Telugu to English Dictionary: లోనగు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అకరు
(p. 18) akaru or అకరువు akaru. [Tel.] n. The stamens of a lotus. తామరదుద్దులోనగువాని చుట్టునుండునది; కింజల్కము. 'ఆకాశమండలంబును నల్లగలువకు నకరువాద్యుండులోలార్కమూర్తి.' కాశీ. i.
అభిజనము
(p. 69) abhijanamu abhi-janamu. [Skt.] n. The birth-place. Caste, A caste-mark as a title. Fame. పుట్టుచోటు, కులము, కులాగతమయిన టెక్కములోనగు బిరుదు, పొగడ్త, అభిజనుడు. n. A man of high birth.కులశ్రేష్ఠుడు. అభిజనమదము pride of ancestry.
ఎదురు
(p. 188) eduru eduru. [Tel.] n. The front. An opponent ప్రతివిరోధి. adj. ఎదురు opposite, other. అన్యమైన. ఎదురాడు edur-āḍu. (ఎదురు+ఆడు) v. i. To speak against, to oppose. మారాడు. ఎదురీదు to swim against, to resist. ఎదురుకట్టుల or ఎదురుకట్ల eduru-kaṭṭula. adv. In front ఎదుట. ఎదురుకుత్తుక eduru-kuttuka. n. The lock jaw. ఎదురుకొను or ఎదుర్కొను eduru-konu. v. n. & a. To go forward to meet. To act against, to disobey. ఎదురగు, ఎదిరించు. ఎదురుకోలు or ఎదుర్కోలు edur-kōlu. n. The mutual advances of the relations of the bride and bridegroom during the marriage. Going forward to welcome a guest. ఎదురుగడ eduru-gaḍa. n. A joint bond, a reciprocal or mutual agreement. ఎదురు వ్రాసిన ఒడంబడికలోనగునవి. ఎదురుగడగా వ్రాయు to write off (a sum as balance.) ఎదురుగాలి eduru-gāli. n. A head-wind, a contrary wind. ఎదురుచూచు eduru-ṭsūṭsu. v. n. To look forward, expect ప్రతీక్షించు. ఎదురుపడు eduru-paḍu. v. To come forward to meet. ఎదురుగావచ్చు. To be met. వాడు నాకు ఎదురుపడినాడు I met them. ఎదురుపలుకు eduru-paluku. v. n. To object, gainsay. ఎదురురొమ్ము eduru-rommu. n. The chest or breast. రొమ్ము నడిమి భాగము. ఎదురువడ్డి cross interest. ఎదురువ్యాజ్యము eduru-vyājyamu. n. A cross suit ఎదురేగు edur-ēgu. v. i. To go in the opposite direction to meet. ఎదురుగాపోవు. ఎదురొత్తు edur-ottu. n. A return push, shove for shove. మారొత్తు. ఎదురుక్షౌరము shaving against the grain, or, the wrong way.
ఒగుడు
(p. 207) oguḍu oguḍu. [Tel.] n. Husk, straw of the great millet (జొన్న). A dry leaf of the millet జొన్నలోనగువాని యొక్క యెండిన ఆకు. ఆ యెద్దు ఒగుడు ఒల్చుకొని తిని దంటు పారవేసినది the bullock has eaten the dry leaves and left the stalk. ఒగడుకరుచు to become thin or lean కృశించు.
ఒరుచు
(p. 214) orucu oruṭsu. [Tel. from ఒరియు] v. a. To rub, to try metal by the touchstone. ఒరుచుబద్ద or ఒరచుబద్ద oruṭsu-badda. [Tel. From ఒరయు to be indented.] n. A carpenter's plane, a carpenter's tool to draw parallels with. పలకలోనగునవి నునుపు పరచెడు వడ్లవాని కొరముట్టు.
కటుకటు
(p. 1399) kaṭukaṭu kaṭa-kaṭa. [Tel. (anuk)] n. A cracking noise, as in chewing. &c. కొరకుట. లోనగు ధ్వన్యమకరణము. పండ్లు కటకట కొరికెను he gnashed his teeth.
కనరు
(p. 240) kanaru kanaru. [Tel.] n. Acridity, tartness. Bitterness. కందగడ్డలోనగువాని యందలి దురద, నస, ఒగరు. adj. Unpleasant అహితము.
కుచ్చెల
(p. 291) kuccela kuchchela. [Tel.] n. (plu. కుచ్చెలలు or కుచ్చెళ్లు.) A rick of corn. A heap of cut corn. జొన్నలలోనగువానికుప్ప. a land measure which in Guntur district is twenty nine acres or (33 3/16) thirty three gunṭas (see గుంట) and three sixteenths. One కుచ్చెల is nearly the same as a కత్తి of land, and is equal to eight గొర్రులు or 400 కుంటలు. The land that produces one stack of corn; it varies in various districts, and the above stated quantity is that fixed in the government rates. కుచ్చెళ్లువేయు to lay corn in ricks. కుచ్చెళ్లు See కుచ్చె. కుచ్చెలగంత or కుచ్చెల బొంత a bag of corn.
కైకానుక
(p. 311) kaikānuka or కయికానుక kai-kānuka. [Tel.] n. A present given to a king when one visits him. A nuzzur. రాజులులోనగువారిని చూడబోయినపుడు ఇచ్చే కానుక.
