Telugu to English Dictionary: వగలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అర్రాకలి
(p. 85) arrākali arrākali. [Tel. అర్ర+అకలి] n. Excessive hunger, torment, fatigue. కడగండ్లు. 'ఆకలికాదో, భక్తిన్ తేకువగలవాడుగానొ, తినవేలకృపన్, సాకగదేవన్ని పుడర్రాకలిబెట్టక పలాశనాసక్తుడనై.' Kalahasti. iii. 109.
చురుకు
(p. 450) curuku or చురుక్కు ṭsuruku. [Tel.] n. Heat, a burning sensation. వేడిమి. Sharpness, fierceness. వాడిమి. Activity, agility, smartness, intelligence. Speed, impetuosity. వేగము. adj. Sharp, hot, fierce, violent. Rapid, impetuous, active, smart: brilliant (as rubies.) చురుకుగా or చురుక్కున ṭsuruku-gā. adv. Sharply, hotly, fiercely, actively. చురుక్కను to wince, be sharp, to be hot. చురుకరి ṭsuruk-ari. n. A man with much 'go in him, an energetic man చొరవగలవాడు. చురుపుచ్చు ṭsuru-puṭsṭsu. v. a. To burn. దగ్ధముచేయు. To be sharp, hot, eager. చుర్రు ṭsurru. adj. Hot. వేడి. చుర్రుమను ṭsurru-m-anu. v. n. To hiss or sputter, as the fire, or boiling water. To shudder, to tingle with horror. చుర్రు చుర్రుమనినది it was hot to taste: it made the tongue smart. చుర్రున ṭsurru-na. adv. Fiercely (burning).
దొంగ
(p. 609) doṅga donga. [Tel. √ తీ to take lit. One who takes.] n. A thief or robber. A rogue. cheat, or hypocrite. A wretch, or miscreant: a culprit or felon. Any injurious substance as a thief in a candle or a hand core in the heart of a palmyra or plantain shoot. adj. False, delusive, sly, feigned, pretended, hypocritical, dishonest, dishonourable, mischievous, stolen, wicked, sinful. దొంగనేల land unjustly got, మోసముచేసి అపహరించిన నేల. దొంగ యిసుక a quicksand, క్రిందినీళ్లు తెలియకుండ మీదనుండు ఇసుక. దొంగనిద్ర feigned sleep. దొంగసొమ్ములు stolen goods, దొంగిలించిన సొమ్ము. దొంగికూడు food obtained fraudulently, ఇతరులెరుగకుండ మోసముచేసి తిను కూడు. దొంగగొడ్డు a curst cow, a beast, that strays into other's fields to graze there, దొంగమేత మేయుపశువు. దొంగబీగము a false key, మారుబీగము. దొంగరేయి that part of the midnight which is most favourable for robbers to go about. దొంగ భక్తి hypocrisy. దొంగమాట a deceitful word. a lie. 'దొంగవాకిట మంచమువేసినరీతిగా' a proverb implying 'make friends for the purpose of runing one.' దొంగతనము, దొంగపని or దొంగరికము donga-tanamu. n. Theft, robbery, roguery, cunning, craft, a trick, a fraud. దొంగతనంబు లీవగలు this is mere pretence. దొంగతనముగా donga-tanamu-gā. adv. Secretly, by stealth, unawares. దొంగిలించు or దొంగిలు dongilinṭsu. v. a. To steal. అపహరించు.
