Telugu to English Dictionary: వంగు]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఒగ్గు
(p. 207) oggu oggu. [Tel.] v. n. To try, undertake పూనుకొను; to yield, submit, లోబడు; to be ready, to stand in order, to be in trim. సిద్ధపడు. To bend, to bow, వంగు. v. a. To spread (as a net) పరుచు, ఒడ్డు. To spread చాచు. To lend or give an ear or the hand, to apply (the mind), to apply, to present. ఒగ్గుబల్ల oggu-balla. n. A rest or prop in a lathe.
ఒరగు
(p. 213) oragu or ఒరుగు oragu. [Tel.] v. n. To lean, bend, bow down, slant, be inclined, recline or lie down, to be weighed down, as scales. వంగు, వాలు. ఒరగి crouching, hiding. పడవ ఒరిగెను the boat leant on one side. ఒరిగి పడినాడు he tumbled down. మిన్నొరిగినట్లు crashingly, suddenly, as though the skies were falling, ఆ లెక్కను నామీద నొరగదోసినాడు he got that debt charged against me. ఒరగు n. Crookedness వంపు. ఒరగు, ఒరగుదిండు, ఒరగుడుదిండు, or ఒరగుబిళ్ల a cushion or large pillow to lean against. adj. Crooked వంపైన. ఒరగుపోవు or ఒరగబడు Same as ఒరగు. q.v.
ఓరపాటు
(p. 219) ōrapāṭu ōra-pāṭu. [Tel.] n. Leaning against a thing. ఓరగుడు. ఓరపోవు ōra-pōvu. v. i. To bend, to be slanting వంగు, ఒరగు.
నమనము
(p. 633) namanamu namanamu. [Skt.] n. Bending. వంగుట. Humility. నమ్రమగుట. నమితము namitamu. adj. Bent, humble. వంగిన, నమ్రమైన.
పంకము
(p. 686) paṅkamu or పంకి pankamu. [Skt.] n. Mud, mire, clay. బురద. Sin. పాపము. పంకము [Tel.] n. Milk. పాలు. 'సీ లేడిపిల్లలకు బాలెంత చివ్వంగులు పంకంబు లిచ్చుచు బంచితిల్లు.' జై. iv.
మడగు
(p. 944) maḍagu or మడుగు maḍagu. [Tel.] v. n. To bend, to be folded, వంగు, మడతపడు. To turn, మరలు, తిరుగు. మడతొక్కు maḍu-tokku. (పడగన్ + తొక్కు.) v. a. To pile palm leaves and then trample them flat. మడచు or మడుచు maḍaṭsu. v. a. To fold, to plait, to bend. To slay. To abolish. 'ఇహపరాదులకును ఇది సాధనంబని, వ్రాసిచదివి విన్నవారికైన, మధ్య కర్మములను మహిమతో మడచును పరులకైన ముక్తిపదమువేమ.' Vēma 1398. మడత maḍata. n. A fold, plait, crease. A kind of cake. 'పేణీలు నీరువత్తిగలు మడతలుపప్పులూరెలు.' H. i. 117. మడతకత్తి a clasp knife. మడతతడిక a folding screen. మడతతీయు maḍata-tīyu. v. a. To unfold. మడతపెట్టు or మడతవేయు maḍata-peṭṭu. v. a. To fold, to double up, to crease. See మడుగు.
మడుగు, మడువు, మడ్గు
(p. 945) maḍugu, maḍuvu, maḍgu or మడ్వు maḍugu. [Tel.] v. n. To be kept down, అడగు. To be bent, వంగు, n. A proportion, ratio, గుణము. దీనికంటె అది యెన్ని మడుగులు హెచ్చు how many times is it larger than this? A basin, pond, lake, a deep or hollow place, a hole or pool in the bed of a river or tank. నదీమధ్యమందున్నహ్రదము, కొలను. A clean cloth. ధౌతవస్త్రము. Purity, శుచి, పరిశుద్ధి. A weight of eight viss, మణుగు. Humility, submissiveness, suppression of the desires, moderation. అడకువ, ఉపశాంతి. A fold of a leaf, ఆకుమడుపు. adj. Pure, పరిశుద్ధము. 'నిండారకమ్మదేనియ మజ్జనంబాడె, కడమపుప్పొడివన్నె మడుగుకట్టె.' P. iv. 243. అక్కడ నెత్తురు మడుగు కట్టియుండినది the blood was standing in pools. మడుచు maḍuṭsu. v. a. To fold, plait, bend, crease, clasp. To shut, or close (as a book.) మడుగజేయు. See మడగు. కాలు మడుచు lit. to sit down to pass water. మడుపు maḍupu. n. A fold or plait, మడత. A fold of betel leaf, ఆకుచుట్ట. Clean linen fresh from washing, మడుగువస్త్రము. 'మఠమునకేతెంచి మడుపులన్నియును కఠినముల్ గాకుండ ఘట్టించిమడువ.' BD. iv. 35. మడుపుకత్తి maḍupu-katti. n. A folding or clasp knife.
