తమ పదమునొందిన సన్యాసి. పరమయోగి an absolute ascetic. 'సంవత్సర శతంవృణాం పరమాయుర్నిరూపితం.' (B. iii. XI. 12.) one century is the limit of human life. పరమాణువు param-āṇuvu. n. An atom, the invisible base of all aggregate bodies. సూక్ష్మములకంటె సూక్ష్మమైన అణువు. పరమాత్మ. పరమాత్ముడు or పరమము param-ātma. n. The Supreme Being, considered as the soul of the universe. పరబ్రహ్మము. పరమార్థము param-ārthamu. n. The great object of summum bonum of life. Bliss, heaven. పరమాన్నము param-ānnamu. n. Rice pudding, milk boiled with rice and sugar. పాయసము. పరమేశ్వరుడు param-ēṣvaruḍu. n. The Supreme, Lord One of the names of Siva, శివుడు. పరమేష్ఠి param-ēshṭhi. n. Bramha, the Creator. బ్రహ్మ.
పిలుగు
(p. 757) pilugu or పినుగు pilugu. [Tel.] n. A selfish man, లబ్ధుడు. A mere formalist. కపటి, మాయగాడు. 'క కలదాసన్యాసికిబహు, కలధౌతసువర్నపూర్ణకుంథ సదాయ, ప్పిలుగుయతిమరపుమోసము, కలనేనియులేక దాణిగనిరక్షించున్.' P. i. 222.
భాగము
(p. 920) bhāgamu bhāgamu. [Skt.] n. A portion, share, part, quarter, side. దక్షిణ భాగమందు on the south side. సమభాగములుగా in equal shares. బాగలబ్ధమైనభూమి land that fell to his share. భాగధేయము bhāga-dhēyamu. n. Luck, భాగ్యము. A royal revenue, పన్ను. భాగరి bhāg-ari. n. A sharer, partner, fellow. భాగస్వామి bhāga-swāmi. n. A shareholder. భాగహారము bhāga-hāramu. n. Division in Arithmetic. భాగించు bhāginṭsu. v. a. To divide or distribute, to share. పంచు.
లభించు
(p. 1098) labhiñcu labhinṭsu. [Skt.] v. n. To happen, befall, occur, be acquired or gained. ప్రాప్తమగు. ప్రాప్తించు, కలుగు. వాడు చెప్పిన ప్రకారము లభించినది it turned out as he prophesied. లబ్ధము labdhamu. adj. Gained, acquired, obtained, received, attained. పొందబడిన. n. The quotient in division. భాగహారము చేయగా వచ్చినసంఖ్య. లబ్ధవర్ణుడు labdha-varṇuḍu. n. A learned man. పండితుడు. లబ్ధి labdhi. n. Profit, gain. లాభము, ప్రాప్తఫలము, కలిమి.' ఇతరమత్స్యములనంగట బోకార్చియందుల లబ్ధిజంగమారాధనల్ సల్పుచులీల.' BD. iv. 1822. లభ్యము labhyamu. adj. Attainable, procurable. పొందదగిన.
వలను
(p. 1138) valanu valanu. [Tel.] n. A side, direction. వైపు, దిక్కు, పార్శ్వము. A method, manner, విధము, రీతి. Grace, excellence, ఒప్పిదము. Art, skill, a stratagem. ఉపాయము, నేర్పు. A sign or omen. శకునము. 'బాలుడురాజుతో బలికెనిట్లనుచు, వలనుజూచితివయ్యవసుధేశ రాజ, శకునాలు గావిధిసమయంబుగాదు, మగడు మునీవనిన మునుజేశుడనియె.' Pal. 133. Purity, శుచిత్వము. Convenience, practicability, possibility. అనుకూల్యము. 'నిరుపమహారమాణిక్యముల్ గరగె, వలనులవ్రాసినవన్నె చిత్రములు, చలలుగదల్చె చైతన్యతంబొదలి.' HD. i. 877. adj. Pertaining to the right hand side, కుడి, దక్షిణము. Proper, యుక్తము. వలనుగ valanu-ga. adv. Artfully, skilfully, gracefully, agreeably. ఉపాయముగా, ఒప్పిదముగా. 'ఒకటిక్రిందనొకటి నొనరలబ్ధముబెట్టి వలనుగ గుణియింపవరుసబెరుగు.' Vema. 1242. వలనైన valan-aina. adj. Agreeable, ఇంపైన. 'కసటువోపన్నీట గడిగిపువ్వులతావి, వలసైన కమ్మజవ్వాదివలపునెరపి.' T. iii. 131. టీ వలనైన, ఒప్పుగానుండెడి. వలన or వలనన్ valana. A postposition used as a case ending in the 5th case. By, by means of, with, from, వల్ల. 'నీవలనంబరమప్రీతుమడవైతి.' M. I. i. 175.
విప్రలంభము
(p. 1180) vipralambhamu vi-pra-lambhamu. [Skt.] n. Separation, ఎడబాయుట. Deceiving (by a false affirmation or by not keeping a promise), a quarrel. విసంవాదము, ఒప్పుకొని లేదనిపోట్లాడడము. విప్రలబ్ధ vi-pra-labdka. n. A mistress whose lover is not true to appointment. సంకేతస్థలమందు ప్రియునిగానర మోసముపోయి దుఃఖపడు నాయిక. విప్రలబ్ధము vi-pra-labdhamu. adj. Tricked, cheated. వంచింపబడిన.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close