Telugu to English Dictionary: లోనగునది

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పట్ట
(p. 696) paṭṭa paṭṭa. [Tel.] n. The bark of a tree, చెట్టుమీదితోలు. Sackcloth, గోనెపట్టలోనగునది. A broad sword, పట్టాకత్తి. కిన్నెరపట్ట the back of a fiddle or lute. 'పెద్దతిగురాకుపట్టనే పెట్టువడిరి.' A. iv. 37. టీ ఇగురాకు పట్టనే, చిగురాకు అను పట్టాకత్తిచేతనే. పట్టతీగ paṭṭa-tīga. n. The name of a large climbing shrub, with greenish white flowers, Capparis heteroclita. Rox. ii. 570. పట్టసారాయి paṭṭa-sarayi. n. Spirit, distilled arrack.
పిడి
(p. 753) piḍi piḍi. [Tel. Lit: to hold.] n. A small handle, hilt, haft. కత్తి పరుజులోనగునది, త్సరువు. A handful, a fist, పిడికిలి. The female of any animal, ఆడుమృగము. రెండు పిళ్లరంసము a two handled saw. నులక పిడి a skein or ball of string. గురపిడి or మునుబిడి the female bison. Kālahas. ii. 83. పిడియేనుగు a female elephant. పిడికట్టు piḍi-kaṭṭu. n. The middle part of a bow where it is held, లస్తకము, వింటినడుము, పిడికిలి piḍi-kili. n. A hold or grasp, a fist, ముష్టి. ప్రాణాలుపిడికిట పట్టుకొన్నాడు his life is in his hand, i.e., he is in great distress: he is at the point of death. (Gen. పిడికిటి. Loc. పిడికిట. plu. పిడికిళ్లు.) పిడుగును బోలు పిడికిటవానిని పొడిచెను he hit him with his fist which was like a thunderbolt. పిడికిలించు piḍikilinṭsu. v. a. To hold in the fist. పిడికిట బట్టు. పిడికిలింత piḍikilinta. n. Closing the hands in homage. 'వారణగిరిపై నరదస్వామికి, పిడికిలింతలని పెంపుగనుడువుచు.' H. iv. 286.
పొదుగు
(p. 809) podugu podugu. [Tel.] n. The udder of a cow. పొదుగుకోసి పాలుతాగు to cut off the udder to drink milk; a proverb like that of killing the goose that laid golden eggs. పొదుగుచేయు podugu-chēyu. v. n. To have a large udder, as a cow about to calve (ఆవులోనగునది యీనబోవుకాలమందు) పెద్దపొదుగుగలదగు. ఆవు పొదుగు చేస్తున్నది the milk is coming into the udder (previous to calving time.)
మణి
(p. 946) maṇi maṇi. [Skt.] n. A gem, a precious stone. పచ్చరాయిలోనగునది. A pearl, ముత్తెములోనగునది. In compounds this denotes Unrivalled excellence, as నాయికామణి a woman who is a gem of her sex. వప్రమణి the noblest of Brahmins. సుందరీమణి the loveliest of women. అంగనామణులు lovely women. దినమణి the gem of day, i.e., the sun. నవమణులు nine precious stones, viz. గోమేధికము Onyx, నీలము Sapphire, పగడము Coral, పుర్యరాగము Topaz, మరకతము Emerald, మాణిక్యము Ruby, Carbuncle; ముత్యము Pearl, వైడూర్యము Cat's eye. lapis lazuli; వజ్రము Diamond. మణులుచెక్కిన సంకెళ్లు jewelled fetters, i.e., disguised difficulties. మణికంఠము maṇi-kanṭhamu. n. The Indian Roller, Corracia indica, చాషము, పాలపిట్ట మణికట్టు, మనికట్టు or మణిబంధము maṇi-kaṭtu. [Tel.] n. The wrist; మణికట్లను తెగగొట్టు to cut off the hands. మణికారుడు maṇi-kāruḍu. n. A jeweller. A lapidary, or worker in precious stones. రత్నములు సానబట్టువాడు. మణిపట్టు maṇi-paṭṭu. n. A sort of flowered silk. ఒకవిధమైనపట్టు. మణిప్రవాళము maṇi-pravāḷamu. n. A doggerel verse: or a mixed language, part Sanscrit, part Telugu or Tamil, రెండు భాషలు కలిసిన. ముణిభతు maṇi-phittu. n. A diamond. Lit. 'the ruby cutter.' కలిసిన కవిత్వము. మణిమాల, మణిమాలిక or మణిబిందుమాలికా maṇi-māla. n. An impression left by a bite. దంతక్షతవిశేషము. A necklace. హారము. 'కమనీయమణిమాలికా శశ పదచంద్రరేఖాంకమౌతనూ రేఖతోడ.' T. iii. 126.