మొగ్గు
(p. 1037) moggu or మ్రొగ్గు moggu. [Tel.] v. n. To incline, to lean on one side. To be depressed, as a scale in weighing, to bow down under a burden, to show an inclination toward, to be inclined to, వంగు, వాలు, తూలు. 'అంబరంబిలమ్రొగ్గె నహిపతిస్రగ్గె.' BD. v. 268. n. Leaning, inclination. ఒకతట్టుకై తూలడము, వంగడము, వాలడము, 'దిగ్గనలేచియోబసవధీమణి మీ మదిదోచుమార్గమే మొగ్గగుగాన పోదమని ముందచారునిబంప.' Chenna. iv. 358. మొగ్గగు, విశేషముగానున్నది, ఘనముగానున్నది. మొగ్గటిలు, మొగ్గటిల్లు మొగ్గతిలు or మ్రొగ్గతిల్లు moggatilu. v. n. To bend down, to stoop. వంగు. To kneel down, మోకరిల్లు. 'చదికిలబడిదిగ్గజములుసరి మ్రొగ్గతిలన్.' BRY. ii. 437. 'ముందటికాళ్లుతునిసి మ్రొగ్గతిలంబడియును, మొదలుపరియలైన, నెరిదప్పగూలియు.' M. VI. iii. 218. మొగ్గరము moggaramu. n. An array, వ్యూహము. 'అరసం౛కెం౛ాయకెదురు మొగ్గరములై కనుపట్టువల్కలాగ్రములు దూల.' R. v. 112. M. IX. i. 318.
వంక
(p. 1116) vaṅka vanka. [Tel. from వంగు.] n. A side, quarter, direction, పక్క, దిక్కు. Crookedness, a bend. A pretence or pretext. వక్రత్వము, వంకర, వంపు. Fault, blame. నేరము. A rivulet or watercourse. వాగు. ఆలివంకవారు relations by the wife's side. కట్టెవంకపొయి తీర్చును fire settles the crookedness of the wood. తాను ఆడలేక మద్దెల మీద వంటపెట్టినాడు he cannot dance so he finds fault with the drum. నా వంకచూడు look towards me. నెత్తురు వంకలుకట్టినది the blood flowed in streams. వారిమీద వంకపెట్టి వ్రాసినాడు he wrote laying the blame on them. నెలవంక a half moon. adj. Crooked. వక్రమైన. 'పెడతటివంకసికయు.' P. iii. 211. టీ వక్రముగా వేసుకొన్న జుట్టును. affix. By, through, వల్ల. 'వంచనయిప్పుడీ తులువ వంకజనించెజనించుగాక.' P. iii. 309. 'క్రతువువంక గలుగునా మోక్షంబు.' Vema. 952. వంకదార a crooked way, వంకరిదారి. వంకము or వంకాము vankamu. n. A crooked stick used while threshing corn. వంకర vankara. n. Crookedness, a bend or curve. Blame, a fault. వక్రత్వము, దోషము. వంకర, వంకరటింకర or వంకరటొంకర vankara. adj. Crooked, distorted. వంకరైన. వంకరమాటలు crooked language, nonsense. వంకరపోవు to become crooked. వంకసన్నములు vanka-sannamulu n. plu. A sort of rice. వడ్లలోభేదము.
