Telugu to English Dictionary: లిఖ్

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆలేఖనము
(p. 125) ālēkhanamu ā-lēkhanamu. [Skt.] n. Writing, painting. చిత్తరువువ్రాయుట. ఆలేఖ్యము ā-lēkhyamu. [Skt.] n. Writing, Painting. వ్రాత, చిత్తరువు. See లిఖించు.
నిమ్నము
(p. 655) nimnamu nimnamu. [Skt.] adj. Deep, profound. లోతు, గభీరము. నిమ్నలిఖిత under written. నిమ్నగ nimna-ga. n. lit: 'deep flowing.' A stream. నది, ఏరు. నిమ్నోన్నతము nimn-ōnntamu. adj. Uneven, high and low, up and down.
మెయి
(p. 1023) meyi or మయి meyi. [Tel.] n. Manner. రీతి, విధము. The body, శరీరము. A side, పక్క, పార్శము. Time, opportunity, సమయము. 'నీచెప్పెడిమెయి చూడగ నీచతవాటిల్లెమనయనీక మునకు.' M. III. ii. 417. 'మెడను లింగమునిచి మెయినిండ బూడిదబూసి.' Vēma. 885. 'హరితోనే నొకవేళనొంటిమెయి మాటాడంగనేలాకృశోదరి.' N. ix. 350. 'అచ్యుతుండర్జును నాలోకించి రెండు మెయిలగండుమిగిలివచ్చి పోరెడు నిమ్మూకలనన్నిటిని.' M. VII. v. 334. మెయి postp. With, along with. తో, చేత. అలుక మెయి angrily, అలుకచేత. 'అనుజులు దానుభక్తి మెయి, నమ్మహనీయుని గొల్చియుండ.' M. XV. ii. 78. 'నేర్పు మెయింబటంబులను నిన్నులిఖించి లిఖించి.' T. iv. 129.
లలాటము
(p. 1098) lalāṭamu lalāṭamu. [Skt.] n. The forehead. నుదురు, నొసలు. లలాటలిఖితము or లలాటలిపి lalāṭa-likhitamu. n. That which is written on the forehead: (what Mussulmans call 'nasib.') Luck, destiny. (Brahma is imagined to write in crooked lines on the skull, the future events of each life.) లలాటిక or లలాటపట్టము lalāṭika. n. A tiara, a fillet. ముఖపట్టిక, పాపటబొట్టు.
లిఖించు
(p. 1104) likhiñcu or లిఖియించు likhinṭsu. [Skt. from లిఖ్ to scratch.] v. a. To write. వ్రాయు. లిఖితము likhitamu. n. Writing, వ్రాత. A manuscript. వ్రాసినవ్రాత. A letter, వ్రాయు. adj. Written, drawn, delincated. painted, వ్రాయబడిన, లిఖితవ్యము likhi-tavyamu. adj. Worthy or fit to be written or drawn, వ్రాయదగిన. లిఖితుడు likhituḍu. n. A witness that signs a document. సంతకము చేసినసాక్షి. A witness, సాక్షి.
లేఖ
(p. 1108) lēkha lēkha. [Skt. from లిఖ్ to scratch.] n. A letter an epistle. ౛ాబు. A line, a row. రేఖ, పజ్త్కి, వరుస. లేఖకుడు lēkhakuḍu. n. A scribe, writer, clerk. వ్రాతకాడు, లేకరి. లేఖనము lēkhanamu. n. Writing. వ్రాయడము, వ్రాత. లేఖనపుష్టి empty words, mere rigmarole. ఈజాబులో వట్టిలేఖనపుష్టేగాని వేరే యేమిన్నీ లేదు this letter is a pack of nonsense and nothing else. లేఖనికుడు lēkhanikuḍu. n. One who gets a letter written for him by another and makes a mark on it to show that it is written by himself or under his orders. తనగురుతు పెట్టి ఒకరిచేత వ్రాయించువాడు. లేఖనీయము or లేఖ్యము lēkhan-īyamu. adj. Worthy or fit to be written, వ్రాయదగిన. లేఖభామిని lēkha-bhāmini. n. A goddess. దేవతాస్త్రీ. 'లేఖభామినులయు.' Vasu. v. 4. లేఖహారకుడు lēkha-hārakuḍu. A letter carrier, a postman. లేఖర్షభుడు lēkharshabhuḍu. n. A title of Indra. వేల్పురేడు, ఇంద్రుడు. లేఖ్యము lēkhyamu. n. A business letter. వ్యవహారవిషయమైన వ్రాత. లేఖితము Same as లిఖితము. (q. v.) లేఖిని or లేఖని lēkhini. n. A pen. వ్రాసే కలము. లేఖుడు lēkhuḍu. n. A god, a deity. దేవత.
విదళనము
(p. 1173) vidaḷanamu vi-daḷanamu. [Skt.] n. Breaking, rending, splitting, బద్దలుచేయుట. విదళము vidaḷamu. n. Split pulse. కందులు మొదలైనవాటిపప్పు. Cuttings, chips. వేళ్లు, బద్దలు. adj. Opened, expanded, blown, as a flower. Rent, split. వికసించిన, పగిలిన, బద్దలైన. విదళించు vi-daḷinṭsu. v. a. To split, cut, break, rend. పగులుగొట్టు, నరుకు. 'కడగినవీరుదారసిలిఖడ్గముచే విదిళించి హెచ్చుటో.' Krishn. Abhyu. ii. 156. వదళితము vidaḷitamu. adj. Rent, torn, split. Blown, expanded. పగులగొట్టబడ్డ, చించబడ్డ, వికసించిన.
వ్రాయు
(p. 1238) vrāyu vrāyu. [Tel.] v. a. To write, draw, paint. లిఖించు. 'నిలుచుండి బొటన వ్రేల్నేల వ్రాయుచును.' Sar D. 287. To compose, రచించు. వ్రాయసకాడు or రాయసకాడు vrāyasa-kāḍu. A writer, clerk, secretary, లేకరి. లేఖకుడు. వ్రాయసము or రాయసము vrāyasamu. n. Writing, వ్రాత vrāyi. A letter of the alphabet, అక్షరము. A line, రేఖ. A mark on a die, పాచికమీదిబొట్టు. వ్రాయించు vrāyinṭsu. v. a. To cause to be written, get or have (it) written. అతనిచచేత నొకజాబు వ్రాయించినాను I had a letter written by him, I got him to write a letter. వ్రాత vrātā. n. Writing, handwriting. లిపి. వ్రాత or తలవ్రాత fate destiny, విధి. 'ఫలమిచ్చునని వ్రాత ఫలమింతెయనుచు.' Sar. D. 414. నీతలవ్రాత వానికాలి వ్రాతకు సమానమా what is thy prosperity when compared with his? వ్రాతకాడు vrāta-kāṇu. n. A writer or clerk,లిపికారుడు, లేఖకుడు. లేకరి, వ్రాయువాడు. వ్రాతపని vaāta-pani. n. Writing work. Also, chintz work, అద్దకపుపని. వ్రాతపనివాడు vrāta-pani-vāḍu. n. One who paints, i.e., One who makes chintz. అద్దకపుపనివాడు. వ్రాతబల్ల vrāta-balla. n. A writing table, a desk. వ్రాలు vrālu. n. (plu. of (వ్రాయి.) The letters of the alphabet. అక్షరములు. Writing, handwriting, లిపి. వ్రాలు or చేవ్రాలు a signature, హస్తాక్షరి. వ్రాలాక a signed paper, a letter. Pal. 31. వ్రాసికొను vrāsi-konu. v. a. To write down, take down, enrol, take a note of.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close