Telugu to English Dictionary: లేకుంట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడపట్టె
(p. 34) aḍapaṭṭe aḍapaṭṭe. [Tel.] n. A board used for smoothing a ploughed field after the grain is sown: in effect corresponding with a roller. పొలములో విత్తనము విత్తి, మిట్ట పల్లము లేకుండా సరదడమునకై యెడ్లనుకట్టి తోలే మాను, దిండు.
అథవా
(p. 42) athavā atthavā. [Skt.] adv. Or, or else. లేకుంటే, అట్లు కాకుంటే.
అన్యాయము
(p. 60) anyāyamu a-nyāyamu. [Skt.] n. Injustice, wrong. అనీతి, అధర్మము, అన్యాయార్జితధనము ill gotten wealth. ఇదేమి అన్యాయము what a shame this is! అన్యాయము adj. Unjust, wrong. నీతిలేని, అధర్మమైన. అన్యాయముగా adv. Unjustly, wrongfully. ఆధర్మముగా, నీతి లేకుండా. అన్యాయస్థుడు n. An unjust man, a sinner. దుర్నీతుడు.
అమాని
(p. 74) amāni amānī. [H.] Land in charge of a revenue collector on the part of the government, as distinguished from that which is farmed out. అమానీగ్రామములు villages under the immediate care of a collector. ఆముఠా అమానీ అయిన తరువాత after the land was taken into the collector's own charge. ఆశ్రోత్రియమును అమానీదాఖలు చేసుకొన్న తరువాత after the land held on private tenure was taxed. అమానిభూములు Crown lands, lands that are in the hands of a collector on behalf of Government. అమానీబాజీబాబు sundry farms under a Collector's management. పన్ను లేకుండా మేడిపాలు ఇచ్చే భూమి.
ఓర
(p. 218) ōra ōra. [Tel.] n. The side, border, edge. అంచు. A whole day and night అహోరాత్రము. ఒక ఓరను ఉంటిమి we stood on one side. ఓరగా sidelong, sideways. తలుపోరగా చేసెor ఓరవాకిలి చేసినది she opened the door a little, or, set it a jar. ఓరబోయి becoming crooked వంకరపోయి. BD. vi. ఓరచూపు ōra-ṭsūpu. n. A sidelong glance. బెళుకుటోర యొయారపు చూపు leeringly. ఓరంతపొద్దు ōranta-poddu. (ఓర+అంత+ప్రొద్దు) the livelong day, all day long, దినమంతయు, ఆసాయము. Also, a little రవంత, ఇసుమంత. 'ఉప్పులేకుండన నోరంతప్రొద్దు చప్పిడితాగిన సాగునే కాళ్లు? రాలేకొదుగబడి రాకయున్నాడు.' Pal. 316.
కడచు
(p. 234) kaḍacu or గడచు kaḍaṭsu. [Tel.] v. n. To elapse, pass గతించు. To exceed a limit. మేరమీరు, హెచ్చు (Metaphorically) to die చచ్చు. To perish నశించు. v. t. To leap across, to cross దాటు. To pass (time), to finish. వారికి గడవకుండానున్నది they have nothing to live on. నాకు అన్నానికి గడవదు I have nothing to live on. ఇది లేకుండ నాకు గడవదు I cannot get on without this. కడవబడు Same as కడచు.
గడుచు
(p. 352) gaḍucu or కడచు gaḍuṭsu. [Tel.] v. n. To pass or elapse, as time. v. a. To pass over, to transgress, to exceed or surpass. To expire. ఇది లేకుండ నాకు గడవదు I cannot get on without this. గడిచిబ్రతికినవారు the survivors. ఇక్కడ గడవనందున దేశాంతరమునకు వెళ్లినాను as I could not get on here I went elsewhere. గడపుకొను or గడుపుకొను gaḍapu-konu. v. a. To manage, transact, effect. గడిపించు (Causal of గడచు.) gaḍi-pinṭsu. v. a. To pass. కాలము ఇట్లు గడిపించి passing the time thus. గడుపు gaḍupu. v. a. To pass (time). To put off or defer, to finish. To cause to pass over. To forward, push on, drive on, urge on. To get over, get through (trouble).
నాగా
(p. 641) nāgā nāgā. [H.] n. Nought, nothing; a cipher; intermission. Remainder. నాగాలేకుండా without fail, without intermission or remainder.
నిగర్వముగా
(p. 649) nigarvamugā ni-garvamu-gā. [Skt.] adv. Humbly. గర్వము లేకుండ.