పో
(p. 816) pō pō. (The infinitive of పోవు) అతడు పోజూచి seeing that he was gone. పో pō. (Imperative of పోవు.) v. n. Go, పొమ్ము. In many places this is a mere expletive, as Go to. (in English). It denotes certainty or disregard, నిశ్చయమును లేక ఆనాదరమును తెలుపును. 'తెచ్చెదంబో వసుదేవమాను.' ఉ. హరి. v. పోక pōka. n. Going. పోవడము. Conduct, behaviour, నడవడి. పోకలు n. plu. Evil ways, wickedness. పోకరింతనములు Foolish wishes, or longings, ముద్దుకోరికలు. 'పల్పోకశృంగారములు.' (T. iii. 81.) very naughty pranks. పోకరిసొగసులు నీవుపోయినదే పోకా are you to be indulged in every thing? వారేమి అదేపోక పోయిరి I am surprised that they did not come back. పోక pōka. for పోవక(neg. p. of పోవు.) Without going. Also for పోకు, i.e., పోవద్దు don't go. (the final A being intensive.) పోకడ pō-kaḍa. n. Going, departure, going off. గమనము, గతి Behaviour, conduct, నడత, ప్రవర్తనము. Riddance. Ruin, నాశము. నెలదినాలుగా రాకడపోకడలేదు there has been no inter course between us for a month (literally going and coming.) పోకడపెట్టు pōkaḍa-peṭṭu. v. a. To drive away, to remove, పోగొట్టు. To sell, అమ్ము. విక్రయించు. దాన్ని ఎట్లైనను పోకడపెట్టు get rid of it in any way. పోకలాడి pōkal-āḍi. (పోకలు+ఆడి) n. A coquette, వగలాడి. 'క చూపట్ట గోమయంబున, జేపట్టొనరించి జడల జెక్కినలింగం, బాపోకలాడి కైకొని వేపికడన్నిలిపిభక్తివివశయు బోలెన్.' S. ii. 49. పోకలాడు pōkal-āḍu. v. n. To be coquettish, to flirt. పోకాడు pōkāḍu. (పోక+ఆడు.) v. n. To go, పోవు. To be done away with, to be destroyed, నశించు. పోకార్చు pōkārṭsu. v. a. To lose, పోగొట్టు, పోగొట్టుకొను. To destroy, ruin. 'రఘుకుమారుడరివర్గము పోకార్చి.' R. iii. 137. పోకాలు pōkālu. v. n. To go, as anger, sorrow, &c. పోవు. పోకరి pōkiri. n. A wicked man, a villain rogue, lewd fellow, blackguard, దుర్మార్గుడు adj. Naughty, wicked, mischievous, unprincipled. పోకరిమాట an obsence word. పోకిళ్లు pōkiḷḷu. n. plu. Idle wishes, fopperies, whims, freaks, whimsies. పోకిళ్లమారి a fop, an epicure.
రేయి
(p. 1087) rēyi , రే or రెయి rēyi. [Tel.] n. Night, రాత్రి. plu. రేలు. రేయిటి rēyiṭi. adj. (Gen. of రేయి.) Nocturnal. nightly, రాత్రిటి. 'చల్లని రేయిటితట్టుపున్గులన్ విందులదేలనూనెముడివెంట్రుకలదడితావలీనగన్.' A. v. 95. టీ రేయిటి, రాత్రియందుపుసికొన్న. రేయెండ rē-y-enḍa. n. Moonlight. వెన్నెల. 'అడరెరే యెండ లప్పుడద్భుతముగ.' N. ix. 145. రేరేడు or రేరాయడు rē-rēḍu. n. The moon, as 'lord of night.' రేరేనితోబుట్టు a name of Lakshmi. లక్ష్మీ. రేవగలు rē-vagalu. (రే + పగలు.) n. Day and night. అహోరాత్రము See రే. రేవెలుగు, రేవెల్గు or రేవెలుంగు rē-velugu. n. The moon. చంద్రుడు. 'దొంగకెన్నరేవెలుంగొప్పుగానట్లు.' Vēma 274.
