Telugu to English Dictionary: లలన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగజాల
(p. 4) aṅgajāla angazāla. [Tel.] n. Sentinel, పారావాడు. 'అంగ౛ాలలు కాదరంగ జాల చలమ్ము మీర.' సారం. (పద్య) 2. 298.
అంట్లు
(p. 9) aṇṭlu anṭlu. [Tel.] n. plu. Cooking utensils that are not washed clean. ఆ తపెలలో ఇంకా అంట్లు పోలేదు the pot is not yet cleaned (from the sticking, i. e.,) from the fragments of boiled rice. నేను యింకా అంట్లు తోమలేదు. I have not yet cleaned the cooking utensils.
అంపకోల
(p. 16) ampakōla ampa-kōla. [Tel.] n. An arrow బాణము. 'పీలగరులయంప శోలలుసెలవిల్లు గానుకిచ్చి.' Swa. 4. 13.
అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అచ్చుదల
(p. 29) accudala or అచ్చుబాటు aṭṭsu-dala. [Tel.] n. Debt. ఋణముతగులుట. వానికి ఆవులు అచ్చుదలలేదు (lit: the cattle do not owe him anything) he has no luck in cattle.
అట్ట
(p. 31) aṭṭa aṭṭa. [Tel.] n. The sole of a shoe or slipper; hide; leather. Card, pasteboard. A headless trunk. A part or division. చర్మము, మొండెము, భాగము. ఒంటట్ట చెప్పులు shoes with a single leather for a sole. చెమటట్ట a piece of leather put inside a shoe. అట్టపొట్టగా నుండేవాడు a stout pot-bellied man. అట్టలెత్తిన పాత్రమెట్టులు. A. vi. 103. 'అత్తెరంగునందు నిమియతం డయ్యట్టయుదలయును ధరణీతలగతంబుచేసె.' M. VII. v. 398. 'ఆ రాజులలో పరస్పర వైరంబు బుట్టించిన ఆ దండు రెండట్టలై.' G. vi. 92.
అడిగము
(p. 36) aḍigamu aḍigamu. [Tel.] n. A load. ఎడ్ల మీదవేసే కంట్లములలో భేదము H. v. iii.
అనర్ఘ్యము
(p. 50) anarghyamu or అనర్ఘము an-arghyamu. [Skt.] adj. Costly, invaluable. వెలలేని.
అన్యధాకరించు
(p. 60) anyadhākariñcu anyathā-karinṭsu. [Skt.] To separate. వేరుచేయు. 'గురులలోనపరమ గురువు తల్లియ యట్టి తల్లి వచనమును విధాతకృతియు నన్యధాకరింప నలవియె యనిన.' భార. ఆది. vii.
అబ్లోసు
(p. 68) ablōsu ablōsu. [?] n. Ablōs. The wake of a ship. ఓడపోవునపుడు వెనుక నీళ్లలో తెలిసే౛ాడ.
అమడలు
(p. 73) amaḍalu or అమడబిడ్డలు amaḍalu. [Tel.] n. Twins. కవలలు. అమడయిండ్లు similar chambers, twin rooms. అమడకాయ a twin fruit, two fruits grown into one.
అరడా
(p. 78) araḍā araḍā. [Tel.] n. The brass or gold mouth of a scabbard. A particular kind of neck jewel. Also, the lion's heads at the ends of the pole of Hindu marriage palankeen. కర్నాటకపల్లకీ బొంగుకొనుకువేసే సింహలలాటములు.
అరిగ
(p. 80) ariga or అరిగె ariga. [Tel.] n. A large disk, like a shield, held in processions as a royal ensign. డాలువలె బ్రహ్మాండముగా నుండేటిది, దీన్ని రాజులయెదుట పట్టుకొనెదరు. 'తేరులుకలముల తెరుగునదిరుగగా గరులుమైననాగా దిగిరులబ్రోల, నరిగెబిళ్లలుకమాలకృతి మెరయుగా నడిదంబులను మీలననుకరింప.' G. i. 22.
అర్రాడు
(p. 85) arrāḍu arrāḍu. [Tel. అర్రు+ఆడు.] v. n. To hesitate, waver, roam about, wander about in distress. తడబడు, అల్లాడు, దేవులాడు.' ఒలువనితిలలకు నొలిచినతిలలీనర్రాడు వసుమతీ సురభార్యా తిలకమునందు.' P. ii. 4. 'పరువంబు గాగజొప్పడని మామిడి తేనె లాననాసాసడ నర్రాడునవియు.' Pariz. iii. 97.
అలము
(p. 87) alamu alamu. [Tel.] v. n. To spread or extend. To happen or occur. To spring, to proceed from. వ్యాపించు, కలుగు, పుట్టు 'పులకలతివగాత్రమునలమన్.' A. vi. 189. 'చీకటులలమెదిశల.' N. vii. 205. 'అనువొందగగాంచి భక్తినలమినమదితోన్.' H. i. 196. అలము alamu. [Tel.] v. a. To seize, lay hold, handle. To put, place, to wash. పట్టు, ఉంచు, కడుగు. 'లక్కనీట మమ్మలమినది.' A. v. 34. అలముకొను same as అలము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close