Telugu to English Dictionary: లేడి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంత
(p. 9) anta anta. [Tel.] n. Whole; adj. So much. adv. Then, afterwards. నీ వెంత అడిగితే అంత యిస్తాను I will give you as much as you ask. అంతకంటె then that. అంతకంత as much again. అంతకంతకు by degrees; more and more. అంతకుముందు before that. అంతమంది so many men. అంత. మందిలో among so many persons. అంతమట్టుకు so far, thus far. అంతమాత్రము only so much అంతసేపు so long. అంతలో in the mean time. మూడంతలు three times as much. అక్కడికి పోయినంతలో on his going there. వాడు తనంతనే వచ్చినాడు he came of his own accord. అంతవాడు లేడు. there never was such a man. రాజంతవాడవు thou art equal to the king. నాయంతవాడు my equal, one like me one as tall as I am. అంతే అవును. that probably is the case నిద్రలేచినంతలో when he rose from sleep, as soon as he awoke. నేను తెలిసికొన్నంత as much as I know అంతపని such an act.
అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అగాడు
(p. 24) agāḍu agādu. [H.] n. Discharge, explosion. వేటులేవడము. తుపాకిని అగాదు చేయు to discharge a gun. ఒక అగాదు one volley, or, one shot. తరియను లోహకారకుడు దగ్రత బశ్చిమశైల శృంగముం గురిగొని వేలుపుందెరువు గొప్ప పిరింగిని జామమందుతో గొరలేడువిన్ను మానికవుగుండు ఘటించియగాదు చేసినన్ దరుచుగగ్రమ్ము క్రొంబొగలనంగ జగంబునఁబర్వెచీకటుల్ రసి. 4. ఆ.
అరుపుకొను
(p. 82) arupukonu arupu-konu. [Tel.] v. a. To digest; to enjoy the possession of జీర్ణముచేసికొను, దక్కించుకొను. వారిసొమ్మును అన్యాయముగా అపహరించినాడు గాని దానిని వాడు అరుపుకోలేడు he has got the wealth wrongfully and will not be able to enjoy it.
అర్కము
(p. 83) arkamu or అర్కవృక్షము same as జిల్లేడు చెట్టు. (q. v.) అర్కక్షీరము the acrid milk of this plant.
అలయించు
(p. 88) alayiñcu alayinṭsu.[Tel.] v. a. To trouble, harass, weary, fatigue. శ్రమపెట్టు, బడలించు. 'అందరికి నన్నిరూపులై యతులగతుల రతులవలయించె.' N. ix. 422. 'సీతనలయించి వచ్చి నాచేత బొలిసి మాయలేడన్ని శాచరు మరుగుసొచ్చి.' R. vi. 30. అలయిక, అలత, అలపు alayika. [Tel.] n. Fatigue, harassment, weariness. బడలిక, గాసి.
అలర్కము
(p. 88) alarkamu or అలర్కపత్రము alarkamu. [Skt.] n. A shrub, the three-lobed night-shade. Solanum trilobatum. ముండ్లముపై. ముళ్లయుచ్చిత చెట్టు, తెల్ల జిల్లేడు.
ఇందు
(p. 132) indu [Tel.] (pron.) This place. ఈచోటు. (See అందు) ఇందుకు for this ఇందులకు hither ఇచ్చోటికి; for this దీనికి. ఇందు in this, herein. ఇందువల్ల by this. ఇందుకింద under this. ఇందుమీద upon this. ఇందుతెమ్ము. bring it hither. ఇందునందులేడు he is neither here nor there.
ఇర్రి
(p. 139) irri irri. [Tel.] n. The male of the Indian antelope, a black. A Bennettii, of Sykes, Elliot. ఇర్రింక. (for ఇర్రిజింక) A male antelope. మగలేడి. ఇర్రింక చూపులు wild glances like those of the antelope. 'ఈక్షింపగా నేర్చె నిర్రింక చూపుల, మోవిగూర్పగనేర్చె మొలకనవ్వు.' Matid. iii. 248. ఇర్రింకులు irrinkulu. [ఇంకులు+ఇంకులు] Drying up altogether. మిక్కిలి యింకుటలు. Stares, wild looks. Mand. iii. 248. ఇర్రింకులైన wild, stern, severe, wasting, harsh. ఇర్రిగోర౛ము irri-gōrazamu. n. Musk. కస్తూరి. (Swa. iv.)
ఐణము ఐణేయము
(p. 202) aiṇamu aiṇēyamu aiṇamu. [Skt. from ఏణము] adj. Pertaining to the skin of a deer. (ఏణము = ఇర్రి, ఏణి = లేడి.)
కన్న
(p. 242) kanna or కన్నా kanna. [Tel.] affix. Than. కంటె. దానికన్న యిది నల్లది this is blacker than that. దానికన్న యిది వేరు this is different from that. నీకన్న దొంగలేడు. there is no greater rogue than you.
కన్నెలేడి
(p. 243) kannelēḍi , or కామిలేడిపిట్ట kanne-lēḍi. [Tel.] n. The bird called the Bastard Florikin: or stone-curlew, &OE;dicnemus scolopax. (F.B.I.) కారండవము.
కర్త
(p. 253) karta karta. [Skt. from √ - kri, to make.] n. Maker, author, doer. చేయువాడు. The nominative case in grammar. గ్రంథకర్త an author. అట్లు చెప్పడానకు కర్తలమా who are we that we should say this? అర్థాంశ కర్త a half owner. విచారణకర్త a superintendent, an examiner. ధనఋణంబులకు కర్తతనయుండుగదా a son is the person concerned in our gains and losses. గ్రామకర్త the head of a village. 'వెరపెరుంగక స్వచ్ఛందవృత్తియందు నాకొకడు కర్త లేడు.' I live according to my own inclinations and have no master. వాని ధనఋణములకు కర్త నయినాను I came in for both his goods and debts. కైంకర్యకర్త he who presents a sacrifice; ధర్మకర్త the warden of a temple. న్యాయకర్త an officer of justice, a ruler. తన ఆస్తిని నలుగురు ధర్మకర్తలను ఏర్పరచిపోయినాడు he died leaving four guardians or executors of his property. స్మృతికర్త a lawgiver, a legislator. క్షేత్రకర్త a mere tenant at will.
కళ్లేడి
(p. 261) kaḷlēḍi kall-ēḍi. [Tel. కన్నులలేడి.] n. The bastard florikin or stone-curfew, Ocdienemus scolopax. (F.B.I.) Jerdon. No. 367. (See Swa. iv.)
కాను
(p. 271) kānu kānu. [Tel. another form of కను.] v. a. To perceive, to see or enjoy, నీ చప్పుడు కానబడలేదు I did not recognize your voice. కవికాననిచోటు రవికానడు everything that the sun sees is seen by the poet. కానవే do you not know. మోక్షము కానలేడు he cannot see or enjoy bliss or heaven. See కానిపించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close