Telugu to English Dictionary: లాడుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అకటవికటము
(p. 18) akaṭavikaṭamu akaṭa-vikaṭamu. [Tel.] adj. Adverse, contrary, awkard, inverted, contrariwise. తారుమారైన, విరుద్ధమైన, ప్రతికూలమైన, అకటవికటమైన మాట an incoherent speech, a prevarication, అకటవికటపు మాటలాడుట to shuffle, prevaricate, అకటవికటమైన పని an awkward, confused or troublesome affair.
అక్కర
(p. 20) akkara akkara. [Tel.] n. Necessity, occasion, want, need, desire, అగత్యము. అక్కరతీర్చు to relieve from want. అది నాకక్కరలేదు I do not want it. దీనితో నీకేమి అక్కర what have you to do with this? నీవక్కడికి రావలసిన అక్కరయేమి what business had you to come there? అక్కరకొద్దీ మాట్లాడుట to speak as necessity demands. అది అక్కరకురాదు it will be of no use. వాడికి ఆ పని అక్కరపట్టలేదు he does not care for it. అక్కరకాడు one who is in need. అక్కరగలవాడు; అక్కరగండడు one who has an interest in an affair. శ్రద్ధగలవాడు; అక్కరపడు, అక్కరగొను to feel an interest in a thing. అక్కరకలిగియుండు, అక్కరపాటు a state of necessity. అక్కరపడుట.
అట్టు
(p. 32) aṭṭu or అట్టుగా aṭṭu. [Tel.] adv. (A particle) So that, as, according to. అతడు వచ్చేటట్టు వ్రాయుము write a letter so that he may come. మీరు చెప్పినట్టుగా చేస్తిని I did as you bid me. ఆయన చెప్పినట్టు according to his order. వాడు ఇంకా అవతలకు పోవునట్టు అగుపడ్డాడు he seemed as though he would go further. నేను చెప్పినట్టు చేసినాడు he did as I said. వారు సాగిపోయినట్టుగా చెప్పెను he said that they had passed on. అట్టు గాక or అట్లాకాక aṭṭugāka. adv. Without being so. అట్టుల aṭṭula. adv. As soon as, soon after. వెంటనే. 'చెట్టు దిగి వచ్చినట్టుల.' H. ii. 47. Just as. ఆప్రకారము. అట్టే (for అట్లాగే) aṭṭē. [Tel.] adv. Thus. So. In the same manner, as it was. అట్టే ఉండనీ leave it as it is. నొప్పి అట్టే ఉన్నది the pain is in the same state. అట్టే పోయినాడు he went off straightway. అట్టే మాట్లాడుతూ ఉండినాడు he was talking straight on. ఆ గుర్రములట్టే ఉన్నవి the horses are as they were: they are untouched.
అల్లాడు
(p. 90) allāḍu or అల్లలాడు allāḍu. [Tel. అల్ల+ఆడు] v. n. To shake, move, wave, toss about, to wander about, to be in distress. ఆడు, గాలికి కొట్టుకొను, తిరుగు, సంచరించు, కడగండ్లబడు. 'ధరాచక్రమల్లాడె.' N. iv. 288. ధ్వజపటము గాలికి అల్లాడుచున్నది the flag flutters in the wind. కూటి అల్లాడుతాడు he is in want of bread. కొలువుకు అల్లాడుతాడు he is in trouble for want of employment. అల్లాటము allāṭamu [Tel.] n. A to-andfro movement, wandering about. అల్లారుదు or అల్లార్చు allāruṭsu. [Tel.] v. a. To shake, move, vibrate, agitate, wag, wave. ఆడించు, విసురు. 'ఘనవాలమల్లార్చు.' N. i. 144. అల్లారుముద్దు allāru-muddu. [Tel. అల్ల+ఆరు+ముద్దు.] Prettiness, agreeableness, sweetness. జనసమ్మతి, అతిప్రేమాస్పదము. అల్లారుముద్దుగా ad. Prettily, agreeably, sweetly, pleasantly. జనసమ్మతిగా, అందరికి సంతోషముగా, ముచ్చటగా. 'పడుచుదనమున వేడుకపడుచున్నాడు ముద్దరాండ్రకు నల్లారు ముద్దుగాను.' N. ix. 102.
ఈదు
(p. 144) īdu īdu. [Tel.] v. n. To swim. ఈత īta. n. Swimming. ఈతకాడు a swimmer. ఈతకాయ a swimming gourd, a float. ఈతకొట్టు or ఈతలాడు or ఈదులాడు to swim or float. వ్రేలాడు. దారిద్రమనే సముద్రమునందు యీదులాడుచున్నాను. I am struggling in the sea of poverty.
ఉరి
(p. 168) uri uri. [Tel.] n. A noose or slipping knot: a snare. ఉచ్చు. కాలురి a snare for the feet. ఉరికోల uri-kōla. n. A rod attached to a noose. ఉరితాడు uri-tāḍu. n. A halter, a tether, a rope to tie a cow's legs when it is being milked. ఉరితీయు or ఉరిపోయి uri-tīyu. v. t. To hang: strangle. ఉరు పోసికొను uri-pōsi-konu. v. i. To hang one self. ఉరియాడు uri-yāḍu. To move, tremble, fear, చలించు, భయపడు. M. ix. ii. 105. ఉరియాట moving to and fro. చలించుట, ఊగులాడుట.
