Telugu to English Dictionary: వంచిన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఊటించు
(p. 174) ūṭiñcu ūṭinṭsu. [Tel.] v. t. To deceive వంచించు.
కనుబ్రాము
(p. 241) kanubrāmu or కన్బ్రాము kanu-brāmu. [Tel.] v. a. To delude. మాయచేయు, వంచించు.
కనుమూయు
(p. 241) kanumūyu or కనుమొరగు kanu-mūyu. [Tel.] v. t. To deceive. వంచించు. కనుమూసిగంతలు kanu-mūsi-ganṭalu. n. The game called a blind man's buff.
కన్ను
(p. 243) kannu or కను kannu. [Tel.] n. The eye. నేత్రము. Sight చూపు. An orifice, small hole or hollow రంధ్రము. The black mark in the middle of the parchment or of a drum. మద్దెల మొదలగువానిలోనుండు గుండ్రని నల్లగురుతు. A trace ౛ాడ. The bush for box in a carriage wheel బండికన్ను. An arch or a span in a bridge వంతెనద్వారము. The eye-like spot in a peacock's train నెమలిపురికన్ను. The mesh of a net వలలోని రంధ్రము. The eye or joint or knot in a cane or reed వెదురులో నగువాగనువు కిందిగుంట. దాపలికన్ను the small end of the drum. కన్నువిచ్చు to open the eye. The abl. is కంట thus కంటబడు to fall into the eye, to be in view. వానికి కండ్లు అగుపడవు he cannot see కన్నుకనబడనివాడు a blind man. కండ్లు తిరిగినవి I turned giddy. పెద్దకండ్లుచేయు to look angry. కన్నులెర్ర చేసికొను to make one's eyes inflamed with wrath. కన్నుగట్టు kannu-gaṭṭu. n. Fascination, deluding. కన్నుకట్టుట to delude, or blind the eyes. కన్నుకట్టువిద్య magic,legerdemain. The art of being invisible. కన్నుగవ or కన్నుదోయి A pair of eyes. కన్నునీరు or కన్నీరు tears. కన్నుబ్రాము (R. 1. 107.) To evade, delude. కన్నుమూసినగంత a blindman's buff. కన్నుమొరగు as though blind. కన్నుమెరగు or కనుమొరగు to delude వంచించు. కన్నులారచూచు to see with one's own eyes, view distinctly. కన్నువేయు to cast an eye on, to long for ఆశించు, కన్నులమ్రాను the sugar cane చెరకు. కన్నులవిలుకాడు Cupid మన్మథుడు .
కికిరించు
(p. 282) kikiriñcu , కికురించు, కిక్కురించు or కికురుపెట్టు or కికురుపొడుచు kikirinṭsu. v. a. To wheedle, delude, hide from, cheat. మొరుగు, నక్కి నక్కి చేయు, వంచించు. కికురింత, కిక్కురింత or కికురు or కిక్కురు kikurinta. n. Deception, cheating. మోసము. వంచన.
క్రించు
(p. 334) kriñcu krinṭsu. [Tel.] adj. Vile. అల్పమైన, నీచమైన, క్షుద్రమైన. క్రించుదనము or కించుదనము krinṭsu-danamu. n. Baseness. నీచత్వము, అల్పత్వము. Spite, cruelty. 'క క్రించుదనంబునవిధిదము వంచించినయేడుగోపవరనందనులొ క్కించుక కాలంబుగ వీక్రించి రాజేంద్ర బాలకృష్ణుని నిమాయన్.' B. X.
గినుము
(p. 367) ginumu ginumu. [Tel.] n. Deception, cheating. మోసము, వంచన. గినుమాడు ginum-ādu. v. t. To cheat. వంచించు.
డాగు
(p. 493) ḍāgu or డాగురించు ḍāgu. [Tel.] v. n. To hide or lie hid. దాగిఉండు. v. a. To hide దాచు. To delude, to tempt. వంచించు. దాచు or డాచు ḍāṭsu. v. a. To hide or conceal, to veil.
దాగు
(p. 586) dāgu dāgu. [Tel.] v. n. To be hidden or concealed. To hide. To escape. మరుగుపడు. దాగురించు dāgurinṭsu. v. t. To hide. దాచు. To delude, వంచించు. B. viii. 413. దాగురుమూతలు. Same as దాగిలిమూతలు. దాచు dāṭsu. v. a. To hide, conceal, secrete. దాగజేయు. దాచుకొను dāṭsu-konu. v. n. To hide,. lie hid, be concealed. ఒళ్లుదాచుకొనుట to spare one's body, i.e., pains. See దాపు.
