Telugu to English Dictionary: లెస్స'

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనువు
(p. 58) anuvu anuvu. [Tel.] n. Convenience, fitness, propriety, suitableness. లెస్స, యోగ్యము, అనుకూలము. 'మీకుగాక జలసంచారం బనువగునే మముబోలిన వనచరులకు.' P. iv. 59. 'అనువౌదివ్యరథంబునిచ్చె.' T. i. 50 అనువు కాని వేళ in an inconvenient hour. అనువరి n. A man of tact, ఉపాయశాలి, యుక్తిపరుడు. అనువు adj. Proper, right, fit, suitable, convenient. ఉచితమైన, యుక్తమైన, యోగ్యమైన. అనువుగా adv. Conveniently, suitably, fitly, with propriety. అనువు చేయు v. t. To make ready or fit. సిద్ధపరుచు. అనువుపడు v. n. To be suitable or agreeable, or convenient. అనుకూలపడు. అనువెండ or అనువుందగ adv. Duly, well. ఒప్పుగా, 'ఈ కథ వినియోదనను వొందదెల్పు విహగోత్తంసా.' H. i. 233.
తాటాకు
(p. 521) tāṭāku tāṭāku. [Tel. తాటి+ఆకు.] A palm leaf. తాటాకుచేప a certain sea fish. తాటాదూటము a patched up job. adj. Spoilt. చక్కన తప్పిన. 'క తోటలు లెస్సైయున్నవి తాటాదూటములుకావు తాపసులుండన్.' అప్ప. iv.
పది
(p. 705) padi padi. [Tel.] adj. Ten. పదిమంది ten persons; (metaphorically,) several or many people: as, in English, a dozen, plu. పదులు tens. పదింబదిగ, పదిపదికి or పదివేలకు by all means, on any consideration, at any rate, అన్నివిధాల, గట్టిగా, చక్కగా. 'పదరకుమీలెస్సపదిం, బదిగవిచారించిచేయు మంచిదిసుమ్మీ.' Sāranga. ii. 278. పందుము pandumu. (పది+తూము.) n. Ten tooms or bushels పదితూములు. పదకొండు or పదునొకండు padakonḍu. (పది+ఒకండు.) adj. Eleven. పన్నెండు or పండ్రెండు pannenḍa. (పది+రెండు.) adj. Twelve. పదమూడు or పదుమూడు padamūḍu. adj. Thirteen. పదునాలుగు, పద్నాలుగు or పద్నాల్గు padu-nālugu. adj. Fourteen. పదిహేను, పదిహేను or పదునయిదు padihēnu. adj. Fifteen. పదుహారు, పదారు or పదియారు padahāru. (పది+ఆరు.) adj. Sixteen. పదార్వేలు sixteen thousand. పదియార్వన్నె పసిండి fine gold. పదిహేడు, పదియేడు or పదునేడు padi-hēḍu. adj. Seventeen. పద్ధెనిమిది or పదునెనిమిది paddhenimidi. adj. Eighteen. పందొమ్మిది pandommidi. adj. Nineteen. పందొమ్మండ్రు pandommanḍru. n. Nineteen persons. పదువురు, పదుగురు, పదురు, పదుండ్రు or పదుగుండ్రు padu-vuru. n. Ten persons. పన్నిద్ధుము pann-id-dumu. (పది+ఇరు+తూము.) n. The dry measure of twelve tooms. పన్నిద్దరు, పన్నిరుగురు or పన్నిరివురు twelve persons. పన్నిల్లము pannillamu. (పది+ఇల్లము.) Twelve palams.
మెదుగు
(p. 1023) medugu medugu. [Tel.] v. n. To be pounded or triturated. చక్కగా దంచడము వల్ల బాగుపడు, పనుపడు, చక్కబడు, నలగు. To be familiar with, inured to, well versed in. To become old. 'క కన్యలు, మెచ్చరువార్దకముచేత మెదిగినవానిన్.' వి. పు. iv. మెదుగుడు meduguḍu. n. The state of being pounded, as rice, మెదుగుట. An old cloth, పాతవస్త్రము. మెదుచు, మెదించు or మెదుపు mediṭsu. v. a. To pound, grind, triturate. నలిగి సన్నమగునట్లు మర్దించు, మెదుగజేయు. కస్తూరిమెదిచి triturating musk or grinding it. 'మెరుపులన్నియు గూర్చి మెదిచి రూపుగదీర్చి యీసరోజాననజేసె నొక్కొ.' G. iv. 186. వాణ్నిలెస్సగా మెదిపి విడిచినారు they thrashed him properly 'అతివకోపమణగునందాకధర మీద మెదలనీకవాని మెదిపివిడిచి.' HK. iv. 149. 'విరిదేనెలోన గప్పురముపోసిమెదించి.' Rasica. iv. 4.
మొగడ
(p. 1035) mogaḍa mogaḍa. [Tel.] n. A bud. A boss or knob on a shield or door. మొగ్గ, గుబక. 'విత్తులేనియట్టి వృక్షమొక్కటి పుట్టె ఫలముపువ్వు మొగడపత్రిలేదు, స్వాదులేదు చూడ సాపాటునకు లెస్స, దీనిభావమేమి తిరుమలేశ.' Tirumalēsa. 'పూమొగడతోతులదూగులతాంగిముక్కు.' R. iv. 60.
లెస్స
(p. 1106) lessa lessa. [Tel.] n. Good, well being, weal, a good state, health, right. శుభము, క్షేమము, బాగు, మంచి. plu. లెస్సలు. adj. Good, క్షేమయుక్తము. Excellent, శ్రేష్ఠము. Proper, యోగ్యము, శ్రేయస్కరము. అంతా లెస్సలా is all right? 'దేశభాషలందు తెనుగు లెస్స.' A. i. 18. 'అనినలెస్సగాకయనిధర్మనుతుడు.' (M. XV. ii. 195.) very well, said he. లెస్స or లెస్సగా adv. Well, properly. duly, Severely. దానిని లెస్సగా కొట్టినాడు he beat is soundly. లెస్సవాడు lessa-vāḍu. n. A proper or excellent man, యోగ్యుడు.
వావదూకుడు
(p. 1159) vāvadūkuḍu va-vadūkuḍu. [Skt.] n. An cloquent man, an orator. వక్త, లెస్సగామాట్లాడు శక్తిగలవాడు, యుక్తియుక్తముగా మాట్లాడువాడు, వాగ్మి.
సంసిద్ధి
(p. 1285) saṃsiddhi sam-siddhi. [Skt.] n. Nature. స్వభావము. Perfection, completion, accomplishment. లెస్సగాలభించడము, చేకూరడము. సంసిద్ధుడు sam-siddhuḍu. n. One who is perfect or accomplished. సంపూర్ణుడు. 'విశ్రుతగుణసంసిద్ధుడు.' P. iii. 35.
సబాము
(p. 1298) sabāmu sabāmu. [from Skt. స్వభావము.] Same as స్వభావము. (q. v.) 'తే పాలు కడుబెక్కుదారి సబాములెస్స.' భార. అను. ii.
హోరాహోరి
(p. 1395) hōrāhōri , హోరాహోరిగా or హోరాహోరిన్ hōrā-hōri. [Tel.] adv. Without intermission, incessantly. ఎడతెగక, లెస్సగా. 'హోరాహోరిగాబోరి.' Swa. iii. 129. 'వారిరువురు తమలోపల బీరముగొని రాజ్యకాంక్ష విజిగీషువులై హోరాహోరింబోరిరి.' A. iii. 21. హోరాహోరి. n. A quarrel, dispute. రచ్చ, మహత్తయినపోరు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close