కలవరము
(p. 257) kalavaramu kalavaramu. [Tel.] n. Confusion, puzzle. కలవరకంప kalavara-kampa. n. A jumble. కలవరపడు or కలవరపోవు kalavara-paḍu. v. n. To be thrown into confusion. కలవరించు kalalvar-inṭsu. v. n. To babble. To have the nightmare. To talk in sleep. మైమరచి మాట్లాడు. కలవరింత kalavar-inta. n. Babbling. Talking in sleep. నిద్రలో మాట్లాడుట.
కావ్యకారము
(p. 272) kāvyakāramu kāpya-kāramu. [Skt.] n. Hypocritical talk. మనసున పాపముంచి మాట్లాడుట.
కింవదంతి
(p. 281) kiṃvadanti kim-vadanti. [Skt.] n. Town talk. జనులాడుకొనుమాట.
కొతుకు
(p. 318) kotuku kotuku. [Tel.] n. To pine. To hesitate. సంకోచించు, వర్ణ లోపముగా మాట్లాడు; to grudge. To boil as water. To stifle sighs. కోతికి మాట్లాడుట to hesitate in speaking. నీళ్లు కొతుకుచున్నవి the water is boiling. n. Hesitation. సంకోచము. కొతుకుపడు to stutter in speaking. వర్ణలోపముగా మాట్లాడు.
గయాళి
(p. 357) gayāḷi or గయ్యాళి gayāḷi. [Tel.] n. A shrew, a scold. ధిక్కరించి మాట్లాడునది. గయ్యాళించు gayyāḷinṭsu. v. n. To play the scold, to talk insolently. ధిక్కరించి మాటాడు. adj. Peevish, insolent.
గుబగుబ
(p. 377) gubaguba or గుభగుభ gubaguba. [Tel.] n. Hubbub. గుబగుబలు లేనికూటమి meeting without tumult. అక్కడ ఏమి గుబగుబలు what is the uproar? వారేమో గుబగుబలాడుచున్నారు there is some stir among them. adv. Tumultuously: with indistinct accents. పిల్లకాయలు గుబగుబపరుగెత్తిరి the boys ran along noisily. 'గుబగుబమని పల్కు కోకిలపల్కులు, విని యివి నేర్తువా యనుచు నవ్వు.' T. ii. 97. సముద్రము గుబగుబలాడుచున్నది the sea roars aloud. ఊరంతా గుబగుబలాడు తున్నది all the village is up, in a stir, or in a ferment. గుబాటున gubāṭuna. adv. All at once, in a moment.బాటు౛డివానలు sudden showers. గుబాదెబ gubā-deba. adv. Bang! slapdash. 'గుబాదెబ వీధుల వెంటజంటలై' H. v. 191. వాణ్ని గుబాదెబగుద్దినారు they beat him thoroughly. గుబాలు or గుబేలు gubālu. n. A bang! a loud sound. గుబాలను to bang, to make a noise. గుబాలున or గుభాలున all at once. Bang! crashingly. నీళ్లలో బాలునదుమికినాడు he leapt slapdash into the water. గుబాలుమన్న ధ్వనివింటిని I heard an explosion or a bang. గుబాళించు gubā-ḷ-inṭsu. v. n. To be emitted or burst forth, as scent. 'కమ్మతావిగుబాళించు తమ్మికొలను' a pond perfumed with lilies. Vijaya. i. 162.
గుల
(p. 381) gula or గులగుల gula. [Tel.] n. An itching sensation, జిల, గులకరించు gulakarintsu. v. n. To be pleasant. రమ్యమగు. గులగులలు pieces, dust, powder నజుగుజులు, తుత్తుమురు, చూర్ణము. ఆ పుంటిలో పురుగులు గులగులాడుచున్నవి the worms are crawling about in the wound. Manu. iv. 49.
గోర్పిళ్లాడు
(p. 394) gōrpiḷlāḍu gōrpiḷḷ-āḍu. [Tel.] v. a. To toss up balls in play. అమ్మనగాయలాడు, పుట్టచెండ్లాడు, ఎగరవేయు. 'దంతిరథరథ్యవ్రాతము ల్చేతులన్ గోర్పిళ్లాడుచు వచ్చుచున్నగని.' R. vi. 210.
ఘంట
(p. 399) ghaṇṭa ghanṭa. [Skt.] n. A bell. గంట. ఘంటాపథము ghanṭa-pathamu. n. The king's high way; so called because resounding with elephants' bells. పదిబారలు వెడల్పుగల రాజమార్గము, బాట. ఘంటాపథముగా as clear as the day, openly ఘంటాపథముగా మాట్లాడుట to talk decisively or openly. cf. 'They shall say in all the high ways.' Amos. v. 16. ఘంటారవము ghanṭā-ravamu. n. Ringing: the sound of a bell. The plant crotolaria. W. గిలిగిచ్చచెట్టు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close