రక్ష
(p. 1062) rakṣa raksha. [Skt.] n. Preservation, salvation, protection, రక్షణము. An amulet. రక్షణముకొరకు పిల్లలు మొదలగువారికి కట్టబడు మూలికలోనగునది. Ashes worn on the forehead for protection against evil, రక్షణముకొరకు నొసట పెట్టుకొను భస్మము. Cautery, branding. పాదరక్ష a shoe. రక్షకము rakshakamu. adj. Preserving, protecting, saving. కాపాడునట్టి. రక్షకుడు or రక్షి rakshakuṭu. n. A preserver, protector, saviour, రక్షించువాడు. రక్షణము or రక్షణ rakshaṇamu. n. Salvation, protection, రక్షించుట. రక్షరేకు raksharēku. n. An amulet. మంత్రాక్షరములు. వ్రాసినరేకు. రక్షించు rakshinṭsu. v. a. To save, protect, preserve, కాపాడు. రక్షించుకొను rakshinṭsu-konu. v. a. To preserve, protect, save, keep for oneself. రక్షితము rakshitamu. adj. Protected, saved, preserved, కాపాడబడిన. రక్షితవ్యము or రక్ష్యము rakshitavyamu. adj. Fit or worthy to be saved or protected, రక్షింపదగిన. రక్షివర్గము rakshi-vargamu. n. A body guard, అంగరక్షకసమూహము.
వంధ్య
(p. 1119) vandhya vandhya. [Skt.] n. A childless woman. గొడ్రాలు. A barren cow. గొడ్డావు. వంధ్యము vandhyamu. adj. Barren, as a tree. కాయని (చెట్టులోనగునది.)
వారు
(p. 1156) vāru vāru. [Tel.] n. A strap of leather. తాడువలె నిడుపుగాకోసిన చర్మపుచీలిక, సన్నగా కోసినతోలు. వారంటువిల్లు vār-anṭa-rillu. (వారు+అంటువిల్లు.) n. A large bow used by masons, రాతిపనివారి వారుకట్టిన పెద్దవింటికోల. వారెన vārena. (వారు+ఎన.) n. A piece of leather or rope used to tie the yoke and pole of a cart together. నొగతోకాడిని చేర్చికట్టువారులోనగునది. A rope used for a similar purpose in a plough or a waterlift. ఏడికోలతో కాడిని చేర్చికట్టుటకు గాని ముంగిసమ్రానితో గడను చేర్చికట్టుటకుగాని ఉపయోగించెడు వారులోనగునది. వారెనపీట vāreṇa-pīṭa. n. A piece of wood placed between the yoke and the shaft of a plough.
సంకటి
(p. 1269) saṅkaṭi sankaṭi. [Tel.] n. A coarse pudding made from Cholam or Rāgi flour, a thick porridge or pap. వండిన రాగిపిండిలోనగునది, ఉడకపెట్టినపిండి.
౛ంపము
(p. 473) zampamu ḍzamp-amu. [Tel.] n. A piece of rope or leather thong to which a stirrup is tied. అంకవన్నె తగిలించే దారము లోనగునది.
౛ంపము
(p. 473) zampamu ḍzamp-amu. [Tel.] n. A piece of rope or leather thong to which a stirrup is tied. అంకవన్నె తగిలించే దారము లోనగునది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149873
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113079
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55854
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40227
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close