Telugu to English Dictionary: లోకుల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడావడి
(p. 1396) aḍāvaḍi , అడావిడి or అడావుడి aḍāvaḍi. [Tel.] n. Neglect, carelessness, want to restraint. అడావుడిసంస్ధానము a neglected estate. అడావుజిమవిషి a person devoid of self-restraint. 'ఇంట్లోపెండ్లిఅయతే ఊళ్లోకుక్కలకు అడావుడి' (proverb.)
ఆయత్తము
(p. 119) āyattamu āyattamu. [Skt.] n. Readiness, preparation. ఆయుత్తము adj. Ready. Inclined for; submitting to ఆధీనమైన. మోహాయత్తము given up to one's lusts. ఆయత్తపడు āyatta-paḍu. v. n. To be ready, to be prepared. ఆయత్తి āyatti. n. Subjection. లోకువ. Friendship. స్నేహము. Boundary. ఎల్ల. Day. దినము.
ఎడ్డమి
(p. 185) eḍḍami eḍḍami. [Tel.] n. Folly, stupidity, అవివేకము. Evil, calamity. ఆపద. ఉ 'ఎడ్డమియైనయప్పటికి నెవ్వరు చేరరు లోకులేమి యున్, సడ్డలుచేయనొల్లరు' VP. v. 102.
ఒళవు
(p. 214) oḷavu oḷavu. [Tel.] n. Secret intelligence మర్మము, రహస్యము. The neck of a stringed instrument వీణాదండము. ఒళవుగానుండే underhand లోకువైన. ఒళవుగానుండేవాడు an accomplice, a traitor. వారు వానికి ఒళవుగానుండినారు they were leagued with him.
కుని
(p. 295) kuni kuni. [Tel.] n. An angle, a bit of land. లోకుని a piece or corner of land.
నిఘ్నము
(p. 650) nighnamu nighnamu. [Skt. adj. Obedient. docile, facile. అధీనమైన, లోకువైన.
పుణ్యము
(p. 767) puṇyamu puṇyamu. [Skt.] n. Virtue, holiness, merit, excellence, purity. ధర్మము. A good deed, a good or meritorious work or action, a work of supererogation, that which is more than required as a matter of duty. సుకృతము. adj. Virtuous, sacred, holy, pure, righteous. పవిత్రము. Good, excellent, మనోజ్ఞము. Charitable, generous. పుణ్యశ్లోకుడు a celebrated man. పుణ్యకథలు godly legends. పుణ్యకాలము an auspicious time. పుణ్యస్త్రీ (corrupted into పునిస్త్రీ) a happy woman, one whose husband is living. నన్ను ఉత్త పుణ్యానికి కొట్టినాడు he beat me without cause, meaning the same as నిష్కారణముగా. నీపుణ్యముచేత తొందరవచ్చినది (ironical) for this trouble we may thank you. ఇది అంతా మీ పుణ్యము this is all due to you goodness. నీపుణ్యముండును వాని జోలికిమాత్రము పోకు for goodness' sake do not meddle with him. పుణ్యానికి ఇచ్చినపొలము a field granted in free gift. A well known verse says. శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యుదక్తం గ్రంథకోటిభిః, పరోపకారః పుణ్యాయపాపాయ పరపీడనం. పుణ్యజనుడు puṇya-januḍu. n. A man of excellence, a holy man, సుజనుడు. A Rākshasa, an evil spirit, రాక్షసుడు. పుణ్యజనేశ్వరుడు puṇya-janēṣvaruḍu. n. Kubēra. పుణ్యబూమి puṇya-bhūmi. n. The Holy land (of the Hindus), i.e., Hindustan, the land between the Himalayas and the Vindhyas. పుణ్యలోకము puṇya-lōkamu. n. Heaven. పుణ్యవంతుడు puṇya-vantuḍu. n. One who is holy or virtuous. ధార్మికుడు, అదృష్టవంతుడు. ఈ విషయములో అతడు చాలా పుణ్యవంతుడు. in this respect he is very lucky. పుణ్యస్త్రీ or పుణ్యాంగన puṇya-strī. n. A good housewife, good woman, lady. పుణ్యాత్ముడు puny-ātmuḍu. n. A holy, pious or charitable person, పుణ్యస్వరూపుడు. పుణ్యాహము puṇy-āhamu. n. A holy or sacred day, పుణ్యదినము. పుణ్యాహవాచనము puṇy-āha-vāchanamu. n. The consecration or hallowing of a ceremony. A ceremonial purification. పుణ్యుడు puṇyudu. n. A holy or virtuous man. పుణ్యులారా O holy men!