వగ
(p. 1121) vaga vaga. [Tel.] Grief, vexation, melancholy, regret, remorse. దుఃఖము, సంతాపము, విచారము, శోకము. Intention, ఆలోచన, Mode, way, manner, విధము. రీతి, దోవ, గతి. Amorous action, శృంగారచేష్ట, విలాసము, కూటికివగలేనివాడు he who has no means of living. 'క శ్రీరాముడు నీయలమట. లారసి పలు నగలబలుకునర్థగభీరో, దారోక్తివింటె జనకకు, మారీ.' R. v. 37. 'వగచినబోయినకార్యము, మగుడునె వగవంగా లోకమాన్యుండగునే, వగపుణ్యగతికి మూలమె, వగపెల్లవిధాల విడువవలయు నరేంద్రా.' M. XI. i. 22. adj. Beautiful, handsome. అందమైన. 'కొసరువగనవ్వుకొనగోట కొప్పుదువ్వు.' T. ii. 98. వగకత్తె or వగలాడి vaga-katte. n. A coquette, belle. శృంగారచేష్టలుగలస్త్రీ, విలాసవతి. A rogue, a deceiver, మాయలాడి. వగకాడు or వగలాడు vaga-kāḍu. n. A fop, a beau, a gallant. వన్నెకాడు. నీటుకాడు, సొగసుకాడు, విలాసవంతుడు. వౚు vagaṭsu. v. n. To grieve, sorrow. దుఃఖించు. శోకించు. To regret, repent, పశ్చాత్తాపపడు. To cry, ఏడ్చు. v. a. To consider, think, విచారించచు, ఆలోచించు. తలచు. 'నీపరాభవంబె నాపరాభవమార్య వగివవలదు మగువదెగువదెత్తు.' R. v. 274. వగతెగు vaga-tegu. v. n. To be settled or decided. తీరు, పరిష్కారమగు, పరిష్కృతమగు. వగతెంచు vaga-denṭsu. v. a. To decide, settle, determine. వగతెగువట్లుచేయు. తీర్చు, పరిష్కారముచేయు. 'తెలియగజాలకున్న వగదెంచెద రేపవియింటికేరె.' S. iii. 509. వగవ or వగవగ vagava. adv. Grievingly, sorrowfully. 'వగవగసాధులగుపేదవారికి నెగ్గుల్ మొగిజేయుదురు.' M. 1. i. 130. వగపు vagapu. n. Grief. మనోదుఃఖ రూపమైనవిచారము, శోకము.
వల
(p. 1136) vala vala. n. A net. జాలము. 'వలయెత్తినీటిలో నేయంగ.' BD. iv. 1818. నివలనుజిక్కి నిన్నేతలంచు.' L. iv. 241. [For వలపు.] Love, కామము, వలకాక vala-kāka. n. Amorous desire, మన్మధతాపము. (క్షేత్రయ.) వలకాడు vala-kāḍu. n. A lover. కాముకుడు. వసు. iv. వలకారి vala-kāri. n. One who causes another to fall in love. వలపించువాడు, లేక వలపించునది. వలకారితనము vala-kāri-tanamu. n. Prettiness, gracefulness. శృంగారభావము. 'అలవోకగావచ్చి యప్పటప్పటికి సమేలంపు మాటలమేలమాడు, పలుమారు తన మ్రోలకలికిసేతలతోడి వలకారితనమునవన్నె బెట్టు, అన్యాపదేశంబులాడి నెచ్చెలుచే బ్రియమారనేమేని బెట్టిపంపు.' Vish. vi. 19. వలకారివగలు vala-kāri-vagalu. n. Airs, graces, pretty ways or gestures. వన్నెలాడిటక్కులు. వలదొర, వలరా౛ు, వలరాయడు or వలరేడు vala-dora. n. A name of Manmatha, the Hindu Cupid. మన్మథుడు. వలవంత or వల్వంత vala-vanta. n. Amorous desire, మన్మథవ్యధ. Emotion, passion, grief, affliction, misery, మనోవ్యధ, దుఃఖము, పరితాపము. 'ఆత్మవత్సర్వభూతాని యనుటబొంకె, ముద్దియలకైన వలవంతముచ్చటలను, నాటపాటలగతుల గొంతడచుగాని, నోరులేని జంతువులకె నొప్పిఘనము.' A. v. 45. టీ వలవంత, పరితాపము, 'శోకవిషణ్న మానసాంభోరుహలైపథంబుగొని పోయెదరివ్వలవంత మీకునేకారణ జాతమయ్యె.' Vedanta Rasayanam iv. 129.
శారీరము
(p. 1248) śārīramu ṣārīramu. [Skt. from శరీరము.] adj. Belonging to or produced from the body, corporeal, దేహసంబంధమైన, దేహములోపుట్టిన. 'భిక్షాదంబకంబున నక్షయశారీర వహ్నియందునుదినమున్. లక్షించివేల్వగల్గిన సాక్షాదిశ్వరుడుగా డెసన్యాసినృపా.' Vish. iv. 183. A sweet tone, a modulated sound, melody. మంచికంఠము, కంఠస్వరము. మంచిశారీరముగలవాడు a sweet voiced man. దానిశారీరము బాగానున్నది her tones are fine. her voice is sweet. శారీరకము ṣārira-kamu. adj. Corporeal, relating to what is bodily. దేహసంబంధమైన.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149759
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112988
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101363
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95629
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close