కైవ్రాలు
(p. 312) kaivrālu or కయివ్రాలు kai-vrālu. [Tel.] v. n. To slight as a bird పక్షులు లోనగునవి క్రిందికిదిగు. To fall పడు., To incline to one side ఒరుగు. కైవ్రాలుచు kai-vrāluṭsu. v. t. To cause to be inclined కైవ్రాలజేయు.
కొట్ర
(p. 317) koṭra koṭra. [Tel.] n. Water in which flour is boiled. పిండిలోనగువాని నుడుకబెట్టుటకు పెట్టే యెసరు.
క్వణము
(p. 338) kvaṇamu or క్వణము or క్వాణము kvaṇamu. [Skt.] n. A musical note, sound, tone. వీణెలోనగువాని మ్రోత.
గట్టువాలు
(p. 351) gaṭṭuvālu gaṭṭu-vālu. [Tel.] n. A street woman. బజారుస్త్రీ, విచ్చలవిడియై ఒకరియింటనుండి శృంగారించుటలోనగు పనులు చేసే ఆడుది.
గడము
(p. 352) gaḍamu gaḍamu. [Skt.] n. A kind of fish. గండెచేప. An obstacle విఘ్నము. A cover over a pot కుండలోనగువాని మూత.
జీవము
(p. 468) jīvamu jīvamu. [Skt.] n. Life, existence. ప్రాణము. The vital spirit, the soul అత్మ. An animal or creature, ప్రాణి. కాకిజీవము one whose life is as long, as vile and as wretched as that of a crow. దుష్టజీవము a despicable being. జీనరూపము the living image. జీవంజీవము jivam-jīvamu. n. A fabulous bird. చకోరపక్షి, వెన్నెలపులుగు, వన్నెపులుగు. జీవగర్ర jīva-garra. n. A prop, stay, support. ప్రాణరక్షకము. R. vii. 143. జీవకుడు jīvakuḍu. n. A living man. ప్రాణి. One who lives జీవించువాడు. A servant కొలువుడుకాడు జీవచ్ఛవము jīvach-chhavamu. n. A living corpse. బ్రతికి యుండు శవము. జీవదుడు jīvaduḍu. n. One who gives life. జీవమునిచ్చువాడు. A medical man. వైద్యుడు. జీవధనము jīva-dhanamu. n. Cattle. గోవులులోనగునవి. జీవనౌషధము jīvan-aushadhamu. n. A medicine that revives life. బ్రతుకజేసేముందు. జీవన్ముక్తుడు jīvan-muktuḍu. n. One who has become emancipated from all desire. A man who is in the world but not of the world. జీవించియుండియును జ్ఞానముగొని సమస్తబంధములను బిడగొట్టుకొని ముక్తి నొందినవాడు. జీవవృత్తి jīva-uṛitti. n. Tending cattle. గోవులు గుర్రములు మొదలైనవానిని పెంచుకొని చేసే జీవనము. జీవదంతము jīva-dantamu. n. Solid ivory; ivory cut from a living elephant. జీవనము jīvanamu. n. Life, existence, livelihood, means of subsistence, profession. బ్రతుకు, బ్రతుకుతెరువు. Water ఉదకము. జీవనముచేయు to make a living, to earn a livelihood. జీవనోపాధి jīva-nōpādhi. n. Livelihood, means of living. జీవన్మృతుడు jīvan-mṛituḍu. n. One who though living is yet dead, one who is half dead. జీవించియుండియును చచ్చినవాడు. జీవరత్నము jīva-ratnamu. n. A gem of the first water. శ్రేష్ఠరత్నము. జీవరేఖలు jīva-rēkhalu. n. The finishing lines in statuary, the last touches which give a living appearance. జీవశిల jīva-ṣila. n. The living rock. జీవాంతకుడు jīvāntakuḍu. n. A bird catcher. పిట్టవేటకాడు జీవాతువు jīvātuvu. n. Livelihood. బ్రతుకు. A prop or support జీవగర్ర Cooking వంటకము. జీవాత్మ jīv-ātma. n. An embodied spirit, the individual soul enshrined in the human body as distinguished from the Supreme Soul (పరమాత్మ.) The principle of life. జీవాళము or జీవ jīvālamu. n. The main point, the chief object. A bit of cord or wire put loose between the cords of a guitar to regulate the sound. తంతికింది తాడు. జీవి jīvi. n. A living creature or animal. ప్రాణి, జీవించువాడు. స్వల్పజీవి a vain foolish brute. కాకజీవి one whose life is as long and wretched as that of a crow. జీవించు jīvinṭsu. v. n. To live, exist, subsist. బ్రతుకు. జీవిక jīvika. n. Livelihood, profession or occupation. జీవనోపాయము, బ్రతుకుతెరువు. జీవితము jīvitamu. n. Living, existence. బ్రతకడము. Life ప్రాణము. జీవితకాలము jīvita-kālamu. n. Lifetime. జీవితేశుడు jīvit-ēṣuḍu. n. 'Lord of one's life, i.e.,' a husband, a name of Yama, the judge of departed souls. ప్రాణనాయకుడు, యముడు. జీవుడు jīvuḍu. n. The soul, the sentient principle: a living being. ప్రాణి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close