Telugu to English Dictionary: వక్రము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అవక్రము
(p. 92) avakramu a-vakramu. [Skt.] Not crooked, straight.
ఏచ
(p. 196) ēca or ఏస ēṭsa. [Tel vulgarly వ్యాస] adj. Wild, rude, vulgar, savage, గ్రామ్యము. Crooked or distorted వక్రము. అక్కడి మాట యిక్కడియేచ, ఇక్కడిమాట అక్కడయేచ our language sounds rude to you, and your's sounds rude to us.
ఒర్రె
(p. 214) orre or ఒర్రియు orre. [Tel.] n. A crack. బీటిక. A rick of corn చిన్నకుప్ప. A low fellow, a black-guard పంద. A bay or inlet. A wild or untamed cow. సాధువు కాని ఆవు. adj. Crooked వక్రము. ఒర్రెకూతలు filthy language.
కుంచితము
(p. 287) kuñcitamu kunchitamu. [Skt.] adj. Crooked. వంకరయైన, వక్రము.
పెరవణి
(p. 792) peravaṇi peravaṇi. [Tel.] n. Dancing, capers, gambols. పేరణియాట. తాండవము. 'పరమేశ్వరుని సత్యభావంబు గరపుపరిపరి బాగుల పరిహాసకథల నంగజారాతికి నానందమొదవభృంగిముందరివంక పెరవణిచూప.' L. ii. 150. టీ వంకపెరవణి, వక్రమైననాట్యమును.
వంక
(p. 1116) vaṅka vanka. [Tel. from వంగు.] n. A side, quarter, direction, పక్క, దిక్కు. Crookedness, a bend. A pretence or pretext. వక్రత్వము, వంకర, వంపు. Fault, blame. నేరము. A rivulet or watercourse. వాగు. ఆలివంకవారు relations by the wife's side. కట్టెవంకపొయి తీర్చును fire settles the crookedness of the wood. తాను ఆడలేక మద్దెల మీద వంటపెట్టినాడు he cannot dance so he finds fault with the drum. నా వంకచూడు look towards me. నెత్తురు వంకలుకట్టినది the blood flowed in streams. వారిమీద వంకపెట్టి వ్రాసినాడు he wrote laying the blame on them. నెలవంక a half moon. adj. Crooked. వక్రమైన. 'పెడతటివంకసికయు.' P. iii. 211. టీ వక్రముగా వేసుకొన్న జుట్టును. affix. By, through, వల్ల. 'వంచనయిప్పుడీ తులువ వంకజనించెజనించుగాక.' P. iii. 309. 'క్రతువువంక గలుగునా మోక్షంబు.' Vema. 952. వంకదార a crooked way, వంకరిదారి. వంకము or వంకాము vankamu. n. A crooked stick used while threshing corn. వంకర vankara. n. Crookedness, a bend or curve. Blame, a fault. వక్రత్వము, దోషము. వంకర, వంకరటింకర or వంకరటొంకర vankara. adj. Crooked, distorted. వంకరైన. వంకరమాటలు crooked language, nonsense. వంకరపోవు to become crooked. వంకసన్నములు vanka-sannamulu n. plu. A sort of rice. వడ్లలోభేదము.
వక్కరము
(p. 1119) vakkaramu vakkaramu. [from Skt. వక్రము.] n. Same as వంకర (q. v.) వక్కరాలు vakkar-ālu. n. A jade, scold. An impostor. కుటిలస్త్రీ, వంచకురాలు. 'పెనురక్కసివక్కరాండ్ల బిలిచి.' R. vi. 171. వక్కరించు or వక్కళించు vakkarinṭsu. v. n. To err, go crookedly, to follow an irregular course, వంకరదోవలబోవు. To oppose, rebel, తిరుగబడు. 'బుజ్జగింపవుచలం బొక్కింతయేనివలదన్న మానవు పక్కరించెదవు.' Charitra. ii. 1535.
వక్రము
(p. 1120) vakramu vakramu. [Skt.] adj. Crooked, awry, bent, curved, twisted. వంకరైన. Cruel, perverse, wicked. క్రూరమైన. 'గ్రహములన్ని యువక్రగతులనడిచె.' (Vish. viii. 267.) all the planets moved in irregular courses. వక్రతమములు vakra-tamamulu. n. Lit. 'Most crooked' ones, In Telugu grammar, this term denotes the diphthongs ఐ and ఔ. వక్రత్వము vakratvamu. n. Crookedness. వంకరతనము. Perversity, cruelty. వక్రములు vakramulu. n. plu. In Telugu grammar this term denotes the vowels ఎ, ఏ, and ఒ, ఓ. వక్రించు vakrinṭsu. v. n. To err, or go in an irregular course, as planets. To turn, మరలు, మరలబడు. వక్రిమ or వక్రిమము vakrima. n. Crookedness, కుటిలత. 'కనుబొమ్మల్ వక్రిమగనగమున్న.' H. ii. 109. వక్రోక్తి vakr-ōkti. n. Equivoque, a hint, insinuation. evasion, అలంకారభేదము.
వరస
(p. 1132) varasa or వరుస varasa. [Tel.] n. A line or row, పజ్త్కి. A series or order, పరంపర. A mode, way, క్రమము, విధము. Relationship, బంధుత్వక్రమము. Usage, వాడుక. A turn, relief, or time, వంతు. ఒకవరుస once. Likeness, similitude, సామ్యము. A present, a donation, a gift solemnly presented by a procession of relations or friends. బంధువులుగాని మిత్రులుగాని వాద్యసహితముగా తీసికొనివచ్చే బహుమానము. 'మిమువంటిపెద్దలెతగు వావియున్ వరుసదప్పిచరించిన.' URK. iv. 273. ఆ పని యీవరుసనుండగా when the business was in this state. రేపు అతని వరుస it is his turn to-morrow. నన్ను వాడు బ్రతుకనిచ్చే వరుసకనపడదు there is no chance of his sparing me. వరుసతప్పు to commit incest. ఎప్పుడు చెప్పేవరుసనే చెప్పినారు they talked as they have always done. వరసజ్వరము remittent or recurring fever such as tertain or quartain. వరసగా or వరుసగా varusa-gā. adv. In a line, in order, regularly. శ్రేణిగా, క్రమముగా. అన్నదమ్ముల వరసగానున్నారు they are connected as brothers. వరుసమొగ్గరము varusa-mogga-ramu. n. A military evolution. దండవ్యూహము.
వామము
(p. 1153) vāmamu vāmamu. [Skt.] adj. Left, not right. సవ్యము, ఎడమ. Charming, lovely. రమ్యమైన. Crooked, వక్రము. Short, పొట్టి, హ్రస్వము. వామ vāma. n. A lovely woman, సుందరమైనస్త్రీ. వామకరము vāma-karamu. The left hand. ఎడమచెయ్యి. వామలోచన vāma-lōchana. n. Lit: the bright eyed, or fine eyed, i.e., a beautiful eyed woman. మంచికన్నులుగలస్త్రీ. వామాన్యకరము the right hand; lit. the hand which is different from the left, కుడిచెయ్యి. KP. vi. 33.
వేల్లనము
(p. 1225) vēllanamu vēllaṇamu. [Skt.] n. Surrounding, వేష్టనము. Shaking. కదలడము, చలనము, ఊగడము. 'డోలావేల్లనసుఖలోలుడై.' G. ii. 101. వేల్లితము vēllitamu. adj. Shaken, trembling, tremulous. కదలింపబడిన, వ్రేలాడుచున్న. Crooked, bent, వక్రమైన, వంగిన.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close