Telugu to English Dictionary: లెల్ల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతస్తు
(p. 12) antastu antastu. [Tel.] n. A secret place a hiding place, a corner. A square compartment. తొట్టికట్టు A storey, or range, one above another, as the decks of a ship. రెండు అంతస్తుల యిల్లు a two storeyed house. 'ఎరుగవలసిన యంతస్తులెల్లజూచె.' పర.4.అ. 'అంతఃపురమువాసి యల్లననివలి యంతస్తునకు వచ్చునంతటిలోన.' విష్ణు.ఉ. 4. అ.
అడకము
(p. 33) aḍakamu aḍakamu. [Tel.] a. Included in. Which is contained in. లోపల నణగినది, అంతర్భూతము. 'నానామరేంద్ర బృందము మాయలెల్ల హరమాయలోపల నడకముల్.' విష్ణు పూ. 1. ఆ.
అడిగెండ్లు మలిగెండ్లు
(p. 36) aḍigeṇḍlu maligeṇḍlu aḍigenḍlu-maligenḍlu. [Tel.] n. Little stones and dirt. రాయి, రప్ప, నూక, నుచ్చు. 'చేసిమలచి అడగెండ్లు మలిగెండ్లు తిరిపెమిడెడు కటికదేబలెల్ల.' Vema. iii. 34.
అరవుడు
(p. 80) aravuḍu or అరవుడు aravuḍu. [Tel.] n. Bit, fragment, rag. తునక, చింపి, పొడి, తూటు. 'పరువెంట్రుకల కోరకొప్పిడి, కావి యరవుడు తనిట్టునట్టుమజుట్టి.' HD. ii. 1376. 'మైమరుపరువుళ్లుగజేసి లీలనంగములెల్లన్ బరియలుగజేయ.' M. VI. ii. 319.
అసాడు
(p. 102) asāḍu a-sādu. [Skt.] adj. Good, well. మంచిది, బళీ. బధుల్, సాదనశాత్రవులెల్లన, సాదన౛గజెట్లదొడరిసాదనసేయన్. రామా. 3 ఆ.
కలగొను
(p. 256) kalagonu kala-gonu. [Tel. కలుపు+కొను] v. n. To be agitated. కలుగు. To spread వ్యాపించు. గీ. 'పక్షీమృగజాతులెల్లను బ్రమసియిట్టు నట్టు కలగొనిచెదరె.' భాట. విరా. iv.
కల్లెలుక
(p. 260) kalleluka or కల్లెల్క kallu-eluka [Tel. కల్లు+ఎలుక.] n. A field mouse. పొలములోని కలుగులదుండే ఎలుక. Swa. iv.
కుసి
(p. 300) kusi kusi. [Tel.] n. A joint in carpentry. మంచపు పట్టెలకుసి. 'కూలినప్పుడరయకుసులెల్ల విరుగును.' Vēma. 247.
క్రియ్యు
(p. 334) kriyyu kriyyu. [Tel.] v. n. To grow lean. కృశించు. 'ఉన్నమీనములెల్లభిన్నంబులలై వగగ్రిస్సియున్న' భాగ. 10 స్కం. పూ.
డుల్లు
(p. 495) ḍullu ḍullu. [Tel.] v. n. To fall off, as moulting feathers, or withered leaves. 'తారకలెల్లడుల్లినన్.' (G. v. 32.) though the stars fall. పండ్లునుడుల్లె (G. v. 32.) his teeth fell out. డుల్లపొడుచు to knock down. రాలుచు. డులుచు or డుల్చు ḍuluṭsu. [Tel. causal of డుల్లు.] v. t. To loosen, knock out, slay. వదిలించు, పతనముచేయు. డులుపు ḍulupu. v. a. To cause to fall, to deprive of. విసర్జింపజేయు. A. iii. 106.
తొడరు
(p. 559) toḍaru toḍaru. [Tel.] v. n. To happen. కలుగు. To undertake, attempt, పూను, యత్నించు. To desire, సక్తమగు. To be agitated, తొట్రుపడు. To follow, అనుసరించు, To oppose, ఎదిరించు. To obtain, ప్రాపించు. To resemble, అనుకరించు. 'క కురుబలము దొడరిగెలువగ, సురగణములకైననరిది.' M. VII. v. 6. 'క పాపంబు బుద్ధిపూర్వ వ్యాపారముగాగదొడరినప్పుడు మనుజుం డేపాటదానినెంతయు బాపికొనంజాలు సుజనబాంధవచెపుమా.' M. XII. iii. 321. 'తోకజంతువులను తొడరిగొంతులుకోసి, మేకపిండునెల్ల మెడలువిరిచి, కడమవాటినెల్ల కాల్చుకతిందురు.' Vēma. 319. 'కావింపంచెగట్టి కడుయోగినలెనుండి, వెలికిగోర్కులెల్ల విడిచిపెట్టి, తొడరితిరుగువాడు దొంగసన్నాసిరా.' Vēma. 791.
నిర్ణేజకుడు
(p. 658) nirṇējakuḍu nir-ṇējakuḍa. [Skt.] n. A washerman. చాకలి. నిర్ణేజనము nir-ṇējanamu. n. Washing, cleansing with water. 'హస్తముఖపదనిర్నెజనాదులెల్లదీర్చి.' Balarama vi. 129.
నులుసు
(p. 672) nulusu nulusu. [Tel.] n. Failure. నిష్ఫలము. An imperfection, defect, న్యూనత. 'నులుసు లేక ఫలించె నోచిన నోములెల్లనునీవయై.' B. X. § 3. 28.
నువ్వు
(p. 672) nuvvu or నువు nuvvu. [Tel.] n. Sesamum; a crop of sesamum. నువ్వుచేను. నువ్వులు sesamum seeds, తిలలు. నువ్వుపువ్వు nuvvu-puvvu. n. The delicate blossom of sesamum: it is proverbially delicate, and to it the poets compare a beautiful nose. నువ్వెత్తు or ఉవ్వెత్తు nuvv-ettu. n. Something extremely minute, that which is not worth reckoning. Lit: as much as a sesamum seed, నువ్వుగింజయెత్తు. నువ్వెత్తుగాగ very little, తూలాయమానముగా. నువ్వెత్తుగొను to become little or nothing, తూలాయమానమగు. 'ఒక్క మాత్రలోన నువ్వెత్తుగొనరె, దుర్యోధనాదిశతము.' M. V. i. 30. నువ్వులెల్లా నువ్వులయినవి (proverb) the laughter is turned into grief. నూబిండి or నువ్వులపిండి nū-binḍi. n. Flour of sesamum.
నెగులు
(p. 674) negulu or నెవులు negulu. [Tel.] n. Regret, disquiet, దుఃఖరూపమైన విచారము. Pain, బాధ. 'నెగులెల్లదీరె మైనిలిచె ప్రాణములు.' Pātivratya. p. 361.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close