Telugu to English Dictionary: వరుస

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతరువు
(p. 11) antaruvu antaruvu. [Skt.] n. Interval Difference తారతమ్యము. A secret place మరుగుచోటు. 'పెద్దపిన్నయంతరువు లెరింగి' విజ. 1. అ. క' అరుగుసెడ నంతరిపురమున నరవిరిపాన్పుపయి నొరిగి యావల ధరణీ, శ్వరుడను నీవలనొకయం, తరుపున జిత్రాంగి చెలులు దానుండంగన్.' సా. 3. అ.
అగ్గము
(p. 25) aggamu aggamu. [Tel.] n. That which is seen; object, victim. విషయము, స్వాధీనము. 'అయ్యోధవరుబారి కగ్గంబుగాక.' M. X. i. 207.
అదేవుడు
(p. 44) adēvuḍu a-dēvuḍu. [Skt.] One who is not a god; a godless man. నిరీశ్వరుడు.
అద్వైతము
(p. 45) advaitamu a-dvaitamu. [Skt.] n. Nonduality. The doctrine of the indentity of the human soul with the divine essence of the Deity and the universe. జీవేశ్వరులకు అభేదమును చెప్పే మతము. అద్వైతి n. One that maintains the Advaita doctrine.
అధీశ్వరుడు
(p. 47) adhīśvaruḍu adhīṣvaruḍu. [Skt.] A supreme lord.
అనుక్రమము
(p. 54) anukramamu anu-kramamu. [Skt.] n. Series, succession, method, order. వరుస. అనుక్రమణిక anu-kramaṇika. [Skt.] n. An index, table of contents. సూచీపత్రము, భూమిక, విషయసూచిక.
అప్రశస్తము
(p. 66) apraśastamu a-praṣastamu. [Skt.] adj. Not excellent, worthless, contemptible, not public, secret, hidden. అప్రసిద్ధమైన, రహస్యమైన, ఎవరునెరుగని.
అప్రసిద్ధము
(p. 66) aprasiddhamu a-prasiddhamu. [Skt.] adj. Not known to the world, not public, secret, hidden. అప్రశస్తమైన, రహస్యమైన, ఎవరునెరుగని, అప్రసిద్ధి n. Infamy, అపకీర్తి. Obscurity.
అర్ధము
(p. 84) ardhamu ardhamu. [Skt.] adj. Half; a moiety. సగము. అర్ధచంద్రుడు or అర్ధేందువు the crescent moon, a half moon. అర్థనారీశ్వరుడు the god Siva, in his form of half man and half woman. అర్థరాత్రి midnight. అర్ధాంగీకారము half permission, doubtful consent. అర్ధాక్షరము a half letter. (that is) a letter incompletely sounded, ask in పృథక్ prithak. అర్ధచతష్టి purblindness. అర్ధగోళము a hemisphere. అర్ధరథుడు a warrior who fights on a car along with another. అర్ధరాత్రార్థదివసము the equinox. అర్ధవ్యాసము half a circle. అర్ధాశనము half a meal. అర్ధోరుకము arthōrukamu. n. A short petticoat. వేశ్యలు సగముతొడల దాకా తొడుగుకొనే చల్లడము, లాగు.
అలవడు
(p. 88) alavaḍu ala-vaḍu. [Tel.] v. n. To be accustomed, be practised in. To be mastered, అభ్యాసమగు, పరిచయమగు, సాధ్యమగు. 'బ్రహ్మలోక పర్యతంబున్ గల యవివరించి చూచి తినలవడదిది నీవెతెలుపు హంపబడౌజ.' H. ii. 67. 'వీనియందలవడగల్గదీ జలరుహాక్షులకుంబ్రియ మెవ్విధంబునన్.' Swa. vi. 74. అలవరించు or అలవరచు ala-varinṭsu. v. a. To make, celebrate. To put on. చేయు, ధరించు, పెట్టు. 'వేదోక్త పద్ధతి వెలయంగ యాగంబులలవరించిన సోమయాజులకును.' N. iv. 106. 'హరిచందనము పూతలందంబుగా మేననలవరించి.' N. ii. 425. అలవరుచు, అలవర్చు or అలవరించు v. a. To habituate, accustom, excercise, teach. వాడుకచేయు, అభ్యాసపరుచు, పనుపరుచు, నేర్పు. అలవాటు ala-vāṭu. n. Use, habit,custom, practice. వాడుక, అభ్యాసము. అలవాటుగా నుండే adj. Customary, usual. వాడుకైన.
అవని
(p. 94) avani avani. [Skt.] n. The earth. భూమి. అవనీవరుడు or అవనీతలేంద్రుడు a king. అవనీమరుడు a Brahmin.
అస్వరుడు
(p. 104) asvaruḍu a-svaruḍu. [Skt.] n. One who has a harsh voice. చెవికింపుకాని స్వరము కలవాడు.
ఆర్షము
(p. 123) ārṣamu ārsḥạmu. [Skt. from ఋషి] adj. Relating to, belonging to or derived from a Rishi. ఋషిసంబంధమైన. Spiritual, prophetical; inspired or revealed by means of a Rishi. Archaic. పురాతనము. n. A form of marriage in which a girl is freely given away in accordance with the Sastras, her parents receiving a cow and an ox in return. ధర్మార్థము వరునినుండి ఆవును ఎద్దును పుచ్చుకొని కన్యనిచ్చి శాస్త్రానుసారముగా చేయు పెండ్లి.
ఆస్తికుడు
(p. 130) āstikuḍu āstikuḍu. [Skt. from ఆస్ to be] n. A believer in a god, one who acknowledges the existence of God, in opposition to నాస్తికుడు an atheist. ఆస్తిక్యము āstikyamu. n. Belief in the existence of God. Theism. ఈశ్వరుడు కలడనడము.
ఇత్వరుడు
(p. 136) itvaruḍu itvaruḍu. [Skt.] n. A poor man. దరిద్రుడు. A low man. నీచుడు. A wicked man. క్రూరకర్ముడు. A wayfarer. బాటసారి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close