మస్తరించు
(p. 965) mastariñcu mastariuṭsu. [Tel.] v. a. To overcome, subdue. లోబరుచు. మస్తరు mastaru. n. Subjection, dependence. లోకువ, అధీనత.
లేకి
(p. 1108) lēki lēki. [Tel.] n. Grain dropped down on the ground, రాలిన ధాన్యపుగిం౛లు. A worthless wretch, a vagabond. దేవురుగొట్టు, పనికిమాలినవాడు, పనికిమాలినది, అప్రయోజకుడు. 'లేకులలోకులకాకరుపులకు చాకిచాకనియేల సందడించెదవు.' BD. iv. 101. లేకిచేష్టలు silly doings. లేకిబడియ a rascal, a scoundrel. లేకిబ్రతుకు lēki-bratuku. n. A miserable life, a hand to mouth livelihood. లేకివాడు lēki-vāḍu. n. One who lives from hand to mouth. A useless person. అప్రయోజకుడు.
లొంగు
(p. 1110) loṅgu or లోగు longu. [Tel.] v. n. To submit, to yield, to be humble. లోకువగు, తగ్గు. To withdraw, retreat, వెనుదీయు. తొంగినంత longin-anta. adj. As much as possible, or practicable. సాధ్యమైనంత. రెండుఏళ్లతోను లొంగినంత భూమి దున్నినాడు he tilled as much land as could be done with two ploughs.
లోకము
(p. 1112) lōkamu lōkamu. [Skt.] n. A world, a division of the universe as heaven, earth, and hell. భువనము. The human race, mankind, జనము. Heaven; (metaphorically) a palace. ఇంద్రలోకము. 'ప్రాణిలోకంబు బాధలబరచునపుడు.' Swa. iii. 58. దానికి బిడ్డలమీదనేలోకము she gives herself entirely to her children, or her children are all the world to her. లోకత్రయము the universe, lit. the three worlds. లోకాభిరామముగా మాట్లాడుచుండగా while they were talking on various matters. లోకప్రవాదము a common saying, current report, town talk, వదంతి. లోకబాంధవుడు lōka-bāndhavuḍu. n. The universal friend i.e., the sun, సూర్యుడు. లోకమాత loka-māta. n. An epithet of Lakshmi. లోకాలోకము lōkā-lōkamu. n. A mountainous belt bounding the world. చక్రవాళపర్వతము. లోకారాధ్యుడు lōk-āradhyuḍu. n. The universally adored, i. e., God, the Lord. ఈశ్వరుడు. లోకులు lōkulu. n. plu. People, folk the community, జనులు. లోకులేమందరు what will people say? లోకేశుడు lōk-ēṣuḍu. n. The lord of the world, i.e., Bramha, చతుర్ముఖుడు. A king, రాజు. లోకోక్తి lōk-ōkti. n. A proverb, సామెత. లోకోత్తరము lōk-ōttaramu. adj. Best in the world. శ్రేష్ఠమైన.
లోకువ
(p. 1112) lōkuva lōkuva. [Tel.] adj. Subordinate, inferior, subject to. అధీనము. లొచ్చైన. తక్కువ. బీదవాడు బిచ్చగానికికూడా లోకువ the poor man is beneath even a beggar. నేను అందరికిన్నీ లోకువ I am every man's servant, I am a slave to every body. మాకు లోకువగానుండేవారు those who are subject to us. 'కంతుబారికిన్ లోకువగానివారు ధరలోగలరే.' T. iii. 84. వాండ్లను లోకువచేసుకొన్నాడు he got them into his power.
