Telugu to English Dictionary: వచ్చుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకము
(p. 2) aṅkamu ankamu. [Tel. Drav. word borrowed by Skt. √ అన్్క్ = to move in a curve.] n. A ma spot, badge. బిరుదాంకము = బిరుదు గురుతు. 'అంకపురాజింక.' వసు. ii. 11. The haunch or part above the hip. A chapter or section. An act in a play. Proximity. A numerical figure, a cipher. A military show, a sham fight. వింతపోరు, చిత్రయుద్ధము. 'అంకగతుడైన దైత్యుని నాగ్రహమున.' భాగ. A fault, a sin, Objection, cavil ఆక్షేపము. 'అంకముసేయవచ్చునలయయ్యలమున్నుగ బ్రస్తుతించెదన్.' మైరా. i. అంకతలము or అంకపీఠి the lap, the part on which an infant sits, as on the lap. 'నయనీయంకతలంబునన్నిదుర నూనంజేయగా వేడెదన్.' విక్ర iii. 94. అంకుడు n. He who is marked or distinguished గురుతుగలవాడు. మృగాంకుడు the moon.
అంతస్తు
(p. 12) antastu antastu. [Tel.] n. A secret place a hiding place, a corner. A square compartment. తొట్టికట్టు A storey, or range, one above another, as the decks of a ship. రెండు అంతస్తుల యిల్లు a two storeyed house. 'ఎరుగవలసిన యంతస్తులెల్లజూచె.' పర.4.అ. 'అంతఃపురమువాసి యల్లననివలి యంతస్తునకు వచ్చునంతటిలోన.' విష్ణు.ఉ. 4. అ.
అంపకాడు
(p. 16) ampakāḍu ampakāḍu. [Tel. from అమ్ము.] n. One who carries an arrow విల్లుచేతబట్టిన వాడు, ధానుష్కుడు. A marks man, a skilful archer. గురితప్పక అమ్మువేయువాడు, కృతహస్తుడు. 'హదనువచ్చుదాకనపరాధిపైరోష 'మాగిహదనుగన్నడనపవలయు లక్ష్యసిద్ధిదాకలావునశరమాగి కాడవిడుచునంపకాడుపోలె.' Amuk. iv.
అటమట
(p. 31) aṭamaṭa or అటమటము aṭamata. [Tel.] n. Trickery, guile, fraud. Sorrow, untruthfulness. 'అటమట బీరగాయ సుద్దులాడెదవౌరా.' T. iii. 102. 'అటమటమ్మున విద్యగొనుటయుంగాక గుటగుటలు గరువుతో నాయెనని.' Swa. v. 19 అటమటకాడు. అటమటీడు a cheat. అటమటించు aṭamaṭinṭsu. [Tel.] v. a. and v. n. To deceive, cajole, obtain by fraud. To be troubled మాయచేసి అపహరించు. 'తమ్ముడవని నిన్నేగతి నమ్మంగా వచ్చునిట్లు నాకొసగకర త్నమ్మటమటించుకొంటివి.' Vish. vi. 307.
అరవము
(p. 79) aravamu aravamu. [prob. Skt. అ+రవము without sound, i.e., having no aspirated. See Caldwell] n. Tamil ద్రావిడము. అరవలు Tamilians, Tamil people. నీకు అరవము వచ్చునా do you know Tamil?
అల౛డి
(p. 87) alazaḍi alazaḍi. [Tel.] n. Trouble, misfortune. ఆపద. Grief, affliction, sorrow. దుఃఖము, మనోదుఃఖరూపమైన విచారము. 'అల౛డి వచ్చుటకు మూలమదియెయ్యదియో.' భార. అర. vii 'నృపతికి లే వలజళ్లుభయలోక లీలల యందున్.' M. XII. ii. 352. అల౛డిదరి a;ḷazaḍi-dari. [Tel.] n. A kind of bird. పక్షి విశేషము. H. iii. 269.
అవగడము
(p. 92) avagaḍamu ava-gaḍamu. [Skt.] n. Peril, danger, evil, mischief. అపాయము, చెరువు. అగడము, అకార్యము. 'మోసము వచ్చుట యరుదే యీసునతద్గర్వ భాషలిచటి సృగాలా గ్రేసరులపై తురేవిను మాసమయముసుమ్ము దొరలకవగడమరయన్.' P. iii. 368.
