Telugu to English Dictionary: వత్తురు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడ్డము
(p. 38) aḍḍamu or అడ్డమైన aḍḍamu. [Tel.] adj. Cross. నన్ను అడ్డమైన మాటలు ఆడినాడు he reviled me. అడ్డమైనకూళ్లు any food that comes to the hand. నాకు అడ్డమైనపని పెట్టుతున్నాడు he employs me in anything that comes to hand. వాడు అడ్డదోవలు తొక్కుచున్నాడు he goes the wrong way to work. అడ్డకట్ట aḍḍa-kaṭṭa. [Tel.] n. A dam or bank, an embankment. సేతువు, చేలకు నీళ్లు నిలిచేటందుకు కట్టిన గట్టు. అడ్డకత్తి aḍḍakatti. A broad sword. పట్టిసము. అడ్డకమ్మి aḍḍa-kammi. A cross piece, the cross selvage in cloth. అడ్డకర్ర aḍḍa-karra. A cross-piece of timber: an obstacle: a bar. విఘూతము. నా పనికి అడ్డకర్రలు వేయుచున్నాడు he throws difficulties in my way. See అడ్డము. అడ్డగోడ addagōḍa a cross-wall. అడ్డచాపు aḍḍa-tṣāpu. A cross beam. అడ్డవాసము. అడ్డతల aḍḍa-tala. A narrow projecting head: having a narrow fore head. నిడుపు తల. అడ్డదూలము aḍḍa-dūlamu. A cross beam. అడ్డదోవ aḍḍa-dōva. A crossway. అడ్డపలక aḍḍa-palaka. A cross plank. అడ్డపట్టె. aḍḍa-paṭṭe. A thick board drawn by two oxen used for smoothing a ploughed field after the grain is sown. మడిసమముచేసే మాను. అడ్డుపడు aḍḍa-paḍu. [Tel.] v. n. To interpose, to help; to obstruct, impede. విఘూతమగు, వారించు. నా పనికి అడ్డుపడ్డాడు he threw obstacles in my way. భార్యను కొట్టబోతే కొడుకు అడ్డుపడినాడు as he was going to strike his wife his son interposed. నేనడ్డపడకపోతే వాండ్లు వత్తురు had I not interposed they would have died. అడ్డపాటు aḍḍa-pāṭu. [Tel.] n. Obstacle, hindrance, obstruction. అడ్డి, విఘ్నము. అడ్డబాస aḍḍa-bāsa. n. A nose jewel. బులాకి. అడ్డబొట్టు aḍḍa-boṭṭu. A cross mark worn by the Hindus on their fore-head. అడ్డమాను aḍḍa-mānu. A cross bar. వాడు అడ్డవాట్లు వేస్తున్నాడు he throws impediments in the way.
నేడు
(p. 680) nēḍu nēḍu. n. To-day, this day. ఈదినము. నేడు వత్తురు they will come to-day. నేటి సమాచారము the news of to-day. నేటికి for this day.
ముచ్చు
(p. 998) muccu or మ్రుచ్చు muṭsṭsu. [Tel.] n. A rogue, a thief. దొంగ. గొర్రెలముచ్చు a sheep stealer. కాసుముచ్చు a cannibal, a flesh eater. మునిముచ్చు a pretended saint. నాలిముచ్చు a sneak. లొట్టిముచ్చు a toss-pot or tippler. adj. Roguish, thievish. ముచ్చు చూపులు roguish glances. A. vi. 19. ముచ్చిలు or ముచ్చిలించు muchchilu. v. a. To steal. దొంగిలించు. ముచ్చిలి muchchili. adv. By stealth. దొంగతనముగా. 'ముచ్చిలి వత్తురువారలు.' BX. 164. ముచ్చుతనము muṭsṭsu-tanamu. n. Roguishness, roguery, thievishness. దొంగతనము. Satya. iv. 232. ముచ్చుప్రొద్దు muṭsṭsu-proddu. n. Midnight, అర్ధరాత్రి. ముచ్చుబొడుపు muṭsṭsuboḍupu. n. A petty thief. అల్పపుదొంగ. 'తడుకద్రోపరిముచ్చుబొడుపులు.' P. iv. 255.
రు
(p. 1079) ru ru. [Tel. short for వారు.] The sign of the plural termination in certain nouns and verbs, as వారు they, బాలురు boys. విలుకారు archers, వేటకారు huntsmen, etc. వత్తురు they will come.