లోగు
(p. 1112) lōgu lōgu. [Tel.] v. n. To yield, submit, retire, retreat, go back. వెనుకదీయు, లొంగు, లోబడు, లోకువగు, అడగు. To enter, చొచ్చు. 'లోగవించుకైనరాగతనంబున రోమి వలునలెల్లదాచినావు.' Appa. ii. 36.
లోను
(p. 1113) lōnu lōnu. [Tel.] n. The Inside. లోపల. The heart or mind. మనస్సు. 'లోనుబదిలపరచి లోనివికారముల్ తలచిమెట్టువారు తెలియనివారు.' Vēma. 1836. The beginning, మొదలు. adj. Subject to, లోకువైన. లోన lōna. Inside. adv. Within, inwardly, internally. 'లోనదృఢంబులేని పెనులోభిని నమ్మి.' (Bhāsk. §. 71.) లోనదృఢంబులేని internally weak. 'అబ్రహ్మణ్యములోనవైచుకొని.' A. vi. 158. ఈలోన in the meantime. లోని lōni. adj. Inner, inside, internal. లోపలి. అందులోని which is therein. లోనిసముద్రము far out at sea. లోనియిల్లు the inner room. లోనగు lōn-agu. v. n. To be gained, seduced, brought over. లోబడు. వారిమోసములకు లోనైనాడు he was snared by their guile. అన్యాయమునకు లోనైనాడు he acted unjustly.
వశము
(p. 1143) vaśamu vaṣamu. [Skt.] n. Possession, custody, charge. Subjection, submission, లోకువ, స్వాధీనము. Ability, authority, power, supremacy, ప్రభుత్వము, అధీనత్వము. అతని వశములో ఉన్నది it is in his charge or in his hands. 'ధనమువీధిబడినదైవవశంబున నుండు.' సమీరవశంబున carried by the wind, breeze-borne. ఆ యింటిని తమవశము చేసికొన్నాడు he took charge or possession of the house. నన్ను వశపరచుకొనలేకపోయినాడు he was unable to get me into his hands. అది నాకు వశము, లేక. అది నా వశాననున్నదా is it in my power to do so? కాలవశముచేత in the course of time, by the lapse of time. నాకు ఆకలి వశముకాకుండా ఉన్నది I cannot curb my appetite, I am excessively hungry. నా పుణ్యవశమున by my luck. వశ vaṣa. n. A wife, పెండ్లాము. A female elephant, ఆడుఏనుగు A barren cow, గొడ్డుటావు. వశంవదము vaṣam-vadamu. adj. Submissive, obedient. విధేయుడైన. వశంవదుడు vaṣam-vaduḍu. n. One who talks submissively, one who is submissive, విధేయుడు, లోకువయగునట్లు మాటలాడువాడు. వశత్వము vaṣatvamu. n. Obedience, submissiveness. M. XVI. i. 226. కాలవశత్వంబున by the course of time. వశపరచుకొను vasa-paratsu-konu. v. n. To take possession of, to take under one's control. వశాత్ or వశాతుగా vaṣāt. adv. Through, b in consequence of, in subjection to, over-powered by. గ్రహచారవశాత్తుగా through his bad luck. దైవవశాత్ by the finger of God. వశి vaṣi. n. A chaste man; one who has subdued his passions. ఇంద్రియ నిగ్రహముగలవాడు. వశీకరణము vaṣī-karaṇamu. n. The act of over powering, subduing, or inveigling by charms, spells or drugs. మందుమాకుల చేత స్వాధీనముచేసికొనుము, వశ్యముచేసుకొనడము. వశీకరించు vaṣī-karinṭsu. v. a. To subdue or over-power by means of charms, drugs, &c. వశ్యము vaṣyamu. adj. Dependant on, subject to, over-powered by charms, drugs, &c. స్వాధీనమైన, లోకువైన. వశ్యుడు vaṣyuḍu. n. A dependant, one who is submissive, obedient, or subject to, విధేయుడు, వశ్యురాలు vaṣyu-r-ālu. n. She who is submissive. విధేయురాలు. వశ్యౌషథము vaṣy-aushadhamu. n. Any medicine made use of to subject another to one's own will. A love-powder.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close