అష్ట
(p. 100) aṣṭa ashṭa [Skt. cf. Eng. 'Eight,' Lat. Octo.] adj. Eight.--అష్టకష్టములు The eight unpleasant circumstances liable to occur in the course of life. [Viz. దేశాంతర గమనము foreign travel, భార్యావియోగము separation from one's wife. కష్టకాలములో ప్రియబంధుదర్శనము friends and relations arriving in the time of trouble, ఎంగిలితినడము eating the leavings of others, తన, శత్రువులతో స్నేహము చేయడము courting one's enemies, పరాన్నమునకు కాచియుండడము looking for food from strangers, సభలో అప్రతిష్ఠవచ్చుట being ignorant in an assembly of wise men, దరిద్రమనుభవించడము suffering poverty.] అష్టకోణి an octagon, అష్టదిక్కులు the eight points of the compass.--అష్టదిక్పాలకులు the regents of the eight points of the compass, viz. Indra of the East, Agni of the South-east, Yama of the South, Nairriti of the South-west, Varuṇa of the West, Marut of the North-west, Kubēra of the North, and Iṣana of the South-east.--అష్టదిగ్గజములు the elephants supporting the eight corners of the earth-అష్టనగములు the eight serpents supporting the eight angles or points of the world. Their names are as follow: వాసుకి, అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు, కుళికుడు, పద్ముడు, మహాపద్ముడు, కార్కోటకుడు. అష్టవదులు a certain set of songs of eight lines in length.-అష్టపాత్రములు the eight vessels used in a sacrifice.--అష్టభాగ్యములు the eight requisites to the regal state; as రాజ్యము territory, భండారము wealth, సేన్యము an army, ఏనుగులు elephants, గుర్రములు horses, ఛత్రము an umbrella, చామరము a fly fan or whisk, ఆందోళిక a palanquin.--అష్టభోగములు the eight sources of pleasure, viz., ఇల్లు house, పరుపు bed,వస్త్రము raiment, అభరణము jewels, స్త్రీలు women, పుష్పము, flowers, గంధము perfume, తాంబూలము areca nuts and betel-leaves.--అష్టమదములు eight kinds of pride, viz., అన్నమదము luxury in food, అర్థమదము pride of wealth, స్త్రీమదము pride of lust, విద్యామదము pride of learning, కులమదము, pride of rank and family, రూపమదము pride of beauty, ఉద్యోగమదము pride of station, యౌవనమదము pride of youth.-- అష్టస్వామ్యములు the eight respects in which an absolute conveyance is made, viz., విక్రయ, దాన, వినిమయ, జల, తరు, పాషాణ, విధి, నిక్షేపములు -- అష్టాంగములు See under అంగము. సాష్టాంగదండము prostration in worship. -అష్టాపదము an eight legged dragon: a spider. అష్టావధానము See under అవధానము. అష్టైశ్వర్యములు complete comfort, every blessing, also eight attributes, viz., అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము.
ఆగమనము
(p. 109) āgamanamu āgamanamu. [Skt.] n. Arrival. వచ్చుట, రాక. ఆగమము āgamamu. n. Arrival, approach; a treatise on వేదాంతము or divinity describing religious rites. A grammatical augment or letter inserted in any part of the radical word or affix as ఇంచుకాగమము 'the causal affix inṭsu' as in the word వ్రాయించు. వర్షాగమము the coming of the rains, the rainy season.
ఆటు
(p. 111) āṭu āṭu. [Tel.] v. n. To suffice: to last, to be enough దాన్ని పోడిమిగా వాడితే యింకా నెల దినములకు ఆటివచ్చును with caution it may suffice for a month. అది ఆటదు or ఆటి రాదు it is not enough. కట్టెలు ఒక మాటుగా తీసికొంటే ఆటివస్తుంది, చిల్లరచిల్లరగా తీసికొంటే ఆటిరావు if you buy your firewood in the lump it will last; if you buy only a little at a time it will not. ఆటు n. Striking. కొట్టుట. Shooting, or rheumatic pain: పోటు (M. VIII. i. 218:) throbbing. నాకు ఆటుపోటుగానున్నది I am in great pain. ఆ పుంటిలో ఆట్లుపోట్లు ఎత్తినవి the boil throbbed much.
ఆదాయము
(p. 114) ādāyamu ādāyamu. [Skt.] n. Profit, gain, income, emolument, moiety. లాభము, ధనము, వచ్చుబడి, రాబడి.
ఆయతి
(p. 119) āyati āyati. [Skt.] n. Tallness, length. The future రాగలకాలము. The space of four months కందాయము, కారు, మాసచతుష్టయము. Income. వచ్చుబడి. ఆయతికాడు āyati-kāḍu. A tall man; a man of rank; a powerful man, one who acquires wealth. ధనార్జనము చేయువాడు.
ఆయము
(p. 119) āyamu āyamu. [Tel. and Skt.] n. A vital part of the body. జీవస్థానము particulars, details, Receipt, gain, profit. వచ్చుబడి, ఆదాయము. Toll, tax customs, income. సుంకము. Rate, standard, fixed number. ఆయకట్టు āya-kaṭṭu. ఆయము+కట్టు.] ఆయము, లేక, ఆదాయము యొక్క నిర్ణయము, ప్రమాణము. A yard, an enclosure. Quantity, extent of land, an account specifying the varieties of kinds of soil in a certain field. ఆ యింటి ఆయకట్టుకులోగా within the compound of the house. ఆయమునకు వెచ్చమధికమైన if the expense is greater than the income. ఆయంపాటిగాయం or ఆయంపట్టుగాయం a mortal wound. ఆయముల సోకన్ to the quick.
ఉపయుక్తము
(p. 162) upayuktamu upa-yuktamu. [Skt.] adj. Convenient, fit, disposable, serviceable. ఉపయోగమయిన. ఉపయోగము upa-yōgamu. n. Use, advantage, benefit. పనికి వచ్చుట. ఆ రూకలు ఉపయోగమునకు రావు that money won't pass. ఉపయోగించు upa-yōginṭsu. v. a. To benefit, avail. To be useful or applicable, as an argument. అది ఉపయోగింపదు it is of no use, of no avail.
ఎలగోలు
(p. 191) elagōlu ela-gōlu. [Tel.] n. Uproar, confusion కలకలము. Marching in front ముందు నడచుట. The van or front of an army. The chosen troops. దండుకుముందు పోయే బలము. A. iv. 95. 169. Parij. ii. 62; iii. 98. T. iv. 104; v. 22. ఎలగోల్ ౛గడము the shock of battle. ఎలగోల్ ౛ల్లు. (A. iv. 127.) a rushing gust of rain, a smart shower. మొదట పటపటమని వచ్చువాన. adj. First మొదటి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close