Telugu to English Dictionary: వర్తకుల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అమాంతము
(p. 74) amāntamu amāntamu. [H.] adv. Unexpectedly, all at once. Totally, wholly. లటుక్కున, యావత్తున్ను. ఆ రాళ్లను అమాంతముగా ఎత్తినాడు he raised the rocks bodily. అమాంతగాడు [H.] n. An interloper, నడికొల్లగాడు also, a petty dealer. చిల్లరబేరగాడు. అమాంతవర్తకము. Interloping. tricks in trade. అమాంతవర్తకుడు. An interloper in trade. నడికొల్లగాడైన వర్తకుడు.
ఆపణము
(p. 116) āpaṇamu āpaṇamu. [Skt.] n. A market. అంగడి. ఆపణికుడు āpaṇikuḍu. n. A dealer or shopkeeper. వర్తకుడు.
ఐన
(p. 203) aina aina. [Tel. for అయిన. relative p of అగు] p. p. 1. Being, existing. One who or which is or has become. యజమానుడైన రామయ్య Ramaya who was (his) master. Becoming, suitable, fit; అయిన గుణములు proper principles. అయిన దినము a fit day. అయిన వడ్డి the interest that accumulated. వాకయిన మనిషి my friend. As a conjunction it is thus used ఐన or అయినా or అయినను but though it were so, yet, వాడయినా వీడయినా be it that man or this, either one or the other. It is added to interrogatives as ఎక్కడ. &c., and it gives a strong emphasis as ఎక్కడనైనా wheresoever. ఎవ్వడయినా whosoever. ఎప్పుడయినా whenever. రెండుకోసులయినా at least two miles. ఎవ్వడైననేమి never mind who it was. It turns nouns into adjectives as సొగసైన pretty, having elegance. Else-where it is translated who is (and is added to adjective nouns, thus) కవి అయిన భీమన the poet Bhīmana. విద్వాంసుడైన కవి a poet who is a man of learning. Thus also in the plural ధనికులైన వర్తకులు merchants who are rich. ఐనను or ఐనప్పటికిన్ని although. but, అందుకు అయిన క్రమము the price of that. నాకైనను even to me మేనల్లుడైన అంతఃకరణవల్ల through the affection arising from his being a nephew. ఐనట్టయితే See ఐతే. మీది అయినట్టయితే should it be yours. ఐనప్పటికిన్ని conj. When it is so, even then, nevertheless, still, yet.
ఖేటము
(p. 345) khēṭamu or ఖేటకము khēṭamu. [Skt.] n. A shield. డాలువారు. A suburb. పేట, పంటకాపులుండుపల్లె or వర్తకులుండేపేట.
గౌర
(p. 395) gaura or గవుర gaura. [Tel.] n. A shopkeeper. బేహారి, వర్తకుడు.
నివర్తకము
(p. 661) nivartakamu nivartakamu. [Skt.] n. Accomplishing, finishing, ending. Deliverance, ముక్తి. In the Yoga Sāstram, the భువిప్రవర్తకుడు is he who still dies and is born over and over again in various bodies: and the భువిని వర్తకుడు is he who is delivered from transmigration, and has obtained union with the Deity. BD. vii. 80 - 90.
పణ్యము
(p. 702) paṇyamu paṇyamu. [Skt.] adj. Saleable, vendible. అమ్మదగిన. పణ్యవీధి paṇya-vithi. n. A place where shops are; a market place, అంగడివీధి. పణ్యస్త్రీ or పణ్యాంగన paṇya-strī n. A harlot. బోగముది, లంజె. పణ్యాజీవుడు paṇya-jīvuḍn. n. A merchant or trader. వర్తకుడు, బేహారి. పణ్యారము paṇyaramu. n. A cake. అపూపము. 'పణ్యారంపు ఋణ్యంపు కంపుల.' A. i. 26.