పిక్కు
(p. 752) pikku pikku. [Tel.] n. A trick, artifice, a secret. వంచన, మర్మము. అందులోనుండే పిక్కు వానికి తెలియలేదు he did not find out the trick of it. v. n. To withdraw. వెనుదీయు. v. a. To cheat, to deceive. దగాచేయు, వంచించు.
పులుసు
(p. 774) pulusu pulusu. [Tel.] n. Acidity, an acid, as the juice of tamarinds. Pride, self conceit. అతని పులుసువంచిరి they humbled his pride. adj. Acid, sour. పులుసుకూర vegetables dressed with acids, పులుసుపోసి వండినకూర.
బెల్లి
(p. 899) belli belli. [Tel.] adj. Coquettish, deceitful. n. Coquettishness, వంచకము. A fop, or coquettee. నగలాడి, వంచకుడు, వంచకురాలు. 'ఓసిబెల్లియిమ్ముసలివగ్గునీకు దోడై వచ్చెదో.' KP. iii. 128. బెల్లించు belliṇṭsu. v. a. To coax, or wheedle. వంచించు. బెల్లింపు bellimpu. n. Coaxing, wheedling. బుజ్జగింపు, వంచన. 'క అల్లందుకందుకొనినీ, బెల్లింపులబడిన మొదలు పెనుబాములకే, యిల్లైతి.' Ila. iv. 104. బల్లిమాటలు or బెల్లింపుమాటలు bellimāṭalu. n. Coaxing talk, sweet words, సాంత్వవవాక్కులు, ఇచ్చకపుమాటలు. 'బెల్లిమాటలు వట్టిబిగువును దమకు సహజంబులగు.' Lila. xx. 113.
మొరగు
(p. 1041) moragu or మొరంగు moragu. [Tel.] v. n. To hide. దాగు, పొంచు. v. a. To delude the eyes, to deceive, వంచించు, దాచు, మరుగుచేయు. కనుమొరుగు to wink, to connive at, to shut the eyes. 'మొరగినిదురించుచో. నిది తరియగుటం జంపబోయెదం బదమనుచున్.' P. iii. 243. టీ మొరగి, కనుమరుగై. 'వీడగ డువబారనేలకువెలిగాగ నడుగువెట్టితిరుగనాత్మమొరగి, యొకటి దలపనరుల కొదవినొదవదే, కరణిమృత్యుదేవికన్నుబ్రామ.' Swa. iv. 146. టీ ఆత్మ మొరగి, మనస్సునువినాచేసి, మనస్సునకు ఎరుకులేకుండా. n. Hiding, concealment; delusion, deception, వంచన. One who deceives, a cheat, వంచకుడు. adj. Deceptive, cheating, వంచకుడైన.
మోసగించు
(p. 1048) mōsagiñcu or మోసపుచ్చు mōsaginṭsu. v. a. To deceive, delude, or betray. వంచించు. మోసపోవు mōsa-pōvu. v. n. To be ruined, duped, deluded, or deceived. వంచింపబడు. To make a mistake, ప్రమాదపడు. మోసము mōsamu. n. Deceit, fraud, a trick, duping. వంచన, దగా, ప్రమాదము. Danger, detriment, peril, mischief. ఇక్కడ ఉంటే మోసమువచ్చును remaining here is dangerous. నాబుద్ధికి మోసము వచ్చెను I was deluded. ఆ మందు వేస్తే కండ్లకు మోసము if you apply that medicine it will injure the eyes. మోసకత్తె a cunning jade. మోసముచేయు to deceive.
మ్రుచ్చు
(p. 1050) mruccu or ముచ్చు mruṭsṭsu. [Tel.] n. A thief, దొంగ. See ముచ్చు. మ్రుచ్చిలు or మ్రుచ్చిలించు mruchchilu. v. a. To steal, దొంగిలించు. To deceive, వంచించు. మ్రుచ్చిలి or మ్రుచ్చిమి mruchchili. n. Theft. దొంగతనము, చౌర్యము. మ్రుచ్చిలిపోటు mruchchili-pōṭu. n. Attacking or stabbing a person when he is asleep, నిద్రపోవుచచుండగా పైబడిచేయుయుద్ధము. మ్రుచ్చుగోర mruṭsṭsu-gōṛa. (మ్రుచ్చు + కోర.) n. A notorious thief, పెద్దదొంగ. మ్రుచ్చుప్రొద్దు mruṭsṭsu-proddu. n. Midnight, అర్ధరాత్రము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close