నిమిత్తము
(p. 654) nimittamu nimittamu. [Skt.] n. A cause, reason, motive, mark, sign, token, omen. హేతువు, చిహ్నము, గురి, శకునము, దుర్నిమిత్తము a bad omen. As an affix: Respecting, regarding, on account of, because of. అందునిమిత్తము for that reason, therefore ఉప్పునిమిత్తము పోయినది she is gone for salt. ఆ యాస్తికిని నాకును నిమిత్తము లేకుండా చేసినారు they cut me off from the estate. దీన్ని అడగడమునకు నీకేమి నిమిత్తము what business have you to ask this? అతని దర్శననిమిత్తమై పోతిని I went to visit him. నిమిత్తముమాలినపని an unreasonable act. నిమిత్తముమాలినమాట a groundless assertion. నానిమిత్తమై నీవు కొంచెము ప్రయాసపడవలెను you must take a little trouble for me, or on my account.
పరాపేక్ష
(p. 714) parāpēkṣa par-āpēksha. [Skt.] n. Dependence on the aid of others. ఈ పనిని పరాపేక్ష లేకుండా చేసినాడు he did this work himself without any help.
పరామరిక
(p. 714) parāmarika parāmarika. [from Skt. పరామర్శ.] n. Heed, care, attention. నీ పరామరిక లేకుంటే కార్యముకాదు unless you attend to it the work will not succeed. పరామరికలేక inattentive, negligent.
పిరము
(p. 756) piramu piramu. [for Skt. ప్రియము.] adj. Dear. వెలయెక్కువైన. 'పిరమైనకాయకమెదట లేకుండ.' Mari. P. 144.
పురుగు
(p. 771) purugu or పురువు purugu. [Tel.] n. A worm, any insect or reptile that has no wings. క్రిమి, కీటకము. గుల్లపురుగు a shell fish. వారి పురుగు లేకుండా చేసినాడు he exterminated them. వాడు చెడు పురుగు he is a vile wretch. పురుగుపట్టిన infested with insects, decayed.
పొందు
(p. 801) pondu or ఒందు pondu. [Tel.] v. n. To wink, (కన్ను) వాలు. To gain, obtain, get, acquire. To reach, attain to. To have, enjoy. To suffer, experience, meet with joy, grief or death, &c. ప్రాపించు. వానిని లక్ష్మిపొందినది good luck has be fallen him. అవమానమును పొందినాడు he incurred disgrace. సంతోషమును పొందినాడు he was pleased. నష్టమును పొందినాడు he incurred loss. విఘ్నమొందక meeting with no obstacle or cheek. నరకమును పొందినాడు he fell into hell. కన్నుపొందు to sleep. 'ఆ కడుపు నిండగుడువ గానమిరేయెల్ల, గన్నుపొందకున్న కరముడస్సి, యున్నవాడనాకు.' M. I. vi. 322. కన్నుపొందకున్న, అనగా నిద్రలేకుండా ఉండడముచేత. Also, to have intercourse with. కలయు. n. Fitness. suitability, agreement. పొందిక intercourse, friendship, స్నేహము. Joining, union, సంధి. The act of obtaining a thing ప్రాప్తి. Sameness, want of difference, అభేదము. Agreeableness, అనుకూల్యము. adj. Friendly, స్నేహితుడు. 'రాలపొందెరింగి రాలగూర్చినభంగిలోను పొందెరింగిలోనుపరచి.' Vēma. 637. పొందుకాడు ponḍu-kāḍu. n. A friend, స్నేహితుడు. పొందుకొను pondu-konu. v. n. To be fixed or established, నెలకొను. పొందుపడు pondu-paḍu. v. n. To be agreeable or fit, సరిపడు, అనుకూలించు. పొందుపాటు ponda-pāṭu. n. Convenience, suitability, aid, help. వానికి ఆ రూకలు పొందుపాటు కాలేదు he could not get the money. పొందుపాటుచేయు to arrange, అనుకూలముచేయు. పొందించు pondinṭsu. To cause to obtain, get, or experience. నన్ను ఈ శ్రమ పొందించినారు they caused me this trouble. 'మగువత నంబునజగముల తగులము బొందింప గొంతదడవెముకుందా.' B. viii. 446. పొందిక pondika. n., Fitness, agreement, aptness. ఇమిడిక. Intercourse, సహవాసము, కలయిక. 'సీతాకాంతముని స్త్రీల పొందిక లుమరగి.' R. v. 59.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close