Telugu to English Dictionary: వలను

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతరువు
(p. 11) antaruvu antaruvu. [Skt.] n. Interval Difference తారతమ్యము. A secret place మరుగుచోటు. 'పెద్దపిన్నయంతరువు లెరింగి' విజ. 1. అ. క' అరుగుసెడ నంతరిపురమున నరవిరిపాన్పుపయి నొరిగి యావల ధరణీ, శ్వరుడను నీవలనొకయం, తరుపున జిత్రాంగి చెలులు దానుండంగన్.' సా. 3. అ.
అత్తు
(p. 42) attu or హత్తు or అత్తుకొను attu. [Tel.] v. n. To be attached or joined. కూడుకొను. Also to happen. కలుగు. 'అత్తిన సువృష్టివలనన్, విత్తులకుం బొడమినట్టి విత్తులపోలెన్.' పంచ. నా 1. ఆ.
అవసత్
(p. 95) avasat a-vasat. [Skt.] adj. Indwelling. నివసించియుండే. 'లలనాజనాపాంగవలనావసదనంగ.' Vasu. i. 141.
ఆయనము
(p. 76) āyanamu ayanamu. [Skt.] n. Road, path. Half a year. Motion, course. మార్గము, అర్ధవత్సరము, సూర్యుని దక్షిణోత్తరగతి. ఉత్తరాయనము or ఉత్తరాయణము the sun's course for six months in the northern constellations of the zodiac. దక్షిణాయనము the sun's course for six months in the southern constellations of the zodiac. అయనకాలము the interval between the equinoxes. ఆయన భాగము the arc between the vernal equinoctial point and the beginning of the fixed zodiac or first point in Aries. ఆయన వలనము deviation of the ecliptic. అయనవృత్తము the ecliptic.
ఆవల
(p. 126) āvala āvala. [Tel. ఆ+వలను lit. that side.] adv. Beyond. (See అవతల.) ఎనిమిదియేండ్లకు ఆవలనో యీవలనో eight years ago more or less. ఆవలయీవల both before and after. ఆవలికి ఆవల further and further.
ఉమ్మ
(p. 167) umma umma. [Tel.] n. Heat, warmth, closeness. కాక, ఉక్క, ఉబ్బ. ఉమ్మగిల్లు ummagillu. v. i. To be hot and close as a closed room. ఉక్కగానుండు. 'లోననుమ్మగిలి గబ్బువలనని కమ్మతావులుగల' (Swa. iv. 92.) To be distressed or half suffocated with closeness.
కే
(p. 309) kē kē. [Tel.] n. A cry. కూత. 'క' నాయింటంబదికడవల నేయి పెరుగుపాలుద్రావి నీప్రియతనయుం డోయమ్మకడవలన్నియు గేయనిబోరగిలద్రోచికేరుచువచ్చెన్.' హరి. పూ. v.
జరాయువు
(p. 460) jarāyuvu jarāyuvu. [Skt.] n. The womb or uterus. మావి జరాయుజము jarāyujamu. adj. Viviparous, not produced from an egg. మావివలనపుట్టిన. (Manu. i. 43.)
జరాయువు
(p. 460) jarāyuvu jarāyuvu. [Skt.] n. The womb or uterus. మావి జరాయుజము jarāyujamu. adj. Viviparous, not produced from an egg. మావివలనపుట్టిన. (Manu. i. 43.)
జ్వలనము
(p. 472) jvalanamu jvalanamu. [Skt.] n. Burning, fire మంట, అగ్ని. జ్వలించు jvalinṭsu. v. n. To burn మండు. To shine ప్రకాశించు. జ్వలితము jvalitama. adj. Burnt. మండిన. Shining, illuminated. ప్రకాశించిన. జ్వాల jvaāla. n. A flame, a blaze. మంట.
జ్వలనము
(p. 472) jvalanamu jvalanamu. [Skt.] n. Burning, fire మంట, అగ్ని. జ్వలించు jvalinṭsu. v. n. To burn మండు. To shine ప్రకాశించు. జ్వలితము jvalitama. adj. Burnt. మండిన. Shining, illuminated. ప్రకాశించిన. జ్వాల jvaāla. n. A flame, a blaze. మంట.