వంకి
(p. 1116) vaṅki vanki. [Tel. from వంగు.] n. An arrow. బాణము. A dagger, బాకు. A sort of hook, కొక్కి. 'తిమ్మితుపాకికెందలిరాకువంకి, కమ్మనివిల్లు చెంగల్వనేజయును, జాజిపూబాకుగొజ్జగిపెద్దకత్తి.' ND. i. 593. వంకిణి vankini. A certain musical instrument. వాద్యవిశేషము. A dagger. బాకు. 'బూరలును భేరీలు పోటు ధారలునుకాహళవంకిణీ కావికొమ్ములును శంఖ సమూహముల్ సన్నాయి౛ోళ్లు.' Pal. 257. వంకీ vankī. n. An armlet of a crooked shape, స్త్రీలు సందిటధరించే ఒక విధమైననగ. వంకె or వంకియ vanke. n. A kind of grain, సస్యవిశేషము. A wooden hook or peg in the wall. మంటిగోడకువేసిన చిలుక కొయ్య. పులిగోళ్లవంకెలు a certain kind of grain. తెల్లవంకెలు another kind of grain. H. iv. 159. వడ్లవంకెలు a fine species of rice.
వంగు
(p. 1116) vaṅgu vangu. [Tel.] v. n. To bend, bow, stoop. To become crooked. To become low or humble. వంగు, ఒరుగు, నమ్రమగు. ఒళ్లువంగిపనిచేయు to work hard. ఒళ్లువంగనివాడు one who does not choose to bend his back, a lazy man. వంగదీయు vanga-dīyu. v. a. To bend, bow down. వంచు. వంగుడు vanguḍu. n. A crack, బీటిక. An excrescence, స్ఫోటము. వంగుళ్లు drippings of the eaves. వానవెలిసిన తర్వాత బొట్టుబొట్టుగా పడుచుండేనీళ్లు. 'దవుల జల్లనితూరవంతక మునుపటి, జల్లునీరూనివచ్చునజ్జల్లు మొదలి, గాలియెలగోలుచేకొమ్మగదలిజల్లు. దలపడకమున్న వంగుళ్లదడిపెదరులు.' A. iv. 169. వంగులు vangulu. n. plu. The ribs or bends of a boat. పడవలోని అడ్డవాసములు.
వంచు
(p. 1117) vañcu vanṭsu. [Tel. from వంగు.] v. a. To bend, bow down; to make a thing crooked, to make one stoop; to humble, lower, reduce, వంగజేయు, వంగదీయు. తలవంచి hanging down the head. నీళ్లను వంచివేసినాడు he poured the water off. నావేలువంచేవాడు ఎవడు who can bend my finger? i.e., who can lay a finger upon me?
వంపు
(p. 1119) vampu vampu. [Tel. from వంగు.] n. Crookedness; a bend, curve. వక్రత్వము, వంకర. తలవంపులు hanging the head; shame, disgrace. adj. Bent, crooked, వంగిన, వంకరైన.
వాలు
(p. 1159) vālu or వ్రాలు vālu. [Tel.] v. n. To bend or weigh down. To light or perch. To hang loose; to fall down. కొమ్మ మొదలైనవివంగు, చెట్టుమీదిపక్షిదిగు, కిందికిదిగు, దిగువపడు, వంగు, ౛ారు, ఒరగు. To increase, అతిశయించు. v. a. To transgress, exceed, అతిక్రమించు. వాలినకిన్కమైన in the passion which he felt, వచ్చినకోపముచేత. వాలినకృపను through the grace that descended on thee, వచ్చిన అనుగ్రహమువల్ల. అదివాని పాదములమీదవాలెను she fell at his feet. 'శైలములెత్తికందుకము చందము గానెగవైచినేలకున్ వ్రాలదుతేటి.' R. v. 290. 'వువ్వులవ్రాలదుతేటి' T. iii. 111. వాలు vālu. n. A sword, కత్తి. A slope, a descent. అదోకపాటు. Length, దైర్ఘ్యము. Sharpness, వాడిమి. 'అ రవిరులతేనియలచాలు అతనివాలు.' H. ii. 16. ఇరువాలుదున్నుట అనగా అడ్డము దిడ్డముగా రెండుసారులు దున్నుట. వాలు vālu. adj. Long, sloping, slanting, descending, drooping. దీర్ఘమైన, అదోకపాటుగానుండే. వాలుచూపులు drooping glances. Sharp, వాడిగల. Cruel, క్రూరము. వాలమ్ము or వాలుటమ్ము a sharp arrow. వాటకొంగ valu-konga. n. A stork, వక్కుకొంగ, బకము. వాలుగ or వాలుగా vālu-ga. adv. Slantingly, lengthily, అదోకపాటుగా, నిడుపుగా. వాలుగంటి or వాల్గంటి vālu-ganṭi. n. A bright eyed woman; lit: a long-eyed girl. దీర్ఘములైనకన్నులుగల స్త్రీ, ఆయతాక్షి, విశాలాక్షి. వాలుగడుపు or వాల్గడుపు vālu-gaḍupu. n. A projecting or protuberant belly, బొ౛్జ. వాలుగొమ్ము a canal or sluice. వాలుచు or వాల్చు vāluṭsu. v. a. To bend, incline, slant. కిందికివంచు. To cut off, కోసివేయు. రెప్పవాలుచు to droop the eye-lids, i.e., to close the eyes. రాత్రిఅంతా కన్నులు వాల్చలేదు I did not close my eyes all night. ఆ మంచమును వాల్చినాడు he slanted the couch. 'వాలినకిన్కమైవాలు నీవాడి; వాలువజిహ్వలువాలుతుననిన, జందనగంధులు జలమురెట్టింప.' HD. i. 947. టీ వాలిన, వచ్చిన, కిన్కమై, కోపమువల్ల; వాలు, దీర్ఘమైన; ఈ వాడివాలున, ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిగ్వలు, నాలుకలను; ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిహ్వలు, నాలుకలను; వాలుతుననిన, కోసివేతుననేటప్పటికి. వాలుచుక్క or వాల్చుక్క vālu-ṭsukka. n. The planet Venus or its regent. శుక్రుడు. 'పొలుపొంద తూర్పున బొడిచెవాల్చుక్క.' Sar. D. 558. వాలుచేప vālu-chēpa. n. A kind of fish called Chirocentius nudius. మత్స్యవిశేషము. వాలుడు vāluḍu. adj. Hanging down. వాలుడుకొమ్మలు branches that hang down. n. A kind of tree. ఎర్రవాలుడు the red kind. వాలుడుచెక్క the bark of this tree used in medicine. వాలుడుతైలము the oil extracted from this bark. 'కోరివాలుడుతైలంబు గ్రోలువారు.' P. i. 725. వాలుపు or వాల్పు valupu. n. Bending down, వాల్చుట. వాలుప్రొద్దు vālu-pṛoddu. n. The morning or evening sun, లేతప్రొద్దు, అపరాహ్ణము, వాలుమగడు vālamagaḍu. n. The hero of the sword, i.e., A brave man. శురుడు. 'క తాలిమియుధృతియుప్రజ్ఞా. శీలతయు పరాత్మగుణవిశేషజ్ఞతయున్, కాలోచితకార్యముగల, వాలుమగండేలు జలధవలయితధరణిన్,' P. iii. 32.
వ్యంగ్యము
(p. 1231) vyaṅgyamu vyangyamu. [Skt.] n. Sarcasm, irony, covert expression of contempt, &c. అవక్షేపము, శ్లేషకథ. వ్యంగ్యోక్తి a sarcastic speech or expression. 'కాంతకిట్లనియెవ్వంగ్యము గానబడగ.' L. viii. 84. Impropriety, indecency, indelicacy, ఎబ్బెరికము. ఇది వారికి వ్యంగ్యముకాదు among them this is no indecency. వ్యంజకము vyanjakamu. adj. Making clear or plain, distinguishing, indicative or expressive of passion or feeling. ప్రకాశమైన, సుచకమైన, బోధకమైన. వ్యంజనము vyanjanamu. n. A mark, sign, token. గురుతు, చిహ్నము. A consonant (in grammar.) హల్లు. కాదిఅక్షరము. A sauce, or condiment. అన్నోపకరణము. కూర. వ్యంజితము vyanjitamu. adj. Made visible, manifested. బైలుపెట్టబడిన. 'జలధి వ్యంజితశాదముల్ ప్రళయగర్జన్మేఘసంవాదముల్.' N. iv. 40.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close