వచ్చు
(p. 1122) vaccu vaṭsṭsu. [Tel.] v. n. To come, arrive. To happen, occur, take place. చేరు, సంభవించు, కూడు, ప్రాప్తమగు. రేపువత్తురు they will come tomorrow. నిన్నవస్తిమి we arrived yesterday. నాతో కూడావచ్చినాడు he accompanied me. మనసువచ్చినన్నికాగితాలు పుచ్చుకొన్నాడు he took as many papers as he pleased. నీ మనసువచ్చినట్టు చెయ్యి do as you please. This verb is used (like Come in all languages), in numerous senses. వచ్చేతేప next time. వచ్చేనెలలో in the next month. వచ్చేకడగండ్లు రాకమానవు the evil that must happen will happen. As an auxiliary, it is added to the present participle of any verb to denote long habit or continuance, as చదువుచువచ్చినాడు he continued to read. అట్లుచేయుచు వచ్చినాడు I have been doing so all along. అక్కడికి పోవుచువచ్చినాడు he used to go there. It is also joined to the past participle of the verb వలయు. ఇట్లు చేయవలసి వచ్చినది it became necessary to do so. It is added to the infinitive in A. ఇది మాకు తెలియవచ్చినది it came to our knowledge. నాకు బుద్ధిచెప్పివచ్చినాడు he went so far as to advise me. వచ్చు or వచ్చును (the third person singular aorist of వచ్చు) is used with the infinitive as an auxiliary signifying permission, possibility or probability. నీవు అక్కడికి పోవచ్చును you may go there. మేము రావచ్చునా? may we come? అట్లు కావచ్చును it may be so perhaps. రాదు (the neg. aor. 3rd person singular) means must not or cannot. నీవు అక్కడికి పోరాదు you must not go there. నేను చేయరాదు I cannot do it. అట్లా చెప్పరాదా can you not say so? Added to a dative, వచ్చు is used to mean To be got, gained, acquired, to be available. ఆ భాష వానికి వచ్చినది he has learned the language, he knows that tongue. ఈ బియ్యము నెల దినాలకు వచ్చినవి this rice lasted for one month. వానికేమివచ్చినది what happened to him? ఇయ్య మనసువచ్చినది he was inclined to give it. వానికి బుద్ధివచ్చినది he has learnt sense. వానికి మీసాలువచ్చినవి his whiskers have grown. దానికి మళ్లీ కండ్లు వచ్చినవి she has recovered her sight. ఆ బిడ్డకు పళ్లు వచ్చినవి the child has cut its teeth. ఇక్కడ సకారమునకు లోపము వచ్చినది there is an elision of the letter S. వానికి అన్నానికే లోపము వచ్చినది he is even in want of food. వానికి ఒంటికివచ్చినది he fell sick. ఇది పనికివచ్చును this will do, this will be useful. ప్రాణమునకు వచ్చే perilous, hazardous. ఇది నీ ప్రాణమునకు వచ్చును this will put your life in peril. నోటికివచ్చినట్టు వానికి తిట్టినాడు he gave them all the abuse he could think of. అతని పేరు నాకు రాలేదు I cannot recollect his name. ఆ పాఠము వానికి రాలేదు he does not know the lesson. వచ్చుబడి vaṭsṭsubaḍi. n. Income. ఆయతి. రాబడి. వానికి నిండా వచ్చుబడియున్నది he has a large income. వచురాములు vatstsu-rāmulu. (వచ్చుట+రామి.) n. Coming and not coming. వచ్చుటయును రామియును.
వాకిలి
(p. 1146) vākili vākili. [Tel. వా+ఇల్లు.] n. A door, a door way, a front yard. తలవాకిలి an entrance into a house, a gate way, ద్వారము, గృహద్వారము. plu. వాకిండ్లు, వాకిళ్లు or వాకిళులు. Gen. వాకిటి. Loc. వాకిట. 'అది గోకృష్ణుడువచ్చెనననెంతపనియైన, వదలివత్తురుతలవాకిళులకు.' N. ix. 293. వాకిటిలెంకలు porters, door-keepers, ద్వారపాలకులు. వాకిలితలుపు the house door. వాకిట ఉండు to stop at the door, to be in menses.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close