తొంగలి
(p. 555) toṅgali tongali. [Tel.] adj. Slanting, drooping, వాలిన. Flowing, స్రవించిన. తొంగలిరెప్పలు quivering eyelids 'నావుడుతొంగలిరెప్పలక్రేవలనును సిగ్గులంకురింపగ.' Zacc. iv. 167. తొంగలించు or తొంగలిగొను tongalinṭsu. v. n. To gleam, glance, sparkle, flash, shine. ప్రకాశించు To expand or open. వికసించు. To excel, అతిశయించు, విజృంభించు. To increase, వర్ధిల్లు. To flow, స్రవించు. తొంగలిపాటు tongali-pāṭu. n. A salutation. నమస్కృతి.
ప్రజ్వలించు
(p. 826) prajvaliñcu pra-jvalinṭsu. [Skt.] v. n. To burn or be inflamed. మండు. To shine or glitter. ప్రకాశించు. ప్రజ్వలనము prajvalanamu. n. Burning, flaming, మండుట. Shining. ప్రకాశించుట. ప్రజ్వలితము prajvalitamu. adj. Flamed, shone, మండిన, ప్రకాశించిన.
మిడి
(p. 985) miḍi miḍi. [Tel. from మిడియు.] n. Pride, insolence, మిడిసిపాటు, గర్వము. adj. Proud, insolent, మిడిసపాటుగల. High, raised, ఉన్నతము. మిడిపండ్లు projecting teeth, మిట్టపండ్లు. Sharp, hot, తీక్ష్ణము. మిడిమాధ్యాహ్నము midday, noon. మిడిముళ్లు spurs. మిడికించు miḍi-kinṭsu. v. n. To blink (the eyes), మిణకరించు. 'కమలుమిడికించునుగుడ్లగూబరీతి.' S. iii. 32. blinking like an owl. మిడిగుడ్లు miḍi-guḍlu. n. Large prominent eyes. మిడిగుడ్లవాడు a man with large eyes. మిడిగొను miḍi-gonu. v. n. To glitter, to flash. మెరయు. 'మిడిగొనుపైడిచేకటులు, మేలిమినూలుదండ.' H. iv. 101. మిడినాగు or మిణ్నాగు miḍi-nāgu. n. A springing serpent. The adder. చివుక్కున ఎగిరిపడే సర్పము. మిడిసి మిణ్నాగువలె పడుతాడు he is as proud as a serpent.మిడిపోవు miḍi-pōvu. v. n. To lose brilliance, become blunt, to be spoiled, ౛బ్బుపడు. To become less. To be an exception, తక్కు. To avoid, తొలగు. 'మిగులనొచ్చియు వాడు మిడివోనికడిమి.' HD. i. 2019. మిడినల్లి or మిణ్నల్లి miḍi-nalli. n. A flea. మిడిమేలుపు miḍi-mēlapu. adj. Pragmatic, hot headed, haughty. తలకొట్లమారియైన. తలకొవ్విన. 'అడిగినజీతంబియ్యని మిడిమేలపుదొరనుగొలిచి మిడుకుటకంటెన్. వడిగలయెద్దులగట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలోసుమతీ.' Sumati Satakam. మిడిమేలము miḍi-mēlamu. n. Insolence, haughtiness, మిడసిపాటు. 'మగువలుమగలని యెరుగడు, మృగములకోరసిలడేమి మిడిమేలమితండగపడుననితలచితిమే.' R. ii. 112. మిడియ miḍiya. n. A word of the Veda, వేద వాక్యము. 'క తలచియపుడందొకింతయు దొలుతటితరవాతి మిడియదోచకమరియె వ్వలనరసినశ్రుతిశబ్దము పలకునకున్ రాక పెగడుపరచినగలకన్.' పర. ii. మిడియు miḍiyu. v. n. To flash or fly off as a chip of wood or a drop of water. ఎగురు. ఆ రాతిచెక్క మిడిసిపడినది the chip of the stone leaped out and fell down. మిడివిల్లు miḍi-villu. n. A pellet bow, ఉండవిల్లు. 'తడియుచుకైతవతరుణియెక్కిన మిడివింటిగతినున్న మెలతలుడాసి.' Dab. 170. మిడిసిపడు miḍisi-paḍu. v. n. To bounce, leap; to be insolent, మిట్టిపడు, త్రుళ్లిపడు. మిడిసిపడి చచ్చినాడు he suddenly fell down dead. మిడిసిపాటు miḍisi-pāṭu. n. Bouncing, exultation, pride, త్రుళ్లుట.
యౌగికము
(p. 1058) yaugikamu yaugikamu. [Skt. from యోగము.] adj. Resulting from union or usage. Customary, usual, common, proper, regular (as the sense of words depending upon their derivation or construction.) యోగము వలనకలిగిన, సాధారణమైన, శబ్దవ్యుత్పత్తిని పట్టిన.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close