ప్రవర్తకుడు
(p. 838) pravartakuḍu pra-vartakuḍu. [Skt.] n. One who carries on or manages, నడపువాడు. The original instigator or author of an act, the doer. A manager, or superintendent. కారకుడు, అధికారి. గ్రామప్రవర్తకుడు the manager or agent of a village. ఉభయవేదాంతవర్తకులయిన he who cultivates both systems of theology. ప్రవర్తన or ప్రవర్తనము pra-vartana. n. Conduct, behaviour, నడత, ఆచారము. ప్రవర్తమానము pra-varta-mānamu. adj. Currnet, as a year. నడుచుచున్న. ప్రవర్తించు or ప్రవర్తిల్లు pra-varṭinṭsu. v. n. To behave, go on, conduct oneself. దుర్మార్గముగా ప్రవర్తించుచున్నాడు he behaves very ill.
బిడారము
(p. 883) biḍāramu or బిడారు biḍāramu. [Tel.] n. A caravan. వర్తకులసమూహము, చనుప. A drove of loaded cattle. A load. A head. వక్కలబిడారు a heap of sacks of areca nut. A camp or halting place. విడిది, బస, వాసస్థానము. కంచరబిడారము a tinker's camp. 'ఆ రాజులను మాళవాది నాధుండు కూరిమితో నెదుర్కొనుమరప్పించి తనదు బిడరులందరికినొసంగి.' Vencata. P. 35. టీ తనదుబిడారులు అనగా తనవిడుదులు.
బేహారము
(p. 901) bēhāramu or బేహరము bēhāramu. [from Skt. విహారము.] n. Trade, commerce, వాణిజ్యము, వర్తకవ్యాపారము, బేరము. 'అంగళ్లునిలిపె బేహారముల్ మాన్చె.' BD. iv. 61. బేహారి or బెహారి bēhāri. n. A merchant. వణిజుడు, వర్తకుడు.
మారు
(p. 978) māru māru. [Tel.] v. n. To be changed. మారుపడు. To be transmuted, altered. వ్యత్యయమగు, ఒకటిమరియొకటియగు. ఆరూకలు మారవు that money will not pass. To be ruined, నశించు. n. Opposition, ఎదురు. A time, తడవ, ఆవృతి. ఒకమారు once. ఈమారు this once, or this time. రెండుమార్లు twice. ముమ్మారు thrice. పలుమారు many times. Buttermilk, మజ్జిగ. A course or remove at dinner, రెండవతూరి పెట్టదగిన భోజ్యపదార్థము. మారు. adj. Other, మరియొక. అన్యము. Opposite, opposed, ఎదురైన, ప్రతి. Turned, averted, పెడ. Replying, answering. మారు మనిషి a substitute. మారుమాటు a reply. మారతాళము a false key. మారుమొగము an averted countenance. మారుమూల a bye-place. మారుకొను or మార్కొను māru-konu. v. a. To attack, front, face. ఎదురుకొను. To oppose, to be adverse to. ఎదిరించు. మారుగా māru-gā. adv. Instead of, in lieu of, ప్రత్యామ్నాయముగా. నాకు మారుగా పోయినాడు he went in my place, instead of me. మారుచు or మార్చు māruṭsu. v. a. To change, మారజేయు. మార్పు. మారుపు, మారుదల or మారుపాటు mārpu. n. Changing, మారుట. మార్పు mārpu. n. Exchange, change. A kind of fish. కుండమార్పిళ్లు కూడదు or కుండమార్పులుకూడదు marrying a man's son and daughter with another man's daughter and son, is wrong. మారుతల్లి. మారుడు తల్లి or మారటతల్లి māru-talli. n. A step-mother. సవతితల్లి. మారుతాళము māru-tāḷamu. n. A picklock, a false key. దొంగ బీగము చెవి. మారుతుడు or మార్తుడు māru-tuḍu. n. An enemy plu. మారుతురు enemies, శత్రువులు. మారుపడు māru-paḍu. v. n. To be changed or exchanged. భేదపడు. To disappear, vanish, అదృశ్యమగు. మారుపు mārupu. n. A kind of fish. Russell. 168. 'మారుపులను జరువారికిచ్చె.' G. i. 111. మాతుపెట్టు or మార్పెట్టు māru-peṭṭu. v. a. To oppose. ఎదిరించు మారుబేరగాడు māru-bēra-gāḍu. n. A retail dealer. చిల్లర వర్తకుడు. మారుబేరము māru-bēramu. n. Retail trade. చిల్లరవర్తకము. మారుమనువు māru-manuvu. n. A woman's second espousals. ఆడదానికి రెండవ వివాహము. మారుమనువుది a woman who is married a second time, దిధిషువు, రెండవపెండడ్లాడినస్త్రీ. మారుమగడు a woman's unlawful husband, ఉపపతి, మారుమలయు, మార్మలయు, మారుమసలు or మార్మసలు māru-malayu. v. a. To rival, to match. సరిగా ఎదిరించు. 'నూత్నభానురుచికి మారుమలయుచునున్న శమంతకంబు.' Vish. vi. 263. 'తానునందరకును తత్తత్స్వరూపమానవాకృతులతో మారుమలయుచును.' L. xiii. 130. మారుమాట or మార్మాట māru-māṭa. n. An answer, ఎదురుత్తరము, ప్రతివచనము. మారుమొగము or మార్మొగము māru-mogamu. n. An averted face. పెడమొగము. మారుమ్రోత māru-mrota. n. A echo. ప్రతిధ్వని. మారుమూల māru-mūla. n. The opposite side, ఎదురుమూల. An out of the way corner or retired place మారుమ్రోయు māru-mrōyu. v. n. To echo. ప్రతిధ్వనిచేయు. మారురూపు māru-rūpu. n. A new appearance, a change of form. రూపాంతరము, మారిపోయినరూపు. మారొడ్డు mār-oḍḍu. v. a. To oppose, ప్రతిఘటించు మారువర్తకుడు māru-ṿartakuḍu. n. A retail dealer. చిల్లరవర్తకుడు. మారుమెడ or మార్మెడ māru-meḍa. n. A twisted neck. మెలిపడి పోయన కంఠము. A. iii. 23.
వణిక్కు
(p. 1126) vaṇikku or వణిజ్య vaṇikku. [Skt.] n. Trade, traffice, commerce వాణిజ్యము, వర్తకము, క్రయవిక్రయములు. వణిక్కు or వణిజుడు vaṇikku. n. A merchant or trader. వర్తకుడు. 'వణిజులు లోకప్రవర్తనంబులకెల్ల నుపకారకులు.' M. XIII. v. 11. వణిగగ్రణి a mayor or chief merchant. వణిగ్జనము vanig-janamu. n. Tradesfolk, merchants as a body. వర్తకులు.
వర్తకము
(p. 1134) vartakamu vartakamu. [Skt.] n. Trade, traffic, commerce. బేరము, వ్యాపారము. A sort of quail, Perdix oilvacca. వెలిచెపిట్ట, మీనవల్లంకిపిట్ట, వర్తకుడు vartakuḍu. n. A merchant, or trader. బేరముచేయువాడు.
వాణిజ్యము
(p. 1150) vāṇijyamu vāṇijyamu. [Skt. from వణిక్కు.] n. Traffic, trade, commerce. క్రయవిక్రయములుచేసే వైశ్యవృత్తి వాణిజుడు vāṇijuḍu. n. A trader, merchant, వర్తకుడు, వణిజుడు.
విపణము
(p. 1179) vipaṇamu vi-paṇamu. [Skt.] n. Selling, అమ్మకము. విపణి vipaṇi. n. A shop, a stall, a market place. అంగడి, అంగళ్లబజారు, అంగడివీధి. A merchant